Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
లావణ్య : అయితే బాగా ఎంజాయ్ చేసారు…..

రాము : (మనసులో తన అత్తయ్య మీనాతో మూవిలో చేసింది తలుచుకుంటూ) అవును లావణ్య గారు…మా అత్తయ్యతో బాగా ఎంజాయ్ చేసాను…..
లావణ్య : మీ అత్తయ్యా……
రాము : అవును….మా నాన్న వాళ్ళ చెల్లెలు….ఈ ఊర్లోనే ఉంటారు….వాళ్లతో పాటు వెళ్ళాను…..
లావణ్య : ఇంకేంటి సంగతులు…..
రాము : ఒక్క విషయం అడుగుతాను….ఏమీ అనుకోరుకదా…..
లావణ్య : ఏంటి విషయం….చెప్పండి…..
రాము : ఏం లేదు….పరిచయం అయ్యి రెండు రోజులే కదా అయింది….అడగొచ్చో లేదో అని….డౌట్….తీరా అడిగిన తరువాత మీకు కోపం వస్తుందేమో అని భయం….
లావణ్య : అంత కోపం వచ్చే విషయం అయితే వద్దు లేండి…..
రాము : సరె….అయితే వదిలేయండి…..ఇంతకు మీరు మూవీస్ ఎక్కువగా చూస్తుంటారా…..
లావణ్య : మా ఆయనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు….అందుకని తక్కువే చూడటం….మీరు ఎక్కువ చూస్తుంటారా….
రాము : చదువుకునేప్పుడు….పర్లేదు….చూసేవాడిని….ఇక ఫుల్ టైం కంపెనీ వర్క్ మొదలయిన తరువాత మూవిస్ చూడటానికి టైం ఉందటం లేదు…..
లావణ్య : మరి ఇవ్వాళ టైం కుదిరిందా…..
రాము : ఇవ్వాళ అంటే….టైం కుదుర్చుకోవాల్సి వచ్చింది….మా అత్తయ్య కోసం వెళ్ళాల్సి వచ్చింది…..
లావణ్య : ఏమయింది….మీ అత్తయ్య కోసం అంటున్నారు….
రాము : ఏం లేదు….ఆమె కొంచెం అప్ సెట్ అయ్యేసరికి ఆమె మూడ్ సరిచేయడానికి తీసుకెళ్ళాల్సి వచ్చింది….
లావణ్య : మీ అత్తయ్య మూడ్ సరి చేయడానికి ఆమెను మూవికి తీసుకెళ్ళారా…..
రాము : అమ్మో….మీరు ఎక్కడకో వెళ్తున్నారు…..మా అత్తయ్యతో పాటు మా మామయ్య కూడా మాతో వచ్చారు…..
లావణ్య : అవునా….నేను ఇంకా మీరు ఇద్దరే వెళ్ళారని అనుకున్నా…. (అంటూ స్మైలీ సింబల్స్ పంపింది.)
రాము : మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి….మా అత్తయ్యకు పెళ్ళి అయ్యి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు…..
లావణ్య : ఇప్పుడు నేను ఏమీ అనలేదు…మీరే మీ మధ్య ఏదో ఉన్నట్టు కంగారు పడుతున్నారు…మీ అత్తయ్య పేరు ఏంటి…
రాము : మా అత్తయ్య పేరు మీనా…..చాలా అందంగా ఉంటుంది…..
లావణ్య : అవునా….ఎంత అందంగా ఉంటుందో…..
రాము : ఎంత అందంగా ఉన్నా…..మీ అంత కాదు లావణ్య గారు…..
లావణ్య : (ఆ మెసేజ్ చూసి మనసులో సంతోషపడింది) మరీ ఐస్ పెట్టక్కర్లేదు…..
రాము : లేదు లావణ్య గారు….నేను మీకు ఐస్ పెట్టట్లేదు….నిజంగానే చెబుతున్నా…పేరుకు తగ్గట్టు మీరు చాలా అందంగా ఉన్నారు…..
లావణ్య : థాంక్స్ రాము గారు…..
రాము : నిజంగా లావణ్య గారు….మీరు ఎదురుపడినప్పుడల్లా మిమ్మల్ని అలాగే చూస్తుంటాను….నాకు తెలిసి మీరు కాలేజీలో చదువుకునేప్పుడు చాలా మంది మీకు ప్రపోజ్ చేసి ఉంటారు….
లావణ్యకి తన మొగుడు ఎప్పుడూ తన అందాన్ని పొగడక పోయేసరికి….ఇప్పుడు రాము పొగుడుతుంటే చాలా కొత్తగా...ఆనందంగా ఉన్నది…కాని పైకి మాత్రం…..
లావణ్య : లేదు రాము గారు….మా ఇంట్లో బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు….కాలేజీకి వెళ్ళడం రావడం…అంతే…నాకు ఫ్రండ్స్ కూడా చాలా తక్కువే…నాకు తెలియకుండా ఎవరైనా ప్రేమించారేమో నాకు తెలియదు….
రాము : తప్పకుండా లవ్ చేసి ఉంటారు….ఇప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని వాళ్ళ లవర్ గా ఊహించుకుంటూ ఉంటారు…..
లావణ్య : (ఆనందంగా) మీరు మరీ నన్ను మునగచెట్టు ఎక్కిస్తున్నారు….నేను మరీ అంత అందంగా ఏమీ ఉండను….
రాము : లేదు….లావణ్య గారు….మీ అందం విలువ మీకు తెలియదు….మీరు రోడ్ మీద నడుస్తుంటే….ఎంత మంది మిమ్మల్ని తేరిపార చూస్తుంటారో మీకు తెలియదు…
లావణ్య : నిజంగానా రాము గారు…మా ఆయన ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు…సరె…వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారా…
రాము : ఎవరిలో…
లావణ్య : ఇప్పుడే మీరు చెప్పారు కదా….నేను రోడ్ మీద వెళ్తుంటే…చాలా మంది చూస్తుంటారని చెప్పారు కదా…వాళ్లల్లో మీరు కూడా ఉన్నారా…
రాముతో అలా చాటింగ్ చేయడం చాలా కొత్తగా ఉన్నది.
తన మొగుడు ఎప్పుడూ తనతో సరదాగా ఉండకపోవడంటం…ఇప్పుడు రాము తనతో రాత్రి పూట ఈ టైంలో తన అందం గురించి మాట్లాడటం లావణ్యకి చాలా ఆనందంగా…కొత్తగా ఉన్నది.
రాము : నిజం చెప్పమంటారా…..
లావణ్య : నిజమే చెప్పండి…..
రాము : మళ్ళి చెబితే కోప్పడరు కదా…..
లావణ్య : నేను ప్రతి దానికి కోప్పడే దానిలా కనిపిస్తున్నానా…..
రాము : అదేం కాదు…మీ ఆడవాళ్లకు కోపం ఎప్పుడొస్తుందో…ఆనందం ఎప్పుడొస్తుందో వాళ్లకే తెలియదు…అందుకని ముందు జాగ్రత్తగా అడుగుతున్నా…..రిలేషన్ చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు….
లావణ్య : మీరు ఆడవాళ్ళను బాగా స్టడీ చేసినట్టున్నారు….బాగా తెలిసినట్టు చెబుతున్నారు…
రాము : ఏదో నాకున్న అనుభవం బట్టి చెబుతున్నా…..
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 19-12-2021, 06:46 PM



Users browsing this thread: 2 Guest(s)