21-12-2018, 04:27 PM
ఎందుకండీ ఇంత మంచి స్టోరీ ని త్వరగా ముగించేయడం, ఇంగ్లీష్ లో ఎలా రాసారో ఇక్కడ కూడా అలానే కొనసాగించండి. కుదిరితే కథ ని సాగదీయండి. కానీ నేను కోరుకుంటున్నది ఏంటి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాకుండా పరిస్థితులు ఇంతకు దారి తీస్తాయో చెబుతూనే దానిని చక్కగా ఎదుర్కొని ఎలా బయటపడాలో కూడా చూపించండి. సింపుల్ గ చెప్పాలి అంటే ఎమోషన్, సెక్స్, ప్రోబ్లెంస్ దానికి తగ్గ సోలుషన్స్ చూపించి మంచి ముగింపు కోరుకుంటున్న.