04-05-2019, 04:09 PM
సైట్ లో ఫ్లోటింగ్ కాస్త ఎక్కువై ప్రాబ్లం అవుతుందని టెంపరరీగా దాన్ని కట్ చెయ్యటానికి అడ్మిన్ తీసుకున్న స్టెప్ ఇది...దానివలన రిజిస్టర్ అయ్యినవాళ్ళే యాక్సెస్ చేసేందుకు వీలవుతుందనీ... ఓ నాల్రోజులు సైట్ సాఫీగా నడుస్తుందని అడ్మిన్ భావించి వుండవచ్చు!
అయితే, ఇప్పుడు అజ్ఞాత మిత్రులందరూ రిజిస్టర్ అయ్యి ఒక గుర్తుని ఏర్పరుచుకున్నారు. మళ్ళా ఫ్లోటింగ్ షరా మామూలు అయిపోయింది.
ఇక, పైన మిత్రులు చెప్పిన కారణాలను ఈ నిర్ణయం తీసుకున్న అడ్మిన్ కూడ ఊహించి వుండడని నాకనిపిస్తున్నది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK