11-11-2018, 02:40 PM
132. 5
ఈ లోపుల వాళ్ళ దగ్గరున్న్ ఫోన్ లు రెండు స్వాధీనం చేసుకొన్నాము.
ఓ పది నిమిషాలు వెయిటే చేసిన తరువాత తనతో ఉండాల్సిన వాళ్ళు కనబడలేదని , "ఇంత సేపు ఎం చేస్తున్నార్రా" అనుకొంటూ లోనకు వచ్చాడు చేతిలోని పిస్టల్ ను పోసిషన్ లో పట్టుకొంటు. వాడిని వెనుక నుంచి బడిత పూజ చేద్దామని వాడి తలమీద వేటు వేసేకొద్దీ సరిగ్గా అప్పుడే వాడు వెనక్కు తిరిగాడు , వాడి తలమీద పడాల్సిన బడితే వాడి బుజం మీద పడింది. ఆ దెబ్బకు వాడు "చచ్చాను బాబోయ్ " అంటూ గన్ నా వైపు గురిపెట్టాడు. నెత్తిమీద పడాల్సిన బడితే భుజం మీద పడగానే , వెంటనే రియాక్ట్ అవుతూ అదే బడితేను వాడి చేతి మీద వేసాను. వాడి చేతిలోని పిస్టల్ ఎగిరి పోయింది. బడితే వాడి మీద ప్రయోగిస్తూనే కాలితో వాడి పిక్కల మీద సైడ్ కిక్క్ ప్రయేగించాను. ఆ దెబ్బకు వాడి జాయింట్లు ఊడిపోయినట్లు అక్కడే కూలబడి పోయాడు. మిగిలిన ఇద్దరు ఎటువంటి బాధ లేకుండా తెలివి తప్పి పోయారు , కానీ వీడికి మాత్రం కొన్ని జాయింట్లు ఉదితే గానీ దారిలోకి రాలేదు.
వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా తెసేసుకొని వాడిని కూడా వాళ్ళ స్నేహితుల జతకు చేర్పించాము.
వాళ్ళ బాస్ కోసం వెయిట్ చేయడం ఒక్కటే మిగిలింది. వాడి రాకకు తగిన సత్కారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి అన్నట్లు నీరజ వాల్ల నాన్నకు , మల్లికార్జునకు ఫోన్ చేసి అంతా వివరించాను. వాళ్ళు కు నీరజముందే చెప్పడం వలన నా ఫోన్ కోసం అన్నీ రెడీ చేసుకొని ఎదురు చూస్తున్నారు. నా ఫోన్ లో GPS లొకేషన్ వాళ్లకు పంపిచ్చి కొద్ది దూరంలో నా కాల్ కోసం వెయిట్ చేయమని చెప్పాను.
మేము ఎంతో సేపు వెయిట్ చేయకుండా నే మాకు మోటారు సౌండ్ వినబడ్డది , అది మేము వెయిట్ చేసే వారిదా , లేక వెయిట్ చేసే వారికోసం వచ్చే వాళ్లదా అని తెలుసు కోవడం కోసం బయటకు వచ్చా.
దూరంగా తీరం వైపు వస్తున్న బోటు కనిపించింది. అయితే కావలసిన వల్లే వస్తున్నారు అనుకొంటూ వాళ్ళ కోసం ఎదురు చూడసాగాను. బోటు సౌండ్ కాకుండా ఇంకేదో సౌండ్ వినబడ సాగింది , బిల్డింగ్ వెనక్కు వెళ్లి చుస్తే కొద్ది దూరం లో చెట్లకు వెనక కిందకు దిగుతున్న హెలికాప్టర్ కనిపించింది. నీరజ వాళ్ళ నాన్న పలుకుబడి బాగా పనిచేసినట్లుఉంది అందుకే వెంటనే force వచ్చేసింది అనుకొంటూ , వాళ్ళు నా కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు అనుకొంటూ బిల్డింగ్ ముందు వైపుకు వచ్చాను బోటు లో వచ్చే వాళ్ళకు welcome చెప్పడానికి.
నేను ముందు వైపుకు వెళ్ళగానే , వాళ్ళ దగ్గర తీసుకొన్న ఫోన్ లలో ఒకటి మోగింది, ఆన్సర్ చేయగానే అటువైపు నుంచి
"హలో జేమ్స్ , అంతా రెడినా , వాళ్ళను బయటకు తీసుకోని రా , నాకు టైం ఎక్కువ లేదు అంటూ ఫోన్ పెట్టేసాడు"
లోపలికి వెళ్లి మెలుకవ ఉన్న వాళ్ళను తీసుకోని బిల్డింగ్ ముందుకు వచ్చి బోటు లో వచ్చే వాళ్ళకోసం వెయిట్ చెస్తుండగా, సాహితీ వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకొని
"నన్ను ఇక్కడే వదిలి పెట్టి పోకు , నన్ను ఇంటికి సరిగ్గా చేర్చండి , మా నాన్నకు చెప్పి నీకు బోలెడు డబ్బులు ఇప్పిస్తా " అంటూ నా కేసి అతుక్కొని పోయింది.
"నీకేం భయం లేదు , నేను నిన్ను మీ ఇంటికి చేరుస్తాలే " అంటుండగా
మా ఎదురుగ్గా బోటు వచ్చి సముద్రం లో కొద్ది దూరంలో ఆగింది , అందులోంచి ఓ చిన్న బోటు బయటకు వచ్చి అందులోంచి ఇద్దరు వ్యక్తులు వడ్డుకు వచ్చారు. రెండు నిమిషాలలో వాళ్ళు మా ఎదురుగా ఉన్నారు. వాళ్ళల్లో ఒకన్ని చూసి షాక్ అయ్యాను.
వాళ్ళు పెద్ద బోటులోంచి బయటకు రాగానే , మల్లికార్జునకు ఫోన్ చేసాను ట్రూప్స్ తో రమ్మని. వాలు ఇద్దరూ మా దగ్గరికి రాగానే , బిల్డింగ్ వెనుక నుంచి ఓ పదిమంది కమెండోస్ తో వచ్చి వాళ్ళను చుట్టు ముట్టాడు మల్లికార్జున
వాళ్ళ వెనుకనే కొద్ది మంది లీడింగ్ ప్రెస్ రిపోర్టర్లు వచ్చి అక్కడ జరుగుతున్నది రికార్డ్ చేయసాగారు.
"వీళ్ళను ఎవరు తీసుకోని వచ్చారు సార్ " అన్నాను పొలిసు ఆఫీసర్ వైపు చూసి
"మంత్రి గారి కూతురు, మాకు తెలీకుండా వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించింది"
"సరే అయితే , జరిగింది అంతా వాళ్లకు చెప్పక తప్పాదు , ముందు వాళ్ళను అరెస్ట్ చేయండి , లోపల వేరే పెద్ద షిప్ ఉంది అందులో వీళ్ళకు సపోర్ట్ చేసే విదేశీ శక్తులు ఆ షిప్ లో ఉన్నాయి " అంటూ మల్లికార్జునకు చెప్పాను.
వచ్చిన వాళ్ళలో ఒకరు అటవీ శాఖా మంత్రి , అదే మా అందరికి ఆశ్చర్య కరమైన విషయం, రెండో వాడు ఓ చిన్న సైజు గుండా సిటీ లో , వాళ్ళను ఇద్దరినీ అరెస్ట్ చేసి వాళ్ళు వచ్చిన పడవలో వాళ్లతో పాటు కొంత మంది కమెండోలు రాగా సముద్రం లోకి వెళ్ళాము.
ఓ 10 కిమీ దూరంలో ఓ కార్గో షిప్ లంగరు వేయబడి వుంది. మేము ఆ షిప్ లో వెళ్లి ఆ షిప్ కెప్టెన్ ను మిగిలిన సిబ్బందిని వడ్డుకు తీసుకోని వచ్చాము. వచ్చిన కమెండోస్ సహాయంతో అందరికి బేడీలు వేసి అమ్మాయిలు ఉన్న చోటకు తీసుకోని వచ్చాము.
వాళ్ళు బయటకు రాగానే మల్లి కార్జున దగ్గరున్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు ఫోన్ చేసి, వాళ్లకు విషయం అంతా చెప్పి రెండు వ్యాన్ లు మెయిన్ రోడ్డు మీదకు రమ్మని చెప్పి , హెలికాప్టర్ సాయంతో అందరిని రోడ్డు మీదకు చేర్చేసాడు. మంగికి మల్లికార్జున దగ్గర ఉన్న డబ్బుతో పాటు నా దగ్గరున్న మొత్తాన్ని తన కిచ్చి , ఏదైనా అవసరం అయితే టౌన్ కు వచ్చి నా నెంబర్ కు ఫోన్ చేస్తే నేను సహాయం చేయగలను అని చెప్పి తనను గూడెం కు పంపించాను.
విలేఖరులు , దీపాళీ , సాహితి, ఇంకో మంత్రి కూతురు మాతో హెలికాప్టర్ లో హైదరాబాదుకు రాగా , మల్లికార్జున , కామెండోస్ తో షిప్ లోని వాళ్లను బందీలు గా చేసి మిగిలిన అమ్మాయిలను తీసుకోని రోడ్డు మార్గం ద్వారా సిటికి బయలు దేరారు.
========================================================================================