16-12-2021, 03:27 AM
మీ స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా. చాలామందికి నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
నాకు చిన్నకధలు చిన్నకధలు ఇష్టం. అందుకే అవే రాస్తూ ఉంటాను. పెద్దకధలు కష్టం.
ఎందుకంటే, చిన్నకధలైతే ఎక్కడికక్కడ కధని ముగించచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఆలోచన లేకుండా, బాగుండేలా రాయచ్చు. చిన్నకధలు వేటికవి భిన్నంగా ఉంటాయి, కాబట్టి అదే కధ మళ్ళీ చదువుతున్నట్టు ఉండదు. ఊహాశక్తి, సృజనాత్మకత చూపించచ్చు, రకరకాల కధా వస్తువులు తీసుకుంటాము కాబట్టి.
అలానే చిన్నకధలు అన్నీ ఒకేలా నచ్చకపోయినా, చాలా duck outs ఉన్నా, కొన్ని singles, కొన్నిboundaries, కొన్ని sixers ఉంటాయి.
అందుకే నాకు చిన్నకధలు ఇష్టం. I can create something.
అదే పెద్దకధలైతే, పెద్ద ఇతివృత్తం ఉండాలి. లేదా మొదలుపెట్టేటప్పుడే పెద్దది రాయాలి అనుకుని, కధని ముందుకు తీసుకెళ్ళే పాత్రలు, సంఘటనలు కలుపుకుంటూ వెళ్ళడం చెయ్యాలి. శ్రమతో కూడుకున్న వ్యవహారం. మన ఫోరంలో చాలామంది చేస్తున్నారు, నాకు తెలుసు. But I am interested in writing 50 short stories, than 1 lengthy story. సాహిత్యంలో ఎన్నో రకాల ప్రక్రియలుంటాయి. నవలలకి పేరున్న వాళ్ళున్నారు, కధలకి పేరున్న వాళ్ళున్నారు.
అలానే పెద్దకధలకి పడే శ్రమ మీ అందరికీ నచ్చాలి. లేకపోతే పేరుకి పెద్ద కధ అవుతుంది, విషయం ఉండదు. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.
కధని ఏ మలుపు తిప్పాలన్న ఆలోచన కన్నా, తప్పులు లేకుండా తెలుగు టైప్ చెయ్యడం కష్టమని, ఒక కధ రాసిన వాళ్ళకి కూడా తెలుసు కదా
కానీ యధా స్పందన, తధా రచయిత. ఈ కధకి వచ్చిన స్పందన బాగుంది కాబట్టి, కధని ఇంకొంత కొనసాగిస్తాను. చూద్దాం ఎలా వస్తుందో. మీ స్పందనని బట్టి, ఇంకెలా మలచాలో చూస్తాను. ఇప్పటికయితే రెండో భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.