11-11-2018, 06:56 PM
ఇదేం బాలేదండీ...
అద్భుతమైన కథని గురించి కాకుండా నా కామెంట్ గురించీ నాగురించీ చర్చిస్తున్నారు...
బాగున్న కథ గురించి బాగుంది అని నాలుగు మాటలు రాసా..
ఇందులో నా గొప్పతనం ఏముంది... గిరీశం గారు, కవి గారు, రాజు గారు నన్ను మునగచెట్టు ఎక్కించేశారు.. బావగారూ .. మీరు కూడానా..??
నిజానికి నేను ఆ రోజు కథ గురించి తక్కువే రాసా.. రెండు రోజుల పాటు చదివి అప్పటకే ఆలస్యం అవడంతో తొందరలో తోచింది రాసి పోస్ట్ చేసా.. గిరీశం గారి గొప్పదనం ఈ కథ అంతా కనిపిస్తుంటుంది.. మనం కథ చదువుతుంటే మనకు నేవీ గురించి పూర్తిగా తెలిసిపోతుంది.. అంత విపులంగా చెప్పారు వారు.. యండమూరి నవలల్లో ఉంటుంది ఈ లక్షణం.. వెన్నెల్లో ఆడపిల్ల చదువుతుంటే మనకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో ఎలా పని చేసేదో మనకు పూర్తిగా తెలుస్తుంది.. ఆ కథకి అది అంత అవసరం కాకపోయినా ఆ వివరణలు ఉంటేనే కథ పరిపూర్ణాంగా అనిపిస్తుంది... అలా రాయడం అందరి వల్లా కాదు... నేను రాస్తున్న కథలో కూడా హీరో కి సంబంధించిన బిసినెస్ గురించి డీటెయిల్ గా రాస్తే నా కథకి పరిపూర్ణత వచ్చేది .. కానీ నాకు అంత ఓపిక లేక.. బిసినెస్, ఆఫీస్ అని పేర్లు వాడి డెవలొప్ అయ్యారు, నష్టం వచ్చేలా చేసాడు అంటూ పై పైనే చెప్పి సరిపెట్టా.. కానీ గిరీశం గారు అలా కాకుండా.. ప్రతి చిన్న విషయాన్నీ చాలా కూలంకషంగా రాస్తున్నారు...
నేనింకో విషయం చెప్పాలి గిరీశం గారి గొప్పతనం గురించి..
వారు కథలో కథానుసారంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళీ భాషల్ని అలవోకగా వాడేస్తున్నారు..
సిద్దు పాత్ర వచ్చినప్పుడు తెలంగాణ భాషని కూడా చాలా సహజంగా వాడారు.. సహజంగా అని ఎందుకు అంటున్నానంటే చాలా మంది తెలంగాణ భాషని వాడే విధానం కృతకంగా ఉంటుంది.. సినిమాల్లో అయినా,కథల్లో అయినా వాళ్ళు వాడేది "తనికెళ్ళ భరణి" వాడే తెలంగాణ భాష.. తేలంగాణ వాళ్లందరికీ అది నేచురల్ కాదని సులభంగా తెలిసిపోతుంటుంది... గిరీశం గారి భాష చదువుతుంటే నాకు హైదరాబాద్ గల్లీలో ఉండి వింటున్నట్టుగా అనిపించింది..
ఇంకో విషయం వారి కథలో చాలా పాత్రలు ఉన్నాయి... ఆ పేర్లు కూడా కొంత చిత్రంగా ఉన్నాయి... ఒకే సారి వారు మూడు కాలాలకు చెందిన కథల్ని రాస్తున్నారు.. అయినా ఎక్కడా పాత్రల పేర్లలో కన్ఫ్యూజ్ అవట్లేదు ... కొందరు రాసే కథల్లో నాలుగు పాత్రలే ఉన్నా పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి పాఠకులను కూడా కన్ఫ్యూస్ చేస్తుంటారు..
గిరీశం గారూ.. నిజంగా మీరు గొప్ప రచయిత.. మీరు ఇక్కడ కథ రాయడం మా అదృష్టం