05-11-2018, 08:39 PM
(05-11-2018, 08:10 PM)prasad_rao16 Wrote:చదవ ప్రసాద్ గారు..!!!(05-11-2018, 04:00 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల ఆసక్తిగా కథ ని నడిపిస్తున్నారు. ఎం జరుగుతుందా అని ఆసక్తిగా వుంది.
ఈ అప్డేట్ కి ముందు కథ మొదటి అప్డేట్ ని చదివా, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది.
ఎందుకంటే రేణుక ని రాము కలిసాడు, ఆ ఒబెరాయ్ వీల్లలోనే తన ఫామిలీ వుంది. అంటే రాము కాలం లో బ్యాక్ వెళ్లి రేణుకతో బందం ఏర్పరుచుకొని ఫామిలీ బిల్డ్ అప్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చి వాళ్లతో కలిసాడు అని అర్ధం అయ్యింది.
ఇది అంత నా ఎనాలిసిస్ మాత్రమే, కానీ ఎంతవరకు నిజమో తెలీదు.
కానీ మీ కాన్సెప్ట్ ఐడియా కి మాత్రం హాట్స్ ఆఫ్.
ఇప్పుడు ఆ ప్రేతాత్మ తన అస్థికలను కాపాడుకోవడాని ఎలా వాళ్ళ మీద విరుచుకుపడుతుందో, ఏ విదంగా దానిని ఎదురుకుంటారని ఆసక్తిగా గ వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
అయితే ఇంత వరకు పార్ట్ -2 మొదలు చదవలేదా మీరు......
కానీ అంతలా పట్టించుకోలేదు, కానీ ఈ సైట్ లో ఫస్ట్ నుంచి మల్లి పెట్టినప్పుడు రేణుక అనే పదం చూసా, అప్పుడు నేను అనుకున్న ఆ రేణుక ప్రెసెంట్ ఆత్మ రేణుక ఒకటి ఏమో అని.
అందుకే ఆలా కామెంట్ చేశా, మీ సెకండ్ పార్ట్ కి కూడా ఫస్ట్ అప్డేట్ కి కామెంట్ చేశా. మీకు గురుతుందో లేదో.