11-11-2018, 07:37 PM
సూపర్బ్ అప్డేట్ లక్ష్మిగారు.
అక్షర పరిస్తితి చాలా హృదయవిదారకంగా ఉంది.
ఇపుడు రాజు అవసరం ఆ జంటకు ఎంతగానో ఉంది వారిని తిరిగి మాములుగా చేస్తాడని ఆశిస్తున్నా.....
రాజు, అక్షరల మధ్య శృంగారం ఎలా స్టార్ట్ అవుతుందా..... అని ఆంగ్సయిటింగ్ గా ఉంది....
నావరకైతే అది రెండు శరీరాలు వాంఛను తీర్చుకునేలా కాకుండా.....
రెండు సోల్స్(ఆత్మలు) నాట్యం చేస్తున్నట్టు, వాటి శరీరాలను పెనవేస్తున్నట్టు.....రెండు మనసులను 'ఒక్కటి' చేసేలా రాస్తారు.. అనుకుంటున్నా......
చిన్న విన్నపం:
రాజు మనసును గాని రవి మనసును గాని గాయపర్చకూడదు అని కోరుకుంటున్నా.....