11-11-2018, 02:39 PM
132. 4
"నాకు తెలిసి మీతో పాటు వచ్చింది ఇద్దరు, బండిలో మిమ్మల్ని తెచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో ఏమైనా గుర్తుకు ఉన్నదా నీకు " అని అడిగాను దీపాలి వైపు చూస్తూ
"ఇద్దరు కాదు , ముగ్గురు ఉన్నారు ఇద్దరి చేతుల్లో పెద్ద గన్స్ ఉన్నాయి , మూడో వాని చేతిలో చిన్న పిస్టల్ లాంటిది చూసాను " అంది.
వాళ్ళు మాట్లాడు కొన్నది తనకు చెప్పను. ఇంకా మూడు గంటల్లో వీళ్ళ తలకాయ ఎవరో ఇక్కడికి వచ్చి అందరిని ఎవరికో అమ్మేస్తారంట , ఈ లోపున మనం ఇక్కడ ఉన్న వాళ్ళను మన అధినం లోకి తెచ్చుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. ఈ లోపున నేను సెక్యూరిటీ అధికారి ఫోర్సు వచ్చే ఏర్పాట్లు కూడా చూస్తా అంటూ. వాళ్ళను లోపలి పిలిచే ప్లాన్ చెప్పాను.
మేము గూడెం నుంచి బయలు దేరినప్పుడు దారిలో నడవడానికి వీలుగా మంచి చేవదేలిన బడిత లాంటి కట్టే చేరోకటి తెచ్చుకోన్నాము , మంగి డోరు కు కొద్దిగా చాటుగా ఉండమని చెప్పి ఆ కట్టెతో నేను వాకిలి దగ్గర రడీగా ఉన్నాను. మొదటి వేటుకే వాళ్ళను మడత పెట్టాలి లేకుంటే వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి అవి ఒక్కటి పేలినా మిగిలిన వాళ్ళు alert అవుతారు అనుకొంటూ. ఆ రూమ్ అంతా వెతుకలాడి ములన కొన్ని పాత గుడ్డలు ఉంటే తన దగ్గర పట్టుకొంది మంగి కింద పడ్డవాడికి మాట్లాడకుండా నోట్లో గుడ్డలు కుక్కడానికి.
నేను ముందే చెప్పినట్లు దీపాలి గట్టిగా కేకలేసి పడుకోండి పోయింది. తను కేకలేసిన ఓ ఐదు నిమిషాలకు తలుపు తీసి ఓ గడ్డపోడు లోపలి వచ్చాడు చంకన గన్నేసుకొని. వాడు లోపలి వచ్చి తలపు వేయగానే వాడి నెత్తి మీద బడితే పూజ చేసాను వాడు కింద పడీ పడగానే వాడి నోట్లో గుడ్డలు కుక్కి పక్కకు ఈడ్చేశారు. వాన్ని ఓ మూలకు పీకేసి ఇంతకూ మునుపు అరిచిన దానికంటే రెండు రెట్లు కేకలేసింది దీపాలి. రెండో వాడు వెంటనే వచ్చాడు వాడు కూడా ముందు పడుకొన్న వాడికి జతగా పక్కన చేరాడు.
మూడో వాడు ఎంతసేపటికి లోపలికి రాలేదు. వాడు రాక ముందే వాళ్ళ బాసు వస్తే గొడవ అయిపోతుంది అనుకొంటూ వాడి కోసం ఎదురుచూడ సాగాము. ఇందాక మేము లోపలికి వచ్చినప్పుడు మాతో మాట్లాడడానికి ట్రై చేసిన అమ్మాయి పడుకొన్నది లేచి " ఇంకోడు రాలేదే వాడి చేతిలో కూడా గన్ ఉంది , వాడు వచ్చి మనల్ని కాల్చేస్తాడు" అంటూ భయం భయం గా కొద్దిగా పైకి లేచి మావైపు చూడ సాగింది.
"ఎవ్వరు ఆ అమ్మాయి , ఇందాక వచ్చిన దగ్గరనుంచి చాలా హైపర్ గా ఉంది" అంటూ దీపాలిని అడిగాను తన చెవిలో
"ఈ పిల్ల పేరు సాహితీ అంట ఇంటర్ చదివింది , EMCET కు ప్రిపేర్ అవడానికి కాలేజికి వెళ్లి వస్తుంటే, ఎత్తుకోచ్చారంట వాళ్ళ నాయన జిల్లా చైర్మన్ కూతురు అంట, ఈ పిల్లకు ఇచ్చిన ఇంజక్షన్ ఎందుకో అంతగా పని చేయలేదు, ఎద్దుల బండ్లో ఎక్కన దగ్గిరి నుంచి నా చెవిలో అదే పనిగా వాగుతుంది , వాళ్ళ నాన్న పెద్ద తోపు , తురుము అంటూ ఎదో పెద్ద బిల్డప్ ఇస్తుంది , కానీ పాపం తనకే చాన్స్ దొరక లేదు." అంటూ నా చెవిలో సన్నగా గొనిగింది.
"దాన్ని కొంత సేపు అన్నీ మూసుకొని కూచోమని చెప్పు, ఇక్కడ నుంచి వెళ్ళిన తరువాత , వాళ్ళ నాయన ఎంత తోపో , ఎంత తురుమో అప్పుడు చుపిచ్చమను" అన్నాను. దీపాలి వెళ్లి దాన్ని సముదాయించి వచ్చింది.