11-11-2018, 04:25 PM
136. 1
"ఇప్పుడే ఇంటికి వెళ్ళాలా నువ్వు" అంది సాహితీ
"నిన్ను హాస్టల్ లో దింపే సి ఆ తరువాత వెళతాను "
"హాస్టల్ కి ఓ సారి వెళితే ఇంక జైలే బైటకి రావడానికి ఉండదు"
"మరి అలాంటి చోటు నుంచి నిన్ను ఎలా కిడ్నాప్ చేసారు"
"అక్కడ నుంచి కాదు లే షాపింగ్ కు వెళదామని నేను బయటకు వచ్చి మిగిలిన ఫ్రెండ్స్ తో కలిసి, వాళ్ళు షాపింగ్ చేస్తుంటే నేను ఫోన్ మాట్లాడ దామని బయటకు వచ్చా, అప్పుడు తీసుకెళ్లారు"
"ఇప్పుడు హాస్టల్ కు వెళ్ళకపోతే మరి ఎక్కడికి తీసుకొని వేల్లాలంటావు "
"ఏదైనా సినిమాకు వెళదామా "
"సెకండ్ షో , సినిమా తరువాత హాస్టల్ లో కి రాణిస్తా రా"
"మా నాన్న పర్మిషన్ తీసుకోని వచ్చాడు లే , రాత్రికి లేకపోతే రేపు పొద్దున్నే వెళతా"
"మరి రాత్రికి ఎక్కడ ఉంటావు ?"
"నువ్వు చెప్పు , నాకేం తెలుసు "
"నీరజ ఇంతకూ మునుపు బయట రూమ్ లో ఉండేది అందులో దింపుతాలే , ఉండు తనకు ఫోన్ చేసి కనుక్కుంటా " అంటు ఫోన్ చేశా
వాళ్ళ ఫ్రెండ్స్ ఊళ్లో లేరు అంట తను ఒక్కతే అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాను , అని చెప్పింది , మా ఫ్రెండ్ ఒకరు ఉరి నుంచి వస్తున్నారు , ఈ రాత్రికి అక్కడ ఉంటారు కీస్ ఇవ్వగలవా అని అడగ్గా, ఉండమను ఎం ఫరవాలేదు , కీస్ ఇంటి ముందు పూల మొక్కలు దగ్గర ఉన్నాయి అందులో గులాబి చెట్టు మొదట్లో ఆకుల కింద ఉంటుంది తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
"ఏ మంది నీరజ క్క "
"రూమ్ లో తను లేదు , అంత రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం బాగోదు , కానీ వాలు ఉన్న రూమ్ లో ఫ్రెండ్స్ లే రంట , నువ్వు ఉండగలవా మరి"
"నువ్వు వుండవా నాతొ పాటు "
"నాతొ రాత్రి వంటి రిగా ఉంటే , మీ నాన్న ఏమీ అనరా "
"మా నాన్నకు ఎవరు చెప్తారు , అయినా నీ తో ఉంటాను అంటే ఎన్ని రోజులై నా ఎ మీ అనరు "
"నీకు ok అయితే నాకు ఒకే అంటు " తను బైక్ వెనుక కుచోగా సినిమాకు వెళ్ళాము.
ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది , కానీ సాహితీ చూడలేదు అంటే తీసుకోని వెళ్ళాము , హాల్ అంతా చాలా పలుచగా ఉంది, మా ఇద్దరి సీట్స్ మాములుగానే ఓ మూలకు వచ్చాయి. మేము వెళ్ళేటప్పటికి advertisements వస్తున్నాయి. హాల్ డార్క్ గా ఉండడం వలన నేను ముందు పెన్ టౌర్చ్ తో వెళుతుంటే తను నాకు అనుకోని నా చేతిని పట్టుకొని లోపలి వచ్చింది.
మేము కూచుని సెటిల్ అవ్వగానే, సినిమా మొదలు పెట్టారు.