13-05-2019, 11:18 AM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల బాగా కథ ని వర్ణిస్తూ నడిపిస్తున్నారు, చాల రోజుల తరవాత ప్రగతి తో పాటు కొత్త పాత్ర రావడం ఫ్రెష్ ఫీలింగ్ కలిగించింది. ఇక అప్డేట్ విషయానికి వస్తే భాస్కర్ అటు తిరిగినవెంటనే రాము, అనిత తో చేసిన రొమాన్స్ చాల బాగుంది. అలాగే రాము-అనిత మధ్య సంభాషణలు బాగున్నాయ్. అలాగే భాస్కర్, అనిత తో మాట్లాడాలి అని ట్రై చెయ్యడం అనిత కోపడితే భాస్కర్ సైలెంట్ అయిపోవడం బాగుంది. తరువాత అనిత రెడీ అయి వచ్చిన తరువాత అనిత-భాస్కర్ మధ్య సాగిన సంభాషణ బాగుంది. అనిత, రాము లేకపోయినా భాస్కర్ ని బాగానే కంట్రోల్ పెడుతోంది. ఇక రాము, ప్రగతి దగ్గరి కి రావడం రావడం తోనే ప్రగతి, రాము కి అడగాల్సినవి మరిచిపోయేలా రొమాన్స్ మొదలు పెడుతూ వారిఇద్దరి మధ్య సాగిన సంభాషణలు చాల బాగున్నాయ్. తరువాత వాళ్ళ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లకుండా మీనా అనే పాత్ర ని ప్రగతి చెల్లెలుగా పరిచయం చెయ్యడం బాగుంది. తరువాత మీనా-రాము మధ్య సంభాషణలు బాగున్నాయ్. మీనా అవసరాలని ప్రగతి తో పాటు ఎవరికీ తెలియకుండా రాము సహాయం చెయ్యడం చూస్తూనే భవిష్యత్తు లో రాము అవసరం తీర్చేటట్లు కనిపిస్తోంది, చూడాలి మరి అది ఎంతవరకు నిజం అవుతుందో. తరువాత మీనా వెళ్లిన వెంటనే ఇంతక ముందు ఇద్దరు ఆపిన రొమాన్స్ ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం, వాళ్ళ మధ్య సంభాష్ణలు చాల చాల హాట్ గా బాగున్నాయ్. శరీరం వేడెక్కుతున్న సరైన సమయం లో ఆపేసి నీళ్లు చల్లేశారు, ఆతృతగా వెయిటింగ్ వాళ్ళ శృంగారం కోసం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=