22-12-2018, 08:30 PM
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
నేహా ప్రెగ్నెంట్ ప్రాబ్లెమ్ ఎలా సాల్వ్ అయ్యిందో చెప్పలేదు కానీ సాల్వ్ అయ్యింది అని తెలిసింది. చాల ఇంట్రెస్టింగ్ గ వుంది నేహా కు వచ్చిన డీల్, నేహా ఎలా ఈ డీల్ ని సక్సెస్ చేస్తుందో అందులోనే ఒక ఐఏఎస్ ని ఎలా బుట్టలోన వేసుకొని తనకు కావలిసిన సంతకం ఐఏఎస్ నుంచి ఎలా తీసుకుంటుందో. అలాగే అమిత్ బిహేవియర్ ఏమాత్రం నచ్చలేదు మరి డబ్బు విషయం లో ఉడుము పట్టు తో పాటు జలగ లాగా పీడిస్తున్నట్లు అనిపిస్తోంది. నేహా కి డబ్బు ఎందుకు అవసరమో చెప్పారు అలాగే అమిత్ ఐఏఎస్ జాబ్ ని వదిలేసి మరి డబ్బు కి ఎందుకు అంత ఇంపోర్టన్స్ ఇస్తున్నాడా తెలియటం లేదు. కేవెలం డబ్బు సంపాదించడానికి ఈ బిజినెస్లోకి వచ్చాడా లేదా దానివెనుక ఏదయినా కారణం వుందా చెబితే బాగుంటుంది అని నా అభిప్రాయం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=