11-11-2018, 04:13 PM
135.4
నేను ఓ 5 నిమిషాలు లేట్ గా వెళ్ళా , నన్ను చూసి "ఇప్పుడే ఫోన్ చేద్దామను కొంటుండగా నువ్వు అగుపిం చావు " అన్నారు సాహితీ వాళ్ళ నాన్న. 5.9 పొడవుతో కొద్దిగా ముందుకు వచ్చిన పొట్టతో , దట్టమైన మీసాలతో ఓ చిన్న సైజు సైడు విలన్ లా అగుపించాడు. తన పక్కన లంగా ఒణి లో విరిసిన పారిజాతం లా కళ కళ లాడుతూ కనబడింది సాహితీ.
తను పూర్తిగా వాళ్ళ అమ్మ పోలిక అనుకొంటా. ఎందు కంటే వాళ్ళ నాన్న కలర్ గానీ , తన బాడీ తత్వం గానీ ఎదీ తనకు రాలేదు. నేను తనను గమనిస్తున్నానని తనకు తేలుస్తుండగా నా వైపు చూస్తూ ఉత్సాహంగా ముందుకు వచ్చి "రా అన్నా , నీకోసమే వెయిటింగ్ " అంటు వాళ్ళు సెటిల్ అయిన టేబుల్ దగ్గరకు తీసుకోని వెళ్ళింది.
వాళ్ళు అంతకు ముందే ఆర్డర్ చేసినట్లు ఉన్నారు మేము వెళ్లి కుచోగానే , వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీదకు వచ్చాయి , చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసినట్లు ఉన్నారు. అందులో సగం ఐటమ్స్ అన్నీ వాళ్ళ నాన్న ఒక్కరే తిన్నారు. మిగిలిన వాటిలో సాహితీ వాళ్ళ నాన్నకు ఏమి తీసి పోకుండా తిన్నది. వాళ్లతో మాట్లాడుతూ ఎదో తిన్నాను అనిపింఛా. మాటల సందర్బంలో తెలిసింది ఏమిటీ అంటే.
సాహితీ ఒక్కటే కూతురు , మొన్న ఎంసెట్ రాసింది , కానీ తప్పకుండా దొబ్బుతుంది అని గ్యారంటీ గా తెలుసు తనకి అందుకే లాగ్ టర్మ్ బ్యాచ్ లో చేరి అక్కడే ఉంది చదువు కొంటుంది అంట , వాళ్ళ ఊళ్లో వాళ్ళకు , దాయాదులకు బాగా గొడవలు అంట అందుకే తను ఇక్కడే ఉండడం మంచిది అని ఉంచేశారు. తను కిడ్నాప్ అయిన విషయం సెక్యూరిటీ అధికారి లు ఫోన్ చేసి చెప్పేంత వరకు వాళ్ళ నాన్న వాళ్ళకు తెలియదు అంట.
నేను తనను రక్షించి నందుకు నాకు మరో మారు థేంక్స్ చెప్పి , నా ఫోన్ నంబరు తీసుకోని , నాకు వీలు అయితే అప్పుడప్పుడూ సాహితీ కి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయమని రిక్వెస్ట్ చేస్తూ , తనను హాస్టల్ లో దింపి వెల్ల మని చెప్పి తనకు బస్సుకు లేట్ అవుతుంది అని అక్కడ నుంచి అటో తీసుకోని వెళ్లిపోయాడు.
=================================