24-12-2018, 03:43 PM
క్షమించాలి ప్రసాద్ గారు, మీరు ఇచ్చిన రెండు అప్డేట్స్ చదివినా గాని కామెంట్స్ పోస్ట్ చెయ్యలేదు. నిజాయితీగా చెబుతున్నా, మనసు డిస్టర్బ్ గా ఉంది. నాకు బాగా నచ్చిన ఇద్దరు రచయితలు మీరు అండ్ మహేష్ గారు. ననేను రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టేది మీ ఇరువురి కధలకు మాత్రమే. కొద్ది రోజుల నుంచి మహేష్ గారి నుంచి ఏ అప్డేట్ లేదు. కనీసం థ్రెడ్ లో రిప్లై కూడా లేదు. తను ఏలా ఉన్నాడో అన్న టెన్షన్ వల్ల మీ కధకి కూడా కామెంట్స్ పెట్టలేదు. నాకు ఏలా ఉన్నా బాగున్న కధకి కామెంట్ ఇవ్వక పొవటం సరికాదు అనిపించింది. అందుకే అపాలజీ చెప్పాలని ఈ పోస్ట్ చేశాను. మనసులో ఏదో చికాకు. అనుకున్నట్లుగా కామెంట్స్ పెట్టలేను అనిపించింది. అందుకే ఫుల్ కామెంట్స్ రాయలేదు. క్షమించండి. కధ మాత్రం ఎప్పటిలాగే చితక్కోట్టేసారు. సూపర్
Vishu99


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)