11-11-2018, 02:32 PM
131. 1
నా బైక్ కు మెయిన్ రోడ్డు దింపి ట్రాకర్ లోని డాట్ కు దగ్గరగా పోనిచ్చాను. కొద్దిదూరం వెళ్ళిన తరువాత బైక్ ను ఆపేసి , ఓ చెట్టు కింద పార్క్ చేసి అక్కడున్న కొన్ని కొమ్మలు పీకి బైక్ ను దాపేట్టేసాను మరీ దగ్గరకు వచ్చి చుస్తే కానీ అక్కడ బైక్ కనబడదు.
నా బ్యాగ్ లో కావలసిన సామానులు అన్నీ ఉన్నాయి అని చూసుకొని ట్రాకర్ సాయంతో ఆ డాట్ ఉన్న ప్లేస్ కు చేరుకొని చెట్ల మాటున ట్యాంకర్ ను చూడ సాగాను.
మేము మెయిన్ రోడ్డుకు ఓ నాలుగు అయిదు మైళ్ళు దూరం వచ్చాము, అక్కడ మూడు ఎడ్ల బండ్లు ట్యాంకర్ లోని అమ్మాయిల్ని ఎక్కించు కొని ముందుకు కదిలాయి, ఆ బండ్లు కదిలిన కొద్ది సేపటికి ట్యాంకర్ వచ్చిన దారినే వెనక్కు మళ్ళింది, ట్యాంకర్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాత్రం వెనక్కు వెళ్ళడం చూడ లేదు. అంటే వాళ్ళు బండ్లో వాళ్లతో పాటు వెళ్ళినట్లు ఉన్నారు.
అక్కడ అంతా నిర్మానుష్యం అయిన తరువాత చెట్టు చాటునుండి బయటకు వచ్చి బళ్ళు వెళ్ళిన దారి నుండి కాకుండా , చెట్లలో అవి వెళ్ళిన దారినే దారి పక్కన వెల్ల సాగాను. కొద్ది దూరం వెళ్ళిన తరువాత అడివి ఇంకా దట్టం కాసాగింది. బండి వెళ్ళిన దారి కాకుండా దాని పక్కనుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బండ్లు వెళ్ళిన దారిలో వెళదాం అనుకోంటుండగా నాకు కొద్దిగా ఎడం గా సన్నని మూలుగు వినబడ సాగింది. అది ఎం తో సరిగ్గా తెలుసుకోందాము అని ఆ శబ్దం వచ్చిన వైపు కొద్దిగా ముందుకు వెళ్లాను. అక్కడ ఉన్న ఓ పెద్ద మాను మొదట్లో ఓ వ్యక్తిని చుట్టుకొని ఉంది ఓ పెద్ద కొండ చిలువ.
రెండు బారల పొడవు ఉన్నట్లు ఉంది. ఓ మద్య వయస్కున్ని శరీరాన్ని మొత్తం చుట్టి అతని తలను తన నోట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతని ఓ చెయ్యి అది చుట్టేయడం వాల్ల , రెండో చేత్తో దాన్ని నిలువరించడానికి ట్రై చేస్తున్నాడు , కానీ ఆ పోరాటం చాలా సేపటి నుంచి జరుగు తున్నట్లు ఉంది , ఆ దానికి పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అతని నిరాసాన్ని అది గ్రహించి నట్లు అతని రెండో చేతిని గాయ పరిచి అతని తలను మింగేయడానికి రెడీ కాసాగింది.
బైక్ నుంచి కిందకు దిగుతూనే , మా ఫ్రెండ్ ను తెమ్మని చెప్పిన సామాన్లలో ఓ డాగర్ కుడా ఉంది , దాన్ని బ్యాగ్ లోంచి వేరుచేసి దాన్ని కవర్ చేస్తున్న తోలు పట్టాతో పాటు నా బెల్ట్ కు పెట్టుకొన్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని బయటకు లాగి. చెట్టు మొదలుకు చేసుకొన్నాను.
నా కళ్ళ కింద ఎండు ఆకులు చేసే సవ్వడికి , అతని గుటకాయ స్వాహా చేయడం కొద్దిగా పోస్ట్ ఫోన్ చేసుకొని తలను కొద్దిగా పైకి ఎత్తి మిడి గుడ్లతో నా వైపు చూసింది. దాని లాగే అతడికి కూడా నేను వచ్చిన శబ్దం వినబదినట్లు ఉంది. కొద్దిగా తలను నా వైపు తిప్పి దినంగా చూసాడు రక్షించమన్నట్లు. చూస్తుంటే అతడు అడివిలో పుట్టి పెరిగినట్లు అనిపిస్తుంది , అలాంటి వాడు దీని పాలిట ఎలా పడ్డాడు అని ఆలోచిస్తూ అతడికి సైగ చేసాను వేళ్ళతో కళ్ళు చూపిస్తూ. నా ఉద్దేశం అతడికి అర్తం అయ్యిందో లేదో కానీ అప్పటి వరకూ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని దాని బంధనాన్నుంచి కొద్దిగా తన శరీరాన్ని పైకి లాగుతూ ఫ్రీ గా ఉన్న చేతిని దాని తల వైపు జరపడానికి ట్రై చేయసాగాడు.
అతడి ఉద్దేశ్యం దానికి అవగతం అయినట్లు నా వైపు చూస్తున్న దాని చూపులు అతని వైపు తిప్పి అతని చేతికి అందకుండా మెడను కొద్దిగా సాగదిసింది. అది ఎప్పుడైతే అతడివైపు తన చూపు తిప్పిందో నాకోకొద్దిగా టైం గ్యాప్ దొరికింది అక్కడ ఉన్న పరిస్తితి అర్తం చేసుకోవడానికి. సరిగ్గా ఆ చెట్టు మొదలు6 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ మొదలుకు పక్కనే ఓ కొమ్మ ఎండి పోయి మధ్యకు విరిగి పోయింది కానీ ఆ కొమ్మ మొదలు ఇంకా దానికే అతుక్కొని ఉంది. కుడి చేతులోకి డాగర్ మార్చు కొంటూ స్పీడ్ గా వెళ్లి ఎడం చేత్తో ఆ విరిగి పోయిన కొమ్మ మొదలు పట్టుకొని కుడి చేతిని ముందుకు దుసాను, అతని వైపు చూస్తున్న దల్లా నా వైపుకు తిరిగే సరికి దాని తల తెగి నేలమీదకు చేరుకొంది.
తల తెగినా దాని శరీరం తో చుట్టేసిని అతనిని దాని నుంచి విడిపించి కిందకు దింపడానికి మరో 20 నిమిషాలు పట్టింది నాకు. అతన్ని కిందకు దింపి నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు తాపుతుండగా మా వెనుక వైపు పొదల్లోంచి
"ఎం జేత్తున్నావు మా నయనను అంటూ ఓ కోయపిల్ల వచ్చింది." తను మాట్లాడేది తెలుగే అయినా యాస కొట్తోచ్చినట్లు వినిపిస్తుంది. నేను మాట్లాడితే తనకు అర్తం అవుతుందో లేదో అని చేతులతో పక్క నున్న కొండ చిలువ శరీరాన్ని చుపించాను. అది చూసి దగ్గరకు వచ్చి
"నాయనా , నాయనా " అంటూ వాళ్ళ నాయన చెంపలు తడమ సాగింది. చావు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చిన అతను తన కూతురు మాట వినగానే నీరసంగా కళ్ళు తెరిచి కూతురు వైపు చూసాడు. తన తండ్రి చూపుల లోని భావం అర్తం అయినట్లు తను నా వైపుకు తిరిగి
"నాయనను గూడెం లోకి తీసుకపోయ్యి ముసలయ్యకు చుపాల " అంటూ వాళ్ళ నాన్నను ఎత్తడానికి ట్రై చేయ సాగింది. అలా మోసుకొని పోవడం కాని పని అనుకొంటూ ఆమెను అక్కడే కుచోమని పక్కన్నే పొదల్లో దూరి పొడవాటి రెండు కట్టెలు విరుచు కొని వచ్చి , అక్కడుగ్గా తెగలతో పాడే లాగా తయారు చేసి వాటి దాని మీద ఆకులున్న తీగలు పరిచి అతన్ని దాని మీద పడుకో బెట్టి ముందు వైపు కట్టెలను ఆమె భుజాల మీదకు ఎత్తి వెనుక వైపు నేను ఎత్తుకొని ఆమె ముందు వైపు వాళ్ళ దారి చూపుతుండగా వాళ్ళ గూడేనికి బయలు దేరాము.