Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
లావణ్య : మీకు ఆడవాళ్లతో బాగా అనుభవం ఉన్నట్టున్నది….

రాము : అమ్మో….మీరు తిరిగి తిరిగి మళ్ళీ అక్కడకే వస్తున్నారు….
లావణ్య : సరె….మీరు చెప్పండి….
రాము : మిమ్మల్ని చూస్తుంటే ఎవరికైనా అలాగే చూడాలనిపిస్తుంది…నేను కూడా మగాడ్నే కదా…నేను కూడా చాలా సార్లు మీరు వెళ్తుంటే చూస్తూ ఉంటాను….
లావణ్య : అలా చూడటం తప్పు కదా…నాకు పెళ్ళి అయిందని కూడా మీకు తెలుసు కదా…
రాము : నేను మిమ్మల్ని ఏమీ కామెంట్ చేయలేదు కదా…జస్ట్….చూసి ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు కదా….
లావణ్య : మీరేదో మంచివారనుకున్నా…
రాము : మీరే కదా…నిజం చెప్పమన్నారు…అందుకే చెప్పాను…..
లావణ్య : సరె….సరె….
రాము : సరె….ఇక ఉంటాను….గుడ్ నైట్…..
లావణ్య : ఏంటి….నిద్ర వస్తుందా…..
రాము : అదేం లేదు….
లావణ్య : మరి….నాతో చాటింగ్ బోర్ కొడుతుందా…..
రాము : అమ్మో….అంత మాట అనేసేరేంటి…మీలాంటి అందమైన అమ్మాయితో చాటింగ్ చేయాలంటే…ఎంతో పెట్టి పుట్టాలి….
లావణ్య : (ఇంకా ఆనందంతో) మరి చాటింగ్ చేయకుండా….బై చెబుతున్నారు…..
రాము : ఏం లేదు….మీకు నిద్ర వస్తుందేమో అని…..
లావణ్య : నేను మీతో నిద్ర వస్తుందని చెప్పలేదు కదా….మరి మీరు ఎలా అనుకున్నారు…
రాము : ఏమో…వీడేంటి పట్టుకుంటే జిడ్దులా వదలడం లేదు…అని అనుకుంటున్నారేమో అని…
లావణ్య : లేదులేండి….సరె….ఇందాక ఏంటో అడగాలనుకుంటున్నారు….ఏంటది….
రాము ఆ మెసేజ్ చూడగానే ఆడవాళ్ళకు ఆత్రం ఆగదని తెలుసు…అందుకనే ఆమె అడిగేదాకా ఆ టాపిక్ తేకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇప్పుడు లావణ్యనే ఆ టాపిక్ తెచ్చేసరికి సంతోషపడిపోయాడు.
రాము : నేను ఇందాకనే చెప్పా కదా…ఆ విషయం అడిగితే మీకు కోపం వస్తుందని చెప్పాను కదా…
లావణ్య : కోప్పడునులే చెప్పండి…
రాము : సరె…కోప్పడను అంటేనే అడుగుతాను…మాట ఇవ్వండి…
లావణ్య : అబ్బా…కోప్పడను…అడగండి…
రాము : సరె…మీరు….మీరు డిల్డో తెప్పించుకున్నారు కదా…మీ ఆయనతో మాట్లాడుతూ దాన్ని ఉపయోగిస్తున్నారని అనుకున్నా….అదే అడుగుదామనుకున్నా…..
రాము పంపిన మెసేజ్ చూసి లావణ్యకి ఒక వైపు సిగ్గు….ఇంకో వైపు కోపం వచ్చింది.
లావణ్య : అదేం లేదు…..(అంటూ కోపంతో ఉన్న స్మైలీ బొమ్మలు పంపింది.)
రాము : అదిగో కోప్పడుతున్నారు….నేను ముందే అడిగాను….కోప్పడకూడదని…మీరే అడగమన్నారు….అడిగాను…
లావణ్య : సరె…సరె…మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగనా…నేను నిజం చెప్పినట్టె మీరు కూడా నిజమే చెప్పాలి…
రాము : సరె…అడగండి…
లావణ్య : ముందుగానే చెబుతున్నా…అబద్ధం చెప్పకూడదు…మాట ఇవ్వండి…
రాము : సరె…నిజమే చెబుతాను….ఏం అడగాలి అనుకుంటున్నారో అడగండి…..
లావణ్య : మీకు ఎవరైనా ఆడవాళ్ళతో అనుభవం ఉన్నదా….
రాము : ఇప్పుడు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది….
లావణ్య : ఏంలేదు….నిజం చెబుతానని మాట ఇచ్చారు….నిజమే చెప్పాలి….
రాము : ఉన్నది….నాకు ఆ అనుభవం ఉన్నది…..
లావణ్య : అమ్మో….మీరు ఇంకా మంచివారనుకున్నా….ఘటికులే….
రాము : ఈ రోజుల్లో పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి…ఇందులో పెద్ద విశేషం ఏమున్నది…
లావణ్య : అమ్మో…అంత ధైర్యం నేను చేయలేను…నాకు అన్నీ పెళ్ళి అయిన తరువాతే మా ఆయనతో అయింది…
రాము : అవునా….
లావణ్య : ఇప్పుడు కూడా ఒక పరాయి మగాడితో చాటింగ్ చేయడం ఇదే మొదటిసారి…రాము : చాలా థాంక్స్ లావణ్య గారు…
లావణ్య : సరె…ఎవరితో మీకు అనుభవం ఉన్నది…
రాము : అదంతా ఎలా చెబుతాం లావణ్య గారు…
లావణ్య : నేను కూడా మీరు ఏది అడిగినా దాచకుండా నిజమే చెబుతాను…
రాము : మీ దగ్గర ఏమీ సీక్రెట్లు ఏమీ లేవు….
లావణ్య : అంటే మీ దగ్గర ఉన్నాయనేగా దానర్ధం…..
రాము : మీరు చాలా తెలివైన వారు….మీతో మాట్లాడటం చాలా కష్టం…..(అంటూ ఒక బిస్కెట్ వేసాడు.)
లావణ్య : నేను కూడా మీతో చాలా ఓపెన్ గా మాట్లాడతాను….మీతో చాటింగ్ చాలా బాగున్నది….మా ఆయన కూడా ఇలా నాతో మాట్లాడలేదు…..
లావణ్య అలా అనగానే రాము కూడా సంతోషంతో ఆమెతో ఒక అడుగు ముందుకు వేద్దామని నిర్ణయించుకున్నాడు.
రాము : సరె….నేను కూడా ఓపెన్ గా మాట్లాడతాను….మీరు కూడా అంతే ఓపెన్ గా ఉండాలి….ఏదీ దాచకూడదు….
లావణ్య : సరె….ఈ గేమ్ చాలా బాగున్నది…నేను కూడా ఓపెన్ గా మాట్లాడతాను….
రాము : మళ్ళి మీరు మధ్యలో సిగ్గుపడకూడదు….కోప్పడకూడదు…..
లావణ్య : సరె….కోప్పడను….సిగ్గుపడను….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 19-12-2021, 06:50 PM



Users browsing this thread: 8 Guest(s)