21-12-2018, 11:45 AM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల రోజుల తరువాత ఈ కథ అప్డేట్ తో మా ముందుకు వచ్చారు. చాల సంతోషం. ఈ కథ ని కూడా మీ సూపర్ హిట్ కథ "ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ" ల రెగ్యులర్ అప్డేట్స్ తో అలరిస్తారని ఆశిస్తున్నా. అప్డేట్ విషయానికి వస్తే చాల చాల బాగుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్, రొమాంటిక్ గ ఉన్నాయ్. ఇంకా ఈ జంట ఎలాంటి పనులతో అలరిస్తారా అని వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=