09-05-2019, 11:33 AM
(09-05-2019, 11:11 AM)pastispresent Wrote: కథ చదువుతున్న అందరికి అలాగే కామెంట్స్ తో నాలో ఉత్సాహాన్ని నింపుతున్న వారికి చాల చాల థాంక్స్.....
కథ స్టార్ట్ చేసినప్పుడు బాగా ఫ్రీ టైం ఉండటం వల్ల ప్రతి రోజు అప్డేట్స్ ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు కొంచెం కెరీర్ కి కమిట్మెంట్స్ వల్ల బాగా బిసి గా ఉండటం వల్ల updates ఇవ్వటానికి కష్టంగా ఉంది....... కొంచెం లేట్ అయినా సరే మంచి మంచి అప్డేట్స్ తో మీ ముందుకొస్తాను......
మీ పాస్ట్ ఇస్ ప్రెసెంట్
Bhayya nuvvu idhe full time career chesukovachu kada chala chala baga raastunavu June 1st varaku updates vundavante chala chala badhaga vundhi rojuki oka rendu updates aina pettadaniki try cheyali
Ee story chala chala bagundhi alage continue cheyu