11-11-2018, 02:24 PM
129. 3
ఎయిర్ టెల్ లో పని చేస్తున్న ఓ ఫ్రెండ్ కు కాల్ చేసి , దీపాలి వాళ్ళ నాన్న నెంబర్ ఇచ్చి దాన్ని నుంచి వచ్చే కాల్స్ ఎ లొకేషన్ నుంచి వస్తున్నాయే ట్రేస్ చేయమని చెప్పాను.
మేము చేయాల్సింది అల్లా , తనకు వచ్చే కాల్ కోసం ఎదురు చూడడమే.
నీరజా తను కుడా వస్తా అంది మాతో పాటు. మేము వెళ్ళే ది సినిమా చూడ డానికో లేదా కాఫీ తాగడానికో కాదు చాలా డేంజర్ అక్కడ ఏమైనా జరిగితే మీ నాన్నకు సమాధానం చెప్పాలి అని తనను వద్దని చెప్పాను , కానీ తను వినకుండా నాతొ వస్తా అని పట్టు పట్టింది.
నా బైక్ లో, దీపాలి బైక్ లో పెట్రోల్ ఫుల్ గా కొట్టించి దీపాలి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ , డబ్బులు ఉన్న బ్యాగ్ తీసుకోని మీరు వెళ్ళండి నేను మీకు టైం టు టైం కాల్ చేసి అప్‌డేట్ చెస్తుంటా అని పంపించి వేసాను.
వెళ్తూ , వెళ్తూ "అమ్మాయిలు జాగ్రత్త బాబు" అని చెప్పి వెళ్ళాడు.
మా ఫ్రెండ్ తెచ్చిన వాటిలో నుంచి చి ఓ చిన్న ట్రాకింగ్ బగ్ ను బ్యాగ్ లోపల వైపున అంటించా , ఒక వేల వాళ్ళు బ్యాగ్ లోంచి డబ్బులు తీసేసి వేరే బ్యాగ్ లో పెట్టి బ్యాగ్ ఇక్కడే వదిలేస్తే ఎలా అని ఆలోచించి ఇంకో చిన్న బగ్ ను డబ్బుల మధ్యలో ఉంచాను, వాళ్ళు మరీ కట్టలు విప్పి చూస్తే కానీ కనిపించదు. అన్నీ సరి చూసుకొని కిడ్నాపర్స్ కాల్ కోసం ఎదురు చూడ సాగాము.
తను వెళ్ళిన ఓ ౩౦ నిమిషాలకు టెలిఫోన్ కంపెనీ లో పని చేస్తున్న మా ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది నా ఫోన్ కు
"మామ నెట్ ఫోన్ నుంచి వస్తుంది కాల్ నీకు” అని చెప్తుండగా , దీపాలి చేతులో ఉన్న వాళ్ళ నాన్న ఫోన్ మొగ సాగింది. నువ్వు లైన్లో ఆ కాల్ ట్రేస్ చెయ్యి మామా నేను ఆ కాల్ అటెండ్ అవుతాను అంటు , దిపాలి చేతులోని ఫోన్ తీసుకోని హలో అన్నాను , కొద్దిగా దిపాలి వాళ్ళ నాన్న లాగా వాయిస్ మారుస్తా.
ఇంకో 2 గంటలలో ట్యాంక్ బండ్ మీద ఉన్న శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం వెనుక ఓ చెత్త బుట్ట ఉంటుంది అందులో వేసి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్లి పొండి. అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు.
ప్రస్తుతానికి మరో మార్గం లేదు , వాడు చెప్పినట్లు చేయడం తప్ప అనుకుంటూ . దీపాలి తెచ్చిన బండి నీరజకు ఇచ్చి, దానితో పాటు బ్యాగ్ లో పెట్టిన డివైజ్ ట్రాకర్ తన చేతికి ఇచ్చి దాన్ని ఫాలో అవుతూ వెళ్ళు , కానీ నువ్వు లోయర్ ట్యాంక్ బండ్ లో ఉండు నీకు సిగ్నల్ అందుతుంది లే ఈ డివైజ్ చాలా పవర్ ఫుల్ అని చెప్పి తన ఫోన్ లో జీపీఎస్ అన్ లో ఉంచి దానిని నా ఫోన్ ద్వారా ఫాలో కావడానికి ఏర్పాట్లు చేసుకున్నాను.
దూరం నుంచి ఫోటో తీయడానికి తన ఫోన్ కు ఓ ఫోన్ జామ్ లెన్సు కెమెరా తో పాటు ఓ నైట్ vision బైనాక్యులర్స్ ఇచ్చాను. మా దగ్గర అలాంటి సెట్టు ఇంకో టి నా వెనుక ఉన్న దిపాలి చేతులో ఉన్నాయి.
తన మోహంలో మెదులు తున్న question గ్రహించి
"దీపాలి నాతొ పాటు ఉంటుంది అవసరం వచ్చినప్పుడు తనను వాళ్ళ ముందుకు పంపుతాను " అని చెప్పి ముగ్గురం అక్కడ నుంచి ట్యాంక్ బండ్ కు వెళ్ళాము తనను కింద వైపు వెళ్ళమని చెప్పి టైం చూసుకొని వాళ్ళు చెప్పిన విగ్రహం వెనుక ఉన్న చెత్త డబ్బాలో బ్యాగ్ విడిచి సికిందరా బాదు వైపు వెళ్లి అక్కడున్న పార్కు ఎంట్రన్స్ లో బైక్ అన్ చేసుకొని ట్రాకర్ వైపు చూస్తూ కూచున్నాము.
మేము బ్యాగ్ డ్రాప్ చేసిన ఓ 20 నిమిషాలకు నేను ఫిక్స్ చేసిన ట్రాకర్ చలనం లోకి వచ్చింది. మాకు వ్యతిరేక దిశలో పయనం కా సాగింది. అది చలనం లోకి వచ్చిన వెంటనే నేను బైక్ ను ట్యాంక్ బండ్ మీద కు తిప్పి వాళ్ళ వైపు పోనిచ్చాను , బ్యాగ్ డ్రాప్ చేసిన దగ్గరకు మేము వచ్చే సరికి వాళ్ళు హిమాయత్ నగర్ వైపు వెల్ల సాగారు. వాళ్ళకు దగ్గర లో నీరజా మూవ్ మెంట్స్ కనబడ సాగాయి ఫోన్ లో.
ఆలస్యం చేయకుండా బైక్ ను వేగంగా వాళ్ళు వెళ్ళిన దారి వైపు మళ్లించాను.