21-12-2018, 07:20 PM
సంధ్య గారూ కథ అద్భుతంగా ఉంది... అయితే మాండలికం సరిగా కుదరట్లేదు... లక్ష్మీ గారు చెప్పినట్టు... మీ తెలంగాణ యాస తనికెళ్ళ భరణి గారి యాసలా కృతకంగా ఉంది గానీ... నిజమైన తెలంగాణా కాదు.... చదువుతుంటే నాకైతే ఇబ్బంది గానే ఉంది...