21-12-2018, 07:02 PM
(21-12-2018, 01:30 PM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
కామెంట్ కొంచెం లేట్ అయ్యినందుకు క్షమించాలి. ముందుగా అంజలి తో రాము చాటింగ్ చాల బాగుంది. ఇద్దరు ఎటిఎం ని వాడుకొని ఇండైరెక్ట్ గ ఇద్దరి మధ్య చాల హాట్ సంభాషణల్ని నడిపించారు. అంజలి చాల విరహ వేదన అనుభవిస్తున్నట్టు వుంది మగాడి పొందు కోసం. అలాగే అంజలి కి రాము-అనిత ల మధ్య సంబంధం గురుంచి పక్కాగా తెలియదు అనే అనుకుంటున్నా కానీ అంజలి పక్కాగా వారి మధ్య బంధం ఉన్నట్టు ఎలా ద్రువీకరించిందో తెలియదు కానీ శృంగార విషయం లో తన జాణతనం చూపిస్తోంది. నిజంగానే అనితను మరిపించే విదంగా రాము కి అలాగే రీడర్స్ కి మాంచి కిక్ ఇచ్చేలా వుంది. అనిత-అంజలి ఇద్దరు సెక్స్ కోసం పరితపించటం లో సమానమే కానీ అంజలి కి దూకుడు తో పాటు ధైర్యం కూడా ఎక్కువల వుంది, ఏమాత్రం సంశయం లేకుండా ఎంజాయ్ చేయాలనీ అనుకుంటున్నది. మేము అనిత నుండి కోరుకుంటున్నది ఇదే అయినా అది తన నుండి ఇంకా రాలేదు. మరి అంజలి రాముని తన చుట్టూ తిప్పుకొనేలా చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. నాకు అయితే విలందరు కన్నా జరీనా అయితే నే రాము ని తిప్పించుకోగోల సత్తా వుంది అని నా అభిప్రయం దానికి కారణం కూడా తన అందం గురుంచి మీరు వర్ణచిన విధానం ఒకటి అయితే ఇంకో విషయం తాను ఒక '', ఇంత వరకు రాము ఒక తురక స్త్రీ తో కూడా రమించలేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. మరి జరీనా తో రాము బంధాన్ని ఎలా నడిపిస్తారో చూడాలి. అనిత తో రాము ఉదయమే చేసిన చిన్న రొమాన్స్ అలాగే సంభాషణలు బాగున్నాయ్. అనిత కూడా మెల్లగా రాము కి ఎక్కువా ప్రియార్టీ ఇస్తున్నట్టు అనిపిస్తోంది దానికి ఉదాహరణగా రాము ఎం చెప్పిన అడ్డు చెప్పటం లేదు అలాగే ఎం చెప్పిన చేస్తోంది. హుక్స్ లేకుండానే జాకెట్ వెస్కొని వెళ్ళటం, భాస్కర్ కి రెక్లెస్ గ సమాధానం ఇవ్వడం తో పాటు చిరాకు కూడా పడుతోంది. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అనిత లోని జాణ బయటకి వస్తుందని ఆశిస్తున్నా అది కూడా భాస్కర్ అనుమతి తో రావాలని నా ఆశ. భాస్కర్ ప్రశ్న కి అనిత ఎలాంటి సమాధానం ఇస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
200 పేజెస్ కంప్లీట్ చేసుకున్నందుకు అలాగే ౩,౦౦,౦౦౦ వ్యూస్ పొందిన మొదటి కథ అయ్యినందుకు అభినందనలు. అలాగే ఈ కథ కి మీరు రచయితా అవ్వడం కూడా చాల సంతోషం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
మీరు ఇచ్చిన రివ్యూ చాలా చాలా బాగున్నది....
అయినా ఆడవాళ్ళకు డౌట్ వస్తే ఎలాగైనా తీర్చుకుంటారు....







