09-02-2022, 08:44 PM
అంతలో అశ్విన్ కిందకు వచ్చేసరికి మీనా వాడికి పిజ్జా ఇచ్చి తినమని చెప్పింది.
అశ్విన్ ఫోన్ ఆడుకుంటూ….ఎవరిని డిస్ట్రబ్ చేయకుండా పిజ్జా తింటున్నాడు.
ప్రకాష్ తన వైపు చూస్తూ ఏదో చెబుతుండటం చూసి రాము తన ఫోన్ తీసుకుని what’s up ఓపెన్ చేసే సరికి నుస్రత్ ఆన్ లైన్ లో ఉండటం చూసి, “హాయ్ నుస్రత్….నీ ప్రొఫైల్ పిక్ చాలా బాగున్నది…..చాలా అందంగా ఉన్నది,” అని మెసేజ్ పంపాడు.
నుస్రత్ కూడా మెసేజ్ చూసి, “థాంక్స్….సార్,” అని మెసేజ్ పంపింది.
ప్రకాష్ తమని గమనిస్తున్నాడని అర్ధం అయిన మీనా ఏమీ ఎరగనట్టు తన కొడుక్కి పిజ్జా తినిపిస్తున్నది.
రాము : నుస్రత్….ఇవ్వాళ నిన్ను కలవడం….నీతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉన్నది….
నుస్రత్ : సార్….అలా అనకండి….మీలాంటి వారు మాతో మాట్లాడటమే ఎక్కువ….అలాంటిది నన్ను మీ ఫ్రండ్ గా చూస్తున్నారు….
రాము : థాంక్స్ నుస్రత్….మీలాంటి అందమైన ఆడదానితో మాట్లాడటానికి చాలా అదృష్టం ఉండాలి….
రాము తనను పొగిడే సరికి నుస్రత్ చాలా సంతోషపడిపోయింది.
నుస్రత్ వెంటనే రాముకి స్మైలీ పిక్స్ పంపింది.
రాము : నీ పొఫైల్ పిక్ లో….నువ్వు చీరలో ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నావు….నిన్న ఆఫీసులో మీ ఆయన నీకు కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళడం….కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం చాలా ఇష్టం అని చెప్పాడు….అలాగే నీకు జాబ్ చేయడం కూడా చాలా ఇష్టమని చెప్పాడు……
నుస్రత్ : అవును సార్….కాని మా ఇంట్లో అసలు ఒప్పుకోవడం లేదు….నిఖాకి ముందు జాబ్ చేసాను….కాని నిఖా అయిపోయిన తరువాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి…..
రాము : అవును….ఆ పరిస్థితులను మొత్తం నేను మారుస్తాను….సరెనా…..
నుస్రత్ : సార్…మీరా….అయినా మీరు అమ్మాయిలను భలే ఫ్లర్ట్ చేస్తారు సార్….
రాము : కాని నీలాంటి అందమైన అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం చాలా బాగుంటుంది….కాని నీ విషయంలో మాత్రం నిజమే చెబుతున్నా…..ఈ మధ్య చాలా ఇబ్బందిగా ఉంటుంది….
నుస్రత్ : అవునా….అంత ఇబ్బందిగా ఉంటే పెళ్ళి చేసుకోవచ్చు కదా సార్….(అంటూ స్మైలీ పిక్స్ పంపింది.)
రాము : మరి నీ అంత అందమైన అమ్మాయి దొరకాలి కదా…..
నుస్రత్ : అలా అనకండి సార్….నాకు చాలా సిగ్గేస్తున్నది….మీరు మరీ ఎక్కువగా నన్ను పొగుడుతున్నారు….
రాము : లేదు నుస్రత్….నేను నిజమే చెబుతున్నా…..
నుస్రత్ : అయినా మీరు తల్చుకోవాలే కాని…అమ్మాయిలు క్యూలో నిలబడతారు….
రాము : అయితే ఆ క్యూలో నువ్వు కూడా ఉంటావా…..
నుస్రత్ : సార్….ఏంటి సార్….మీరు మరీనూ….నేను మీ ఈవెంట్ మేనేజర్ భార్యని మాత్రమే….అంటే దాదాపు మీకున్న ఆఫీసుల్లో ఒకఎంప్లాయ్ భార్యని….
రాము : డబ్బు చాలా ఉన్నది నుస్రత్….కాని ఎందుకో నాకు నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియడం లేదు… నీలాంటి అమ్మాయి పక్కన ఉంటే బాగుండు అని నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది….
నుస్రత్ : జీవితమంటే అంతే సార్….కొంత మంది డబ్బు అవసరం అవుతుంది….కొంత మందికి ప్రేమ అవసరం అవుతుంది….ఒకటి దొరికిన వాళ్ళకు ఇంకొకటి దొరకదు…
రాము : అవును నుస్రత్…నువ్వు చెప్పింది నిజమే….కాని మనిద్దరం కలిస్తే ఒకరి బాధలను ఒకరు షేర్ చేసుకోవచ్చు….
నుస్రత్ : మనమా….ఎలా సార్….మీరు ఏం చెబుతున్నారో నాకు అర్ధం కావడం లేదు…..
అంతలో అశ్విన్ కూడా పిజ్జా తినడాం పూర్తి చేయడం చూసిన రాము, “అయితే నుస్రత్….మనం రేపు ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుందాం,” అన్నాడు.
రాము పంపిన మెసేజ్ చూసేసరికి తనకు లైన్ వేస్తున్నాడని నుస్రత్ కి బాగా అర్ధమయింది.
ఆ విషయం అర్ధమవంగానే నుస్రత్ ఒళ్ళు ఒక్కసారి చలి పుట్టినట్టు వణికిపోయింది.
నుస్రత్ తన మనసులో, “ఏంటి….రాము సార్….ఈ టైంలో మెసేజ్ చేస్తున్నాడు….ఆయన మాటల్లో భావం క్లియర్ గా తెలిసిపోతున్నది….కాని నేను రాము సార్ తో ఎలా చనువుగా ఉండగలను…సరె….రేపు కలిసినప్పుడు ఆయన మాటల్లో విషయం ఏంటో తెలుస్తుంది కదా,” అంటూ ఫోన్ పక్కన పెట్టి పడుకుని నిద్ర పోయింది.
ఇక్కడ అశ్విన్ పిజ్జా తినడం పూర్తి చేసిన తరువాత మీనా వాడిని అక్కడే సోఫాలో నిద్ర పుచ్చి వాళ్ళిద్దరి వైపు చూసింది.
రాము నుస్రత్ తో చాటింగ్ పూర్తి చేసి ప్రకాష వైపు చూసాడు.
ప్రకాష్ మందు తాగడంలో బిజీ అయిపోయాడు.
మీనా : ఇంకా మీరు మందు తాగడం అయిపోలేదా…..
ప్రకాష్ : అయిపోవడం ఏంటి మీనా….ఇప్పుడే మొదలయింది….
రాము : మామయ్యా….ఇక చాలు….ఇప్పటికే చాలా ఎక్కువయింది….
ప్రకాష్ : రామూ….ఇవ్వాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను….ప్లీజ్…నన్ను తాగనివ్వు….(అంటూ తన భార్య మీనా వైపు చూసి) నువ్వు వెళ్ళి పడుకో…..రేపు పొద్దున్నే ఇంటికి వెళ్దాం….
మీనా : ఇక చాలు ప్రకాష్…ఇప్పటికే చాలా తాగావు….మధ్యాహ్నం నుండి తాగుతూనే ఉన్నావు….
రాము : అవును మామయ్యా….అత్తయ్య చెప్పినట్టు ఇక తాగడం ఆపెయ్….
ప్రకాష్ : ప్లీజ్ రామూ…..నన్ను ఆపొద్దు…..
రాము : (తన అత్తయ్య మీనా వైపు చూసి టీజ్ చేస్తున్నట్టుగా) అత్తా….నువ్వు మందు తాగుతావా….ఒక పెగ్గు కలపనా….
మీనా : లేదు…రాము….నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు….
రాము : ఒక్కసారి ట్రై చెయ్యి అత్తా….(అంటూ ప్రకాష్ వైపు చూస్తూ) ఏం మామయ్యా….నువ్వు పర్మిషన్ ఇస్తావా….