Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
130. 5

 
ఇప్పుడు వచ్చింది  ఓ పెద్ద  ఆయిల్  కంటైనర్ ,  కానీ  అన్ని కంటైనర్  లాగా  అది పూర్తిగా  క్లోజ్  అయ్యి లేదు  వెనుక వైపున  దానికి మామూలు కారు డోర్  లాగా ఓపెనింగ్ ఉంది.   అది ఓపెన్ చేయగానే  లోపల  ఓ పది మంది పడుకోవడానికి  వీలుగా  ఆ ట్యాంక్ ను లోపలి వైపున  modify  చేసారు. 
 
ఎవ్వరి కంటా  పడకుండా  వీళ్ళు  అమ్మాయిలను ఎలా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారో  పూర్తిగా తెలిసి పోయింది.   లోపల నుంచి ఎటువంటి కదలికా  లేకపోవడం  వలన అర్తం అయ్యింది ఏంటి  అంటే , వాళ్ళు  బయలు దేరడానికి  ఇంకా కొద్దిగా టైం  ఉంది అని.  
 
నిరజాను  అక్కడే మిద్ది మీద  ఉండమని చెప్పి , నేను దిపాలి  అక్కడున్న స్టెప్స్  ద్వారా  కిందకు  దిగాము,    ఆయిల్ ట్యాంక్  లో వచ్చిన  డ్రైవర్, మరియు  ఇంకో వ్యక్తీ  ఇద్దరు  రెస్టు  తీసుకోవడానికి అన్నట్లు  ఇంకో రూమ్ లోకి వెళ్ళడం మాకు  కలిసి వచ్చింది.
 
కుక్కలను  కూడా  ఇంకో మూలకు కట్టేయడం తో  మేము  ఎటువంటి  అడ్డంకి లేకుండా , అమ్మాయిలు ఉన్న రూమ్ లో  చేసుకోన్నాము.   రుపాలి ని  చేతుల మిద ఎత్తుకొని ఆ రూమ్ కు అనుకోని ఉన్న బాత్రుం లోకి తీసుకోని వెళ్ళాము, నేను బయట నిలబడి ఉండగా ,  దిపాలి  వాళ్ళ  ఇద్దరి పై దుస్తులు మార్చేసి  తలుపు తీసింది.   ఏమాత్రం  ఆలస్యం చేయకుండా  నేను  రుపాలిని తీసుకోని  మిద్దె పైకి చేరుకోగా ,  దీపాలి,   రుపాలి ప్లేస్ లో పడుకోండి పోయింది స్పుహ లేని దానిలా.
 
అక్కడ నుంచి  రుపాలి ని మోసుకొంటు  మా బైక్ ఉన్న ప్లేస్ కు వచ్చి  మా ఇద్దరి మద్యలో  తనను పడిపోకుండా  నీరజ పట్టుకోగా  బైక్ ను సిటీ  వైపు పరిగెత్తించాను. 
 
 
 
ఆటోలు  ఉన్న  ఓ సెంటర్ చేరుకోగానే   నిరజను  కు  రుపాలిని అప్పగించి ,  వాళ్ళు ఇద్దరు  కూచొన్న  అటో  సిటీ వైపు  కదల గానే , నా బైక్  ను  ఇందాకా మేము వచ్చిన వైపు మళ్లించాను.
 
రుపాలిని,  అక్కడ పట్టుబడ్డ అమ్మాయిల్ని రక్షించడం  పెద్ద విషయం కాదు,  మల్లి కార్జునకు  ఫోన్ చేసి మేము ఉన్న లొకేషన్  చెపితే  ఓ  20 నిమిషాల్లో  సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి  వాళ్ళను విడిపించి, అక్కడ ఉన్న వాళ్ళను అరెస్ట్ చేసి  తీసుకోని వెళతారు , కానీ వాళ్ళ వెనుక  ఉన్న పెద్ద తలకాయలు బయటకు రావు. అందుకే  ఇదంతా ముందే  ఆలోచించి  రుపాలి ప్లేస్ లో  దిపాలి  ని పంపాను.  దిపాలి   దుస్తుల్లో ట్రాకర్ ,   ఓ చిన్న కెమరా  నిక్షిప్తం చేసాను.   తన  ట్రాకర్ ను  ఫాలో  కావడమే  చివరి వరకు.
 
నీరజా  రుపాలిని తీసుకోని  సిటీ  కి వెళ్లి తను కొద్దిగా తేరుకొన్న తరువాత  నా కాల్ కోసం  ఎదురు చూస్తూ ఉంటుంది. 
 
నెను ఫార్మ్ హౌస్  కు కొద్దిగా దూరం లో ఉండగానే, దీపాలీ దగ్గరున్న ట్రాకర్  లో మూవ్మెంట్  కనిపించింది.   అంటే  అమ్మాయిల్ని  ట్రక్ లో ఎక్కించి ఉంటారు అనుకొంటూ  బైక్ ను కొద్దిగా స్పీడ్  పెంచాను.
 
సరిగ్గా నేను  ఫార్మ్ హౌస్ కు వెళ్ళే  రోడ్డు  దగ్గరకు చేరుకొనే టప్పటికి  గేటు లోంచి  ట్రక్  బయటకు వచ్చింది.   నా బైక్  ను  రోడ్డు పక్కకు కొద్ది దూరం  దీసికొని వెళ్లి  లైట్స్  ఆఫ్ చేసి  నేను కూడా  కొద్దిగా చాటుగా  ఆ ట్రక్  ఎటువేలుతుందా  అని వెయిట్ చేయసాగాను.
 
మెయిన్ రోడ్డు ఎక్కన ట్యాంకర్  సిటికి  opposite  దిశగా  వెల్ల సాగింది.   కొద్ది  దూరం లో  ట్రక్ రెడ్ లైట్ కనబడుతుండగా  బైక్ ను  రోడ్డు పైకి తీసి  ఆ రెడ్ లైట్ ను వెంబడించ సాగాను.
 
కొద్ది సేపటికి  ఆ ట్యాంకర్  రింగ్ రోడ్డు ఎక్కి హై  వే  బాట పట్టింది.  చూస్తుంటే  ఎక్కడికో  దూర ప్రయాణం  ఉన్నట్లు ఉందే  అనుకొంటూ  ఓపికగా దానిని వెంబడించసాగాను. 
 
తెలవారుతుండగా   ట్యాంకర్ సూర్యా పేటకు  దగ్గర్లో డాబా పక్కన ఆపి  వాళ్ళు  టి  తాగ సాగారు ,  వాళ్ళకు కనబడకుండా  బైక్ ను కొద్దిగా వెనుకగా ఆపి ,  కొద్దిగా ఫ్రెష్ అయ్యి టి తాగి ,  కొన్ని బిస్కెట్ ప్యాకెట్,  వాటర్ బాటిల్స్ తీసుకోని  నా బ్యాగ్ లో సర్దుకొని  వాళ్ళను ఫాలో కాసాగాను.  
 
ఇంకో రెండు గంటలు ప్రయాణం చేసి బద్రాచలం దాటినా  తరువాత,  బద్రాచలం అడువులు దగ్గర అవుతుండగా  మెయిన్ రోడ్డు మీద వెళుతున్న ట్యాంకర్  ఉన్నట్లు  ఉండి  నా కంటికి కనబడకుండా పోయింది.  వెంటనే  ట్రాకింగ్  దివిజ్  ఓపెన్ చేస్తే  అది  మెయిన్ రోడ్డు  ను  వదిలి  కొండల వైపు  కొద్ది  దూరం లో  ఆగిపోయింది. 
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:31 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)