19-05-2019, 03:07 PM
(19-05-2019, 06:46 AM)Okyes? Wrote: లక్ష్మీ గారు నమస్కారాలు.........
క్షమించండి........ ఏది ఏమైనా ఈ తప్పు మిమ్మలిని నా దారం లోకి లాక్కొచ్చింది
కాబట్టి ఈ లాంటి తప్పులు మంచవే...... అప్పుడప్పుడు చేస్తుండాలి అని నేనంటా.....
రవినందా గారు దన్యవాదాలు........అప్డేట్ ఇంకాసేపటిలో.......
మీ కథే నన్ను లాక్కోస్తుంది... మీరు regular గా రాస్తూ ఉంటే నేను కూడా regular గా వస్తుంటాను