13-12-2021, 12:54 AM
(This post was last modified: 13-12-2021, 12:55 AM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
కధ లైన్, సెటప్, రెండు, మూడు పాత్రల పేర్లు ఇవ్వండి. రాసి చూస్తాను. రాసేవి చిన్న కధలు. పెద్దవి రాయాలంటే నావి నాకు ఉన్నాయి. చిన్నవి ప్రయత్నించచ్చు. మీకు నచ్చితే కొనసాగిద్దాం, నచ్చకపోతే ఆపేద్దాం.
ఎలాంటి expectations వద్దు. ఒక రాయి వేస్తున్నాం అంతే. రాయగలం అనుకునేవాళ్ళు, రాద్దాం అనుకుంటున్నవాళ్ళు involve అవ్వద్దు. ఎందుకంటే, నేను గొప్ప లైన్ చెప్పాను, పిచ్చిగా రాసాడు అనుకునే అవకాశం ఉంది. మీ దగ్గర గొప్ప కధ ఉంటే మీరే రాయండి.
నేనే కాదు, ఎవరైనా రాయచ్చు. Everyone is welcome.