22-12-2018, 03:34 PM
(22-12-2018, 03:14 PM)Vikatakavi02 Wrote: ఇలా ఒకటి అని చెప్పలేం.
సందర్భాన్ని బట్టీ ఇష్టాలు మారిపోతాయి.
కళ్ళు పడే ప్రదేశాలూ మారిపోతాయి.
అప్పుడు... అందం-చందం, రంగూ-రూపు, ఎత్తులు-పల్లాలు, వంపులు-ముంతలు, ముద్దలు-బద్దలు... అనే తేడాలు ఏమీ పట్టించుకోం.
భలే నైస్ గా అర్ధం అయ్యేలా బాగా చెప్పారు... నిజమే కవి గారు సందర్భాన్ని బట్టి చూసే విదానం తో ఇష్టాలు మారిపోతాయి...