21-12-2018, 02:39 PM
(21-12-2018, 11:50 AM)Uma_80 Wrote: Update chala bagundi.. waiting for next season bro
Thank you Uma garu! thvaralo season 4 tho vastha....
(21-12-2018, 12:01 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల మంచి సస్పెన్స్ తో సీజన్ ౩ ని ముగించారు. నేహా కి ఇద్దరు బిజినెస్ మెన్స్ కాదనలేని చాల మంచి ఆఫర్ ఇచ్చారు. కానీ అన్నింటికీ సిద్ధపడిన నేహా కి ఇప్పుడు డాక్టర్ చెప్పిన న్యూస్ నిజంగా పెద్ద షాక్. ప్రతి ఆడదానికి అమ్మ అనిపించుకోవాలని ఉంటుంది, అమ్మ కాలేని వారు పడే భాద అలాగే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు ,అవమానం నిజంగా వర్ణనితం. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేహా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చాల ఆసక్తితో వెయిట్ చేస్తున్న. ఇప్పుడు నేహా జీవితం ఎలా నడిపిస్తారో అని చాల ఇంట్రెస్టింగ్ అటెంషన్ తీసుకుంది.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
thank you vickymaster garu!
Images/gifs are from internet & any objection, will remove them.