08-01-2022, 03:55 PM
(01-01-2022, 05:56 PM)prasad_rao16 Wrote: మిత్రులందరికి అంగ్ల నూతన సంవత్సర(కొత్త క్యాలెండర్ వచ్చిన) శుభాకాంక్షలు.....ఈ కధ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా....కాని మీరు అందరు కలిసి ఇంత బాగా ఎంకరేజ్ చేస్తారని అసలు అనుకోలేదు....కధ నా సొంతం కాకపోయినా....నాకు నచ్చినట్టు రాస్తున్నా దీన్ని ఆదరించి....ఈ కధకు 50,00,000 వ్యూస్ వరకు వచ్చేలా (ఈ సైట్ లో ఇన్ని వ్యూస్ వచ్చిన మొదటి కధ ఇదే అనుకుంటున్నా) చేసిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.....ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా.....Wish you the same sir
![]()
![]()
![]()
![]()
![]()
And we all support you sir ?
Me laga story ni enni rojulu rasina writer enka evarulyru sir
Thanks for entering us