Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

"తడి"

Showing only the posts of earthman: 6 of 66 posts. Show all posts
#1

"టైం అయిపోతోంది, బస్ ఉందో వెళ్ళిపోయిందో, బస్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో బస్ ఉండకపోతే కష్టం" మనసులో ఇలా అనుకుంటూ బస్టాండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది ఆమె.

బస్టాండ్ లోకి అడుగుపెట్టి, పరుగులాంటి నడకతో తను ఎక్కాల్సిన బస్ ప్లాట్ఫాం వైపు వెళ్ళింది. ఆ ప్లాట్ఫాం ఖాళీగా ఉండటంతో బాధ, కోపం ఒకేసారి కలిగాయి.

మొగుడు తొందరగా ఇంటికొస్తే, పిల్లల బాధ్యత అప్పగించి, అరగంట ముందే బస్లో ఉందాం అనుకుంది.

మొగుడికి పడితేనేగా. రోజులానే ఈరోజూ ఆలస్యంగా వచ్చాడు. రోజూలానే ఈరోజూ తాగొచ్చాడు. రోజూలానే ఈరోజూ గొడవపడ్డాడు.

పేరుకే మగాడు, పిల్లల్ని కనడానికి తప్ప ఇంకెందుకు పనికిరాని మగాడు, ఇప్పుడు ఆ సుఖం కూడా ఇవ్వకుండా తప్పతాగొచ్చి, తిని, ముసుగుతన్ని పడుకుంటున్నాడు.

ఆలోచనలు ఇలా పోతుండగా, వెళ్ళాల్సిన ఊరుకి ఇంకో బస్ వచ్చింది. "హమ్మయ్య" అనుకుంటూ టకటకా ఆ బస్ ఎక్కేసింది.

లోపలంతా నిండిపోయింది. టికెట్ తీసుకుని "సీట్లు ఖాళీ లేవా" అనడిగింది కండక్టర్ని.

"20వ సీటు ఖాళీ, కూర్చోండి" అన్నాడు కండక్టర్.

టైం అర్ధరాత్రౌతోంది, అందరూ పడుకున్నారు. సీటు ఎక్కడుందా అని వెతుకుతోంది ఆమె, సీటు కనిపించింది.

పక్క సీట్లో ఎవరో మగాడు. ఇంకెక్కడయినా సీటు ఉందేమో అని చూసింది. మొత్తం బస్లో ఇదొక్కటే ఖాళీ సీటు. ఇంతలో అతను కళ్ళు తెరిచాడు, ఎక్కడి దాకా వచ్చామా అన్నట్టు బయటకి చూసి, తల తిప్పి ఆమెని చూసాడు.

ఈలోపు ఇంకెవరో టికెట్టిమ్మని అడగడం చెవిన పడింది.

పొద్దున్నే చాలా పనుంది, ఈరాత్రి నిద్రపోవాలి, ఆడైనా, మగైనా కూర్చోవాల్సిందే అనుకుని కూర్చుంది. అతని పెదాల మీద చిన్న నవ్వు.

బ్యాగ్ పైన పెట్టాలని లేచింది. పైనంతా నిండిపోయి ఉంది, బ్యాగ్ పట్టట్లేదు. బ్యాగ్ పైకి తోసే పనిలో ఉండి అతనికి తగులుతున్నాననేది గమనించలేదు ఆమె.

ఆమె పొట్ట భాగం అతనికి కనిపించసాగింది. పొట్ట పైన పచ్చని జాకెట్లో నిండుగా సళ్ళు. బొడ్డు కింద వెంట్రుకలు దారి లాగా కిందికి దిగుతూ ఎక్కడిదాకా పోతున్నాయో చెబుతున్నట్టుగా ఉంది.

బ్యాగ్ పైన సర్ది, కిందికి చూసే సరికి, అతను తన శరీరాన్ని చూస్తున్నాడని తెలియగానే, దిగ్గున కూర్చుంది. అతను గ్రహించినట్టుగా తల పక్కకి తిప్పి, మళ్ళీ ఆమె వైపు తిరిగి, చిన్నగా నవ్వాడు. ఆమె ముఖంలో కోపం.

అతను కళ్ళు మూసుకున్నాడు. ఆమె కూడా కళ్ళు మూసుకుంది. రోడ్దు మీద గతుకు. బస్ చిన్న కుదుపుకి గురయింది. బస్లో అందరూ కదిలారు. ఇద్దరి భుజాలు తగిలాయి. అతనికి హాయిగా అనిపించింది. ఆమెకి చిరాకుగా అనిపించి అతని వైపి చూసింది. "నా తప్పేమీ లేదు కదా" అన్నట్టు భుజాలు ఊపాడు. "నిజమే కదా" అనుకుని, చిరాకు వీడింది.

"మీరు చాలా బాగున్నారు, మీ భర్త అదృష్టవంతుడు" అని టక్కున అనేసి, అటు తిరిగి కళ్ళు మూసుకున్నాడు అతను.

అలా అంటాడని ఉహించని ఆమె, ఆశ్చర్యపోయింది, కోపంగా చూడసాగింది అతని వైపు. అంతలోనే మనసులో "ఏమన్నాడని, అందంగా ఉన్నానని, మొగుడు అదృష్టవంతుడనేగా అంది, తప్పేమీ అనలేదు కదా. మొగుడు ఏనాడైనా ఇలా అన్నాడా, లేచినప్పుడు, తనకి ఇష్టమున్నా లేకపోయినా పది నిముషాల్లో కానిచ్చేసి, పడుకునేవాడు, ఓ మాటా లేదు, ఓ పొగడ్తా లేదు. అదే ఇతను పది నిముషాల్లోనే ఎంత చక్కగా పొగిడాడు" అనిపించి, కొంచెం గర్వంగా అనిపించి, కళ్ళు మూసుకుంది.

ఒక గంట గడిచింది. టైం ఒంటి గంట అయింది.

బస్ ఎక్కడో ఆగింది. ఒకతను లోపలికొచ్చి, "ఎవరైనా టీ, కాఫీ, తాగాలంటే తాగండి, లేడీస్ బాత్రూం ఉంది, మళ్ళీ బస్ ఎక్కడా ఆగదు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆమెకి వెళ్ళాలని ఉంది. వెళ్ళొస్తే ఇక హాయిగా నిద్రపోవచ్చు అనుకుని, అతను పడుకున్నాడా అని చూసింది. లేదు, ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె చూడగానే, అదే నవ్వు.

ఆమె లేచి బాత్రూం కోసం దిగసాగింది. ఆమె వెనకే అతనూ. అమె దిగి నడవసాగింది. ఆమె వెనకే అతనూ. ఎక్కడికన్నట్టు కోపంగా చూసింది. ఆమె ప్రశ్న అర్ధమై, "సిగరెట్" అన్నాడతను. చుట్టూ ఎంతోమంది సిగరెట్లు తాగుతూ కనిపించారు. "పొరపాటు" అనుకుంటూ తల ఊపి, బాత్రూం వైపు నడిచింది. అతను సిగరెట్ ఒకటి ముట్టించాడు.

బాత్రూం బయట పెద్ద క్యూ. ఆమె వంతు కోసం ఎదురుచూడసాగింది. ఆమె ఎటో చూస్తున్నట్టుగా అతనెక్కడున్నాడా అని చూసింది. అతను పొగ పీలుస్తూ, ఆమెనే చూస్తున్నాడు. ఆమె చూడటంతో, "కానీ" అన్నట్టుగా తల ఊపాడు. "ఇటే చూస్తున్నాడు, పెళ్ళాంననుకుంటున్నాడా ఏంటి" అనుకుంటూ కోపంగా ముఖం తిప్పుకుంది.

ఆమె పని ముగించుకుని బయటకి వచ్చింది. అతను ఆమె కోసమే చూస్తున్నట్టుగా ఇంకా అక్కడే ఉన్నాడు.

ఆమెని చూడగానే, అతను ఆమె ముఖాన్ని చూసి, చూపు కిందికి దించి అక్కడ చూడసాగాడు. చూపు మరల్చలేదు. "ఛీ ఛీ వెధవ, సిగ్గు లేదు, ఎలా చూస్తున్నాడో" అనుకుని నడవసాగింది.

అతను గబగబా బస్ ఎక్కేసి సీట్లో కూర్చున్నాడు. ఆమె కూడా బస్ ఎక్కింది, తన సీట్ వైపు రాసాగింది. అతను మళ్ళీ అక్కడే చూస్తున్నాడు. అప్పుడు చూసింది ఆమె. అక్కడ నించి కిందకి చార లాగా "తడి". సిగ్గుగా అనిపించింది ఆమెకి. ఆమెకి విషయం అర్ధమైందని తెలిసింది అతనికి. అతనిని చూసింది. అతను అదే నవ్వు.

సీట్లో కూర్చుంది. బస్లో లైట్లు వేసున్నాయి. పచ్చటి చీర మీద, అక్కడ నించీ, కింది దాకా చిక్కటి చారిక.

"నీళ్ళు పడ్దాయి, నీళ్ళ తడి ఇది" అంది.

"మీ తడి అనుకున్నాను, ఆ చీరనైతే బాగుండు అనిపించింది" అన్నాడు.

సిగ్గు, గర్వం ఒకేసారి కలిగాయి ఆమెకి.

"ఇంతింత పొగుడుతూ ఉంటే మీ భార్యకి ఇక వేరే ఆనందం అక్కర్లేదేమో" అంది.

"ఎవరికెవరు ఎందుకు లభిస్తారో ఎవరికెరుక. నా భార్య మీ లాంటి స్త్రీ అయితే కాదు. మీ లాంటి ఆడది మీరొక్కరే అయ్యింటారు. మీ భర్త అదృష్టం అందరికీ దొరకదు" అన్నాడు.

సిగ్గు స్థానంలో ఆమెకి ఆనందం కలగసాగింది.

బస్ కదిలింది. ఆమె కళ్ళు మూసుకుంది. కొంత టైం గడిచింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. అతను పడుకోలేదు, ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె తనని చూసేసరికి, చిన్నగా నవ్వి, మళ్ళీ అక్కడ చూడసాగాడు. రోడ్ మీద వెళ్ళే బళ్ళ లైట్ బస్లో పడుతోంది. ఆమెకి ఇంకా తడి ఆరలేదు. చార కనిపిస్తోంది.

"చిక్కని తడి, అందుకే ఆరట్లేదు" అన్నాడు.

అతను ఏ తడి గురించి అంటున్నాడో గ్రహించింది. ఇంతగా పొగుడుతున్నాడు, ఒక అవకాశం ఇద్దామా అనిపించింది. మొగుడు ముట్టుకోని రోజులౌతోంది, ఇతనేమో మాటలతోనే "తడి" చేస్తున్నాడు అనుకుంది.

"ఏం చేద్దాం" అన్నట్టు చూసింది.

అతను వేళ్ళు చూపించాడు.

"సరే" అన్నట్టు తల ఊపింది. కాళ్ళు ఎడం చేసింది. తన బ్యాగ్ లోంచి ఒక దుప్పటి తీసి, ఇద్దరి మీద కప్పాడు. "ఇదంతా ముందే ఊహించాడా లేకపోతే ఎప్పుడూ చేస్తూ ఉంటాడా" అనిపించింది ఆమెకి.

ఆమె భావన అర్ధమైనట్టుగా "ఇదే మొదటిసారి, మీరే మొదటి స్త్రీ" అన్నాడు. నవ్వింది.

అతను మొదలుపెట్టాడు. ముందుగా చీరమీదే సళ్లని వత్తాడు. ముచికలని గిల్లి, లాగి వదిలాడు. ఆమెకి మత్తుగా అనిపించింది. పొట్ట మీదగా చెయ్యి కిందికి దించసాగాడు. మధ్యలో తగిలిన బొడ్డుని కూడా నలిపి, కొలిచి, ఇక అసలు లోయ దగ్గరికి వచ్చాడు.

నున్నగా తగిలింది ఆమె ఆడతనం. మొదటిసారి పరాయి మగాడి చెయ్యి తగలటంతో ఆమెకి సిగ్గుగా అనిపించింది. తొడలని దగ్గరకి జరిపింది. అతని చెయ్యి ఇరుక్కుపోయింది.

"ఎంత చేయించుకోవటం బాగుంటే మాత్రం, నా చేతిని అక్కడే ఉంచేసుకుంటావా ఏంటి" అన్నాడు.

విషయం అర్ధమై తొడలని విడదీసింది.

"అక్కడ ఉంచేసుకోవాల్సింది నా చేతిని కాదు, దీన్ని" అంటూ ఆమె చేతిని తన మగతనం మీద వేసుకున్నాడు. జిప్ ఎప్పుడు తీసాడో తెలీదు, అతని మగతనం ఆమె చేతికి నిండుగా తగిలింది. ఊహించని ఈ పరిణామానికి ఆమె ఆశ్చర్యపోయి నోరు తెరిచింది.

"బాగుందా" అన్నట్టు చూస్తూ నవ్వాడు అతను. సిగ్గుపడింది ఆమె.

"ముందు నేను, తరువాత నువ్వా, లేకపోతే ఇద్దరం ఒకేసారా?" అన్నాడు. "నాకేం తెలుసు" అన్నట్టు చూసింది ఆమె.

"సరే" అన్నట్టు తల ఊపి వేళ్ళకి పని చెప్పడం మొదలుపెట్టాడు.

ఆమె రెమ్మలని నలుపుతూ, రెండు వేళ్ళు లోపలికి పెడుతూ, లోపలికి బయటకి తీస్తూ, ఆమె ఆడతనాన్ని కదుపుతున్నాడు. బస్ కుదుపులు ఒక్కోసారి అతనికి అనుకూలంగా వస్తున్నాయి. ఆమెకి తడి మొదలయింది.

అతనికి కూడా హాయినివ్వాలని, అతని మగతనాన్ని జాడించడం మొదలుపెట్టింది. అతని మగతనం మొత్తాన్నీ చేతుల్లోకి తీసుకుని, పైకీ, కిందికీ వేగంగా ఊపసాగింది. ఎప్పుడూ చెయ్యకపోయినా, తెలిసినట్టుగా చేస్తోంది. అతనికి ఆనందానివ్వాలనే కోరిక ఆమె చేత అలా చేయిస్తోంది.

అలా ఒక పది నిముషాలు ఒకరినొకరు చేసుకున్నారు. ఆమెకి తృప్తిగా అనిపించింది, స్రవించింది. అతనికి కారిపోయింది, ఆమె చేయి మొత్తం తడిసింది.

కళ్ళు తెరిచి అతనిని చూడలేక సిగ్గుతో తల దించుకుంది.

అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని "ఈసారి భోజనం చేద్దాం" అన్నాడు. "సరే" అన్నట్టు తల ఊపింది.

ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఆమె చీర మీద "తడి" ఇంకాస్త ఎక్కువయింది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

(13-12-2021, 10:36 PM)Venrao Wrote:  సూపర్బ్ స్టోరీ. మొదలు అవటం సూపర్. Nice స్టోరీ

థాంక్యూ.

పొరపాటు. ఇదే కధ. ఇక తరువాత ఏమీ లేదు. చిన్న కధ ఇది. Big Grin

కధని పొడిగించే ఆలోచన ఉంది, అందుకే ఫోన్ నంబర్స్ మార్చుకున్నారు. కానీ చెప్పలేను.

[+] 1 user Likes earthman's post
Like Reply
#3

మీ స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా. చాలామందికి నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

నాకు చిన్నకధలు చిన్నకధలు ఇష్టం. అందుకే అవే రాస్తూ ఉంటాను. పెద్దకధలు కష్టం.

ఎందుకంటే, చిన్నకధలైతే ఎక్కడికక్కడ కధని ముగించచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఆలోచన లేకుండా, బాగుండేలా రాయచ్చు. చిన్నకధలు వేటికవి భిన్నంగా ఉంటాయి, కాబట్టి అదే కధ మళ్ళీ చదువుతున్నట్టు ఉండదు. ఊహాశక్తి, సృజనాత్మకత చూపించచ్చు, రకరకాల కధా వస్తువులు తీసుకుంటాము కాబట్టి.

అలానే చిన్నకధలు అన్నీ ఒకేలా నచ్చకపోయినా, చాలా duck outs ఉన్నా, కొన్ని singles, కొన్నిboundaries, కొన్ని sixers ఉంటాయి. Big Grin

అందుకే నాకు చిన్నకధలు ఇష్టం. I can create something.

అదే పెద్దకధలైతే, పెద్ద ఇతివృత్తం ఉండాలి. లేదా మొదలుపెట్టేటప్పుడే పెద్దది రాయాలి అనుకుని, కధని ముందుకు తీసుకెళ్ళే పాత్రలు, సంఘటనలు కలుపుకుంటూ వెళ్ళడం చెయ్యాలి. శ్రమతో కూడుకున్న వ్యవహారం. మన ఫోరంలో చాలామంది చేస్తున్నారు, నాకు తెలుసు. But I am interested in writing 50 short stories, than 1 lengthy story. సాహిత్యంలో ఎన్నో రకాల ప్రక్రియలుంటాయి. నవలలకి పేరున్న వాళ్ళున్నారు, కధలకి పేరున్న వాళ్ళున్నారు.

అలానే పెద్దకధలకి పడే శ్రమ మీ అందరికీ నచ్చాలి. లేకపోతే పేరుకి పెద్ద కధ అవుతుంది, విషయం ఉండదు. శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

కధని ఏ మలుపు తిప్పాలన్న ఆలోచన కన్నా, తప్పులు లేకుండా తెలుగు టైప్ చెయ్యడం కష్టమని, ఒక కధ రాసిన వాళ్ళకి కూడా తెలుసు కదా Big Grin

కానీ యధా స్పందన, తధా రచయిత. ఈ కధకి వచ్చిన స్పందన బాగుంది కాబట్టి, కధని ఇంకొంత కొనసాగిస్తాను. చూద్దాం ఎలా వస్తుందో. మీ స్పందనని బట్టి, ఇంకెలా మలచాలో చూస్తాను. ఇప్పటికయితే రెండో భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
[+] 5 users Like earthman's post
Like Reply
#4

"అమ్మా ఇంకో దోశ"

"కానివ్వండి, కానివ్వండి, కాలేజ్ టైం అవుతోంది. దోశలు కావాలంటే రాత్రికి మళ్ళీ వేస్తాను"

పిల్లలు తినడం, కాలేజ్ కెళ్ళడం జరిగాయి.

"చెమటగా ఉంది, చిరాగ్గా ఉంది, హాయిగా స్నానం చెయ్యాలి" అనుకుని గూట్లో నించి బట్టలు తీసుకుటోంది.

ఇంతలో మొబైల్ మోగింది.

బట్టలు తీసుకుని, "ఇంత పొద్దున్నే ఎవరా" అనుకుంటూ, లోపల గదిలో ఉన్న మొబైల్ వైపు వెళ్ళింది.

పేరు లేదు, ఏదో నంబర్ ఉంది. రిసీవ్ కీ నొక్కి, చెవి దగ్గర పెట్టుకుంది.

"ఎవరూ"

అవతల నించి సమాధానం లేదు, నిశ్శబ్దం.

"హలో ఎవరూ"

"తడి ఆరిందా?"

"తడి" అనే మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయినట్టుగా అయింది ఆమె.

కొన్ని రోజుల క్రితం చేసిన బస్ ప్రయాణం, ఆ బస్లో జరిగింది మొత్తం, ఆమె కళ్ళ ముందు మెదిలింది.

గుండె వేగంగా కొట్టుకోసాగింది. పట్టిన చెమట ఎక్కువయింది. ఆమెకి మాట రాలేదు.

ఫోన్ వైపు చూసింది, కాల్ జరుగుతున్నట్టే చూపించింది.

వెనక్కి తిరిగి మంచం దాకా వెళ్ళి, "హమ్మయ్య" అనుకుని, వెంటనే బయటకి వచ్చింది.

"అప్పుడేదో జరిగింది, అది అక్కడితోనే అయిపోయింది. ఇప్పుడు మీరెవరో, నేనెవరో. దయ చేసి ఇంకెప్పుడు ఫోన్ చెయ్యద్దు" అని ఫోన్ ఆఫ్ చేసింది.

లోపలికి చూసింది. మళ్ళీ "హమ్మయ్య" అనుకుని, బట్టలు తీసుకుని వడివడిగా బాత్రూం లోకి వెళ్ళి తలుపేసుకుంది.

ఇంటికొచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆమెకి అతను గుర్తుకురాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రాత్రి జరిగింది మొత్తం గుర్తొస్తోంది. గుండె వేగం ఇంకా తగ్గలేదు. యాంత్రికంగా ఒంటి మీద నీళ్ళు పోసుకుంటోంది కానీ, మనసులో ఫోన్ కాల్ గురించే అనుకుంటోంది.

మనసులో రెండు రకాల ఆలోచనలు కలుగుతున్నాయి.

"మంచి పని చేసావు. నువ్వన్నట్టు అప్పుడేదో జరిగింది, అది అక్కడే అయిపోయింది. ఇక దాని గురించి ఆలోచించద్దు. నీకు మొగుడు, పిల్లలు ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ తప్పు చేయకు. నీ పిల్లల గురించి ఆలోచించు."

"అప్పటికీ ఇప్పటికీ నీ జీవితంలో వచ్చిన మార్పేంటి చెప్పు? ఆరోజూ మొగుడు తాగొచ్చి గొడవపడ్డాడు. ఈ క్షణం కూడా తాగి, ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నాడు. పొద్దున పిల్లల దోశల కోసం, పిండి అప్పు చేసి తేవాల్సి వచ్చింది. ఏం మారింది నీ జీవితం? నీ రూపాన్ని, నీ మాటలని ఇష్టపడే మనిషి మళ్ళీ కలిసాడు. నిన్ను పొందటం, తప్పతాగి దున్నపోతులా పడుకున్న మొగుడి అదృష్టం అన్నాడు. అలాంటి మనిషితో మళ్ళీ గడపాలని లేదా? పడక సుఖం మాత్రమే కాదు, అతనితో మాట్లాడాలని లేదా? అంత అభిమానంతో, నిన్ను ఆకాశంలో పెట్టి చూస్తున్న ఆ మనిషిని వద్దనుకుంటావా? నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నీ జీవితాన్ని ఈ ఎందుకూ కొరగాని మొగుడికి అంకితమిచ్చి వృధా చేసుకోకు."

"పక్కదారి ఆలోచనలు పెట్టుకోకు. నీ పిల్లల గురించి ఆలోచించు. నీ సుఖం నువ్వు చూసుకుంటే, వాళ్ళ జీవితం నాశనమైపోతుంది. నీ మొగుడి వల్ల ఏ పనీ జరగదు నిజమే, కానీ కనీసం నీ పక్కనున్నాడు. నీ పట్ల లేకపోయినా, నీ పిల్లల పట్ల ప్రేమగా ఉంటాడు. తండ్రి కావల్సిన వయసులో ఉన్నారు పిల్లలు. వారి జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు."

"నీ పిల్లల జీవితాన్ని నువ్వెందుకు నాశనం చేస్తావు. అతను మాత్రం అతని పెళ్ళాం, బిడ్డలని నీ కోసం వదిలేస్తాడా ఏంటి. కాపురంలో ఏదో లోటు ఉండబట్టే కదా, నీతో అంత ఇదిగా మాట్లాడింది. నీ పిల్లలకి నువ్వు ఏ లోటూ రానివ్వవు. నీ మొగుడి ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు, పడక సుఖాన్ని కూడా ఇవ్వకుండా తాగుడుకి, చెడు సావాసాలకి బానిసయిన వాడి గురించి నీకు దొరికిన ఈ ఆనందాన్ని పోగొట్టుకోకు."

"నిజంగా చెప్పు అతని మాటలకి ఆనందంగా అనిపించిందా లేదా?"

"అనిపించింది"

"అలాంటి పొగడ్తలు ఎప్పుడైనా పొందావా"

"లేదు"

"అతను పొగుడుతుంటే, ఇంకా కావాలి అనిపించిందా లేదా?"

"అనిపించింది"

"అతనికి నువ్వు తప్ప మరే ఆడది దొరకదు అనుకుంటున్నావా?"

"దొరుకుతుంది"

"జరిగినది జరిగి ఉండకపోయినా, అతను అలానే మాట్లాడి ఉండేవాడు కదా?"

"అవును"

"నిన్ను అతను, అతనిని నువ్వు చేస్తున్నప్పుడు, నీ ఒంటికే కాదు, నీ మనసుకి కూడా హాయిగా అనిపించింది కదా?"

"అవును"

"మీరు చేసుకుంటున్నప్పుడు, పరాయివాడితో ఇలా చేస్తున్నాను అని ఒక్కసారైనా అనుకున్నావా"?

"లేదు"

"ఇష్టం కలగబట్టే కదా, నువ్వే అవకాశం ఇచ్చావు?"

"అవును"

"నీ పిల్లలకి నువ్వు అన్యాయం చెయ్యవు. వారి కోసమే నువ్వున్నది. అలా అని నీకు లభించిన ఆనందాన్ని కూడా వదులుకోకు."

"అవును. నా పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ, నేను సుఖపడితే తప్పేంటి?"

"మొగుడు సరే, నీ పిల్లలకి తెలిస్తే, వాళ్ళకి నీ పట్ల, ప్రేమ, గౌరవం ఉంటాయనుకుంటున్నావా?"

"వాళ్ళింకా చిన్న పిల్లలు. వాళ్ళకి ఇది అర్ధమవ్వడానికి చాలా టైం ఉంది. వాళ్ళకి అర్ధమయ్యే వయసు వచ్చే దాకా ఇది ఇలానే నడుస్తుందా ఏంటి?"

"నడిచినా, నడవకపోయినా, నీ పిల్లలకి అర్ధమయ్యే వయసు వచ్చినప్పుడు, గతంలో తమ తల్లి ఇలా చేసింది అని తెలిస్తే, అప్పుడేంటి?

"పిల్లలకి అర్ధం చేసుకునే వయసొచ్చినప్పటి సంగతి. అప్పటికి ఇది గతం, ఇప్పుడు ఇది ప్రస్తుతం. కొన్ని ఏళ్ళ తర్వాత భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అని ఇప్పుడు నిజమైన ఆనందాన్ని వదులుకోకు. అలానే వాళ్ళు నీ పిల్లలు. నీ ప్రేమ, నీ బాధ్యత, నీ త్యాగం ఇవన్నీ కూడా వాళ్ళకి అర్ధం అవుతాయి. ఆలోచించుకో."

రెండు రకాల ఆలోచనల సంఘర్షణలో ఉన్న ఆమెకి, స్నానం చేస్తున్నా హాయిగా అనిపించలేదు.

ఈ ఆలోచనలని భగ్నం చేస్తూ, "ఎక్కడున్నావు" అని మొగుడి గొంతు వినిపించింది.

గబగబా స్నానం పూర్తి చేసి, బట్టలు కట్టుకుని గదిలోకి వెళ్ళింది.
Like Reply
#5

స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా.

నాకేమీ ఈ కధని పొడిగించి తీరాలని లేదు, ఈ కధ కాకపోతే ఇంకో కధ రాస్తాను.

కానీ రాసేది మీ కోసమే కాబట్టి, మీ స్పందన బాగుంది కాబట్టి, మీ స్పందనే ఇంకా రాసేలా ముందుకు నడిపిస్తుంది కాబట్టి. మీకు నచ్చిన ఈ కధని ఏ మలుపు తిప్పాలో మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఇంకా తరువాతి భాగం రాయలేదు. అందుకే మిమ్మల్నే అడిగేస్తున్నాను.

నేను అన్నట్టు, చిన్న కధకి ఇన్ని ఆలోచనలు ఉండవు. అదే కధని కొన్ని భాగాలు ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు ఒక ప్లాన్ ఉండాలి కదా.

ఆమె "తడి" ఎక్కువయ్యేలా చేద్దామా లేదా, ఆమెకి ఆ "తడి" ఒక జ్ఞాపకంలా ఉంచేద్దామా?

మీ ఇష్టం.
[+] 4 users Like earthman's post
Like Reply
#6

(17-12-2021, 09:45 PM)DasuLucky Wrote:  clp);

ఎందుకు ఎడిట్ చేసావు? నేను నువ్వు రాసింది చదివి, రిప్లై కూడా రాసాను. ఆ రిప్లై అలానే ఇస్తున్నాను.

"రాజుగారి దెంగులాట" మాత్రమే కొనసాగించే కధ. అది శృంగారం, హాస్యం కలిపి ఏదో రాస్తున్నాను. "చంద్రుని అలసట" కుటుంబ కధలు. ఒకటి రాయాల్సింది ఉంది, రాస్తాను. "బడిగంట" చిన్నకధ, పూర్తయింది.

ఈ "తడి" కూడా మొదలుపెట్టింది చిన్నకధగానే. కానీ ఉన్న మాట చెప్పాల్సొస్తే, చాలా ఆదరించారు మన ఫోరం పాఠకులు.

బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అందరికీ బస్ ప్రయాణం అనుభవమే కదా, కధలోలా జరిగినవాళ్లకి మళ్ళీ అది గుర్తొచ్చుంటుంది, జరగనివాళ్ళకి మనకి జరగచ్చేమో అనిపించుంటుంది.

నా సృష్టి కాబట్టి, సర్వహక్కులూ నావే. కానీ రాసేది పాఠకుల కోసమే కాబట్టి, ఈకధ గమనం మాత్రం వారికే వదిలేస్తున్నాను.

ఎన్ని రాయగలను? అందులో ఎన్ని ఇంతమందికి నచ్చుతాయి? ఆ నచ్చినవాటిల్లో ఎన్నిటికి కొనసాగించగలిగే కధా వస్తువు, పాత్రలు ఉంటాయి? అన్ని కధలు గొప్పగా రావాలన్నా రావు, నాకు ఆ స్ధాయి లేదు.

ఎక్కువమంది కొనసాగించమన్నారు, నువ్వొక్కడివే ఆపమన్నావు. ప్రజాస్వామ్యం కదా మనది, మెజారిటీ వోట్లదే విజయం, ముందుకి తీసుకెళ్ళగలిగే కధ కూడా కాబట్టి, కొంత ముందుకి తీసుకువెళ్తాను. అలానే, ఈ కొనసాగింపు నీకు కూడా నచ్చచ్చేమో కదా.

మీ అందరి స్పందన, ప్రోత్సాహం ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను.
[+] 5 users Like earthman's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)