05-11-2018, 08:34 PM
(05-11-2018, 02:17 PM)Dpdpxx77 Wrote: ఎంటసలు ఇది...ఆ ఏంటంటా???
ఏమన్నా భావ్యంగా ఉందా అండీ... మాలాంటి సింగిల్స్ ని ఇలా ఫీల్ అయ్యలే చేయడం???
అప్డేట్ అప్డేట్ కి ఇంకా ఇంకా పీక్స్ కి తీసుకెళ్లిపోతున్నారు.....మా గుండెల్లో సెగలు రేపుతున్నారు...
పార్ట్ వన్ ఏ ఎలా ఉంటే... ఇంక ముందు ముందు ఎలా ఉంటదో ఏంటో...
thank you ! @Dpdpxx77 గారు. మీరు చాల రోజుల తరువాత కామెంట్ చేసారు. మీ కామెంట్ చదివినప్పుడల్లా ఒక మంచి కథను రాస్తున్నానే ఫీల్ వస్తుంది. మీ కామెంట్ తో ఈ కథ మిమ్మల్ని ఎంత టచ్ చేసిందో అర్ధమయ్యింది. ఒక కథను అందించే వాడిగా ఇలాంటి కామెంట్ చదివుతుంటే చాల హ్యాపీ గా ఉంది నాకు.
అలాగే, మీకు ముందు ముందు updates కూడా నచ్చుతాయని భావిస్తున్నాను.
Images/gifs are from internet & any objection, will remove them.