Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#91
ఎపిసోడ్ 12 - బ్రేకప్

సిట్యుయేషన్ బాడ్ కాకుండా "రాజ్ నీకు ఫోన్ వచ్చింది" 

"ఎవరు ??"

"నైనా డార్లింగ్ అని ఉంది. చాల మెసేజెస్ కూడా పంపింది నీకు"

"నేహా నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ తీసుకొని ఎం చేస్తున్నావ్, చాలా పర్సనల్ అండ్ కాంఫిడెంషల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది......దాంట్లో"

"సారీ రాజ్" అని చెప్పాను. 

"ఇంకెప్పుడు నా ఫోన్ టచ్ చేయొద్దు"

తన ఫోన్ తనకి తెచ్చి ఇచ్చాను. 

"బ్రేక్ఫాస్ట్ వచ్చిందా ??"

"లేదు రాజ్....."

"సరే ఒక సరి కాల్ చేసి కనుక్కో నువ్వు......"

"ఒకే" అని రూమ్ పక్క పోర్షన్ కి వెళ్లి ఫోన్ చేయబోతుండగా బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేస్తే వెయిటర్ వచ్చాడు ఫుడ్ తో. అక్కడే ఉన్న టేబుల్ మీద ఫుడ్ పెట్టేసి వెళ్ళాడు. ఈ లోపల రాజ్ రెడీ అయ్యి వచ్చాడు. 

ఇద్దరం ఫుడ్ తినటం స్టార్ట్ చేసాము. మధ్యలో నేను ఆపుకోలేక తనతో:

"రాజ్ నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??"

"ఏంటి ??"

"నువ్వు ఫీల్ కాకూడదు...."

"పర్లేదు చెప్పు....మనకి మొహమాటాలేముంటాయి ??"

"ఇందాక ఫోన్ చేసింది .......నీ......"

"నేను చెప్పను....."

నా మొహం మీద చెప్పేసాడు చెప్పనని. అనోశ్రంగా కెలికాను అనిపించింది. 

"ఎందుకో తెలుసా ??"

నేను అడ్డంగా తల ఊపాను. 

"నిన్నటి నుంచి నేను చూస్తున్నాను నిన్ను.......ఏదో లోకంలో ఉన్నావు.....నీ మైండ్ ఇక్కడ లేదు......నిన్న సెక్స్ కూడా ఏదో బలవంతంగా చేసినట్లుంది నాకు అస్సలు ఎంజాయ్ చేశానని అనిపించలేదు. అందుకే నిన్న ఏమి మాట్లాడకుండా నిద్రపోయాను....నేను నీకు కావలసిన లెటర్ వెంటనే ఇచ్చేసాను......ఫోన్ లో మెసేజ్ చేసాను.......నిన్ను చాల బాగా ట్రీట్ చేస్తున్నాను......ఐన నువ్వు అంతగా దగ్గరవ్వట్లేదు....ఇంతక ముందు ఎవ్వరితో సెక్స్ చేయలేదా ఫస్ట్ టైమ ??"

మల్ల అడ్డంగా తల ఊపాను. 

"నోటితో చెప్పు నేహా....."

"లేదు రాజ్......అంటే కాలేజీ లో నా బాయ్ ఫ్రెండ్ తో ఒక్కసారి చేసాను అంతే......."

"తర్వాత ??"

"లేదు....."

"ఇప్పటి దాకా ??"

"లేదు....."

"నీ ఏజ్ 25 కదా ??"

"యా....."

"యు మస్ట్ బి sexually frustrated ఏమో కదా ??"

నేనేమి చెప్పలేదు. 

"పర్లేదు చెప్పు......"

"కొంచెం....." అని చెప్తూ నీళ్లు తాగుతున్నాను. 

"నువ్వు పోర్న్ చూస్తావా నేహా ??"

నాకు కోర పోయింది. నా తల తట్టాడు "ఈజీ ఈజీ.....స్లో స్లో...."

కొంచెం సైలెంట్ అయ్యింది. 

"అంతగా రియాక్ట్ అయ్యవంటే, పోర్న్ చూస్తావనమాట ??"

నేను కొంచెం తల దింపుకున్నాను. 

"పర్లేదు......నేననుకున్నంత ఇన్నోసెంట్ ఏమి కాదు.... మరి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఎందుకు అలా ఉన్నావు నిన్నంతా ??"

నా జుట్టును రెండు చేతులతో వెనక్కు అనుకుని "రాజ్....."

"మొహమాటం లేకుండా చెప్పు.....పర్లేదు"

"నాకిదంతా చాలా డిస్కంఫోర్ట్ గా ఉంది......అంత కొత్తగా ఉంది....."

"ఇట్స్ నాటురల్ ఇద్దరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అది ఉంటుంది......"

"అంటే......ఏదో తెలియని ఫీలింగ్"

"నేహా..... కొత్తగా ఏమైనా చేసినప్పుడు అలాగే ఉంటుంది......జస్ట్ ఒక్క నిమిషం ఆ ఫీలింగ్ ని మరచిపోయి ముందుకు వెళ్తే అంత బాగుంటుంది......"

నేనేమి చెప్పలేదు. 

"సరే నేహా......నీకిష్టం లేకపోతే అదిగో డోర్.....ఇప్పుడే వదిలి వెళ్ళిపో.....నేనేమి నీ ప్రమోషన్ కాన్సల్ చేయను..... ఎలాగో లెటర్ ఇచ్చేసానుగా లోపల ఉంది.....ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడకు మనం కూడా ఎప్పుడు కలవొద్దు......I am very very  disappointed in you ..... నిన్నింత బాగా ట్రీట్ చేసిన.....నా వైపు ప్రామిస్ నిలబెట్టుకున్న కానీ నువ్వు......just leave if you want right now.....అశ్విన్ కూడా ఎలాగో ప్రమోట్ అయ్యాడు కాబట్టి.....ఇక వేరే ఫ్లోర్ లో వర్క్ చేస్తాడు. నిన్ను ఇంక డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్తాను..... " అని చెప్పాడు. 

కొంచెం గిల్టీ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కావాలంటే వెళ్ళిపోమన్నాడు నన్ను. 

"ఇంకోటి నేను నైనా తో బ్రేకప్ అయ్యాను. నేనేమి ఇప్పుడు తనని చీట్ చేయట్లేదు..... తను నీలాగే అందంగా ఉంటుంది......నేను ఎప్పుడు కావాలన్న తను వెనక్కి వచ్చేస్తుంది.......మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ చూసావ్ గా ఎన్ని చేస్తుందో..... ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు ..... ఒక 10 మినిట్స్ టైం ఇస్తాను.....ఏదో ఒకటి డిసైడ్ చేసుకో......నిన్న నువ్వు బట్టలతో రాకపోతేనే అనుకున్నాను....really really  disappointed in you......నేను పక్క రూమ్ పోర్షన్ లో ఉంటాను, 10 నిమిషాల తర్వాత నువ్వు ఇక్కడ లేకపోతే ఇక నువ్వు లేనట్లే అనుకుంటాను...."

ఇప్పుడు ఇంకా బాడ్ గా ఫీల్ అయ్యాను. నేను ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి అక్కడినుంచి వెళ్లిపోవచ్చు కానీ నాకు ఉండాలనిపించింది రాజ్ మాటలు విన్నాక. ఎందుకో వెళ్లాలనిపించలేదు. తాను బాగా హర్ట్ అయ్యాడు. నన్ను బాగా ట్రీట్ చేసిన నేను తనతో సరిగ్గా లేనని ఫీల్ అవుతున్నాడు. ఎలాగో ప్రమోషన్ వచ్చింది. అశ్విన్ తో కూడా డిస్టర్బ్ చేయించాను అని చెప్పేసాడు. ఇదంతా చూస్తే అశ్విన్ డ్రామాలు ఆడాడు అనిపిస్తుంది. ఎందుకంటే తనతో పడుకోవాలంటే ముందే తనతో పడుకొని అప్పుడు రాజ్ తో పడుకోమని వాడు. వాడు బాగా ఇగో ఉన్నవాడు. అంటే నన్ను భయపెట్టటానికి అలా చెప్పాడేమో. 4 రోజులంటే ఒప్పుకోనని చెప్పుండొచ్చు.  రాజ్ అయితే మంచివాడి లాగానే ఉన్నాడు. కానీ 4 డేస్ అంటే ఎం డిసైడ్ చేయాలో అర్ధం కాలేదు. 

నిజం చెప్పాలంటే ఇప్పుడే వెళ్ళిపోతే పెద్ద తేడా ఏమి లేదు, ఎలాగో నిన్న సెక్స్ చేశాను రాజ్ తో. సో ఇద్దరం ఆల్రెడీ దగ్గరయ్యాము శారీరికంగా. ఇక దాన్ని వెనక్కి తీసుకోలేను. ఇప్పుడు ఇంకో 4 రోజులు ఉంటె ప్రాబ్లెమ్ ఏముంది అనిపించింది. ఎలాగో ఇంట్లో పోర్న్ చూసే బదులు ఆల్రెడీ సెక్స్ అయ్యింది కాబట్టి రాజ్ తో ఇంకో 4 రోజులుంటే తప్పేంటి ?? మొన్న రెండు రోజులు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఇప్పటి దాకా లైఫ్ లో చాలా sacrifices చేసాను. కనీసం ఇలాగైనా లైఫ్ ఎంజాయ్ చేద్దామనిపించింది. నిన్నటి శృంగారం నాలోని శృంగారపు ఆశలను రేకెత్తించింది. 

రాజ్ వైపు వెళ్లి తన దగ్గరకు వెళ్లి "ఒకే రాజ్......ఐ అం వెరీ సారీ.....నేను ఉంటాను 4 డేస్ నీతోపాటు....." అన్నాను

తను నవ్వాడు నన్ను చూసి....నేను కూడా నవ్వాను ఎందుకో నవ్వాలనిపించింది. 

ఇద్దరం వచ్చి మల్ల తినటానికి కూర్చున్నాం. బ్రేక్ఫాస్ట్ తినేసి. రూమ్ లాక్ చేసి ఇద్దరం బయటకు వచ్చాము. రాజ్ రిసెప్షన్ లో కార్ కీస్ ఇచ్చి పార్కింగ్ నుంచి తెమ్మన్నాడు. 

మేము బయటకు వచ్చి కార్ కోసం వెయిట్ చేసాము. కార్ వచ్చాక కారులో ఎక్కాము. రాజ్ డ్రైవ్ చేయటం స్టార్ట్ చేసాడు. ఒక 20 మినిట్స్ తర్వాత సిటీ outskirts వచ్చాయి. అక్కడ ఒక టర్నింగ్ తీసుకొని ఒక ఫార్మ్ హౌస్ కి వెళ్ళాము. అక్కడ కార్ ఆపి, కార్ దిగి డోర్ దగ్గరకు వెళ్ళాము. 

అక్కడ ఎవరో డోర్ తీశారు. పనివాలనుకుంటాను. 

"సరే ఇక మీరు వెళ్లొచ్చు....." అని రాజ్ చెప్పాడు. 

ఒక ఇద్దరు పనోళ్ళు అక్కడి నుంచి వెళ్ళొప్యారు ఒక రెండు నిమిషాలలో. 

నాకు అంత చూపించాడు బయట. ఒక మంచి గార్డెన్, చెట్లు మంచి గాలి ఉన్నాయి. హిట్టు పక్కల కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. గోడంతా సెక్యూరిటీ ఫెన్సింగ్ ఉంది. ఒక కుక్కపిల్ల కూడా అక్కడే ఉంది. పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరకు వచ్చింది. దాని చేతులో పట్టుకొని బయట లాన్ లో కట్టేసాడు దాని చిన్న బోన్ దగ్గర.  

ఇద్దరం లోపలి వెళ్ళాము. డోర్ గాడి వేసి ఇల్లంతా చూపించాడు. రెండు అంతస్తులు ఉంది ఇల్లు. చాల ఖరీదుగా ఉంది. హాల్ లో పెద్ద టీవీ, ఖరీదైన సోఫాలు స్పీకర్స్ ఉన్నాయి. లోపల రూమ్స్ చాల పెద్దవి గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఇల్లు. కనీసం ఒక పాతిక కోట్లు ఉంటుందేమో అనిపించింది. బాత్రూములు కూడా చాలా ఖరీదుగా టబ్ షవర్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 

"నేహా ఈ హౌస్ మూవీస్ షూటింగ్ కి వాడతారు. మంత్లీ కనీసం ఒక 1 or 2 weeks  బిజీ గా ఉంటుంది ఇల్లు. అందుకే ఫొటోస్ ఏమి లేవు ఇక్కడ. మా వస్తువులు కూడా తక్కువే. దాని నుంచి వచ్చిన మనీ తోనే మైంటైన్ చేస్తున్నాం.... అన్నాడు. నిజంగానే చాల బాగుంది. 

నా భుజాల మీద చేయి వేసి "నేహా.........అక్కడ ఫుల్ ప్రైవసీ ఉంటుంది......నాకు నీలోని fun side కావలి, ఇలాంటి ఇన్నోసెంట్ నేహా నాకు వద్దు.....ప్రతి మనిషిలో ఒక adventurous angle ఉంటుంది. నాకు కూడా  adventurous నేహా కావలి నీలో.....ఓకేనా ??"

నేను తల ఊపాను. తను నన్ను చూసి నవ్వాడు, నేను కూడా తనను చూసి నవ్వాను. 

టు బి కంటిన్యూడ్.....
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 12-11-2018, 02:03 AM



Users browsing this thread: 5 Guest(s)