Posts: 372
Threads: 48
Likes Received: 2,105 in 306 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
126
కధ లైన్, సెటప్, రెండు, మూడు పాత్రల పేర్లు ఇవ్వండి. రాసి చూస్తాను. రాసేవి చిన్న కధలు. పెద్దవి రాయాలంటే నావి నాకు ఉన్నాయి. చిన్నవి ప్రయత్నించచ్చు. మీకు నచ్చితే కొనసాగిద్దాం, నచ్చకపోతే ఆపేద్దాం.
ఎలాంటి expectations వద్దు. ఒక రాయి వేస్తున్నాం అంతే. రాయగలం అనుకునేవాళ్ళు, రాద్దాం అనుకుంటున్నవాళ్ళు involve అవ్వద్దు. ఎందుకంటే, నేను గొప్ప లైన్ చెప్పాను, పిచ్చిగా రాసాడు అనుకునే అవకాశం ఉంది. మీ దగ్గర గొప్ప కధ ఉంటే మీరే రాయండి.
నేనే కాదు, ఎవరైనా రాయచ్చు. Everyone is welcome.
(This post was last modified: 13-12-2021, 12:55 AM by
earthman. Edited 1 time in total.)
Posts: 372
Threads: 48
Likes Received: 2,105 in 306 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
126
ఏంటి ఎవరి దగ్గరా ఎలాంటి కధావస్తువు లేదా, లేకపోతే అందరూ రాద్దామనుకుంటున్నారా, ఒక్కరు కూడా థీమ్ ఏదీ చెప్పలేదు?
Posts: 372
Threads: 48
Likes Received: 2,105 in 306 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
126
నేనే మళ్ళీ చిన్న కధలు రాయడం మొదలుపెట్టాను. ఇవి రాయడమే సరిపోతుంది కాబట్టి, ఇక ఫోరం సభ్యుల నించి లైన్స్, థీమ్స్ అడిగే పని లేదనుకుంట.
ఎవరు చెప్పినవైతే రాయగలను అనిపించిందో, అవి రాసే ప్రయత్నం చేస్తాను.
Posts: 372
Threads: 48
Likes Received: 2,105 in 306 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
126
మీ టేస్ట్, మీ ఆలోచనలు నేను కాదని అనను. కానీ నేను చిన్నకధలకి సెటప్ అడిగాను. ఈ పాయింట్ మిస్స్ అయ్యి అందరూ పెద్ద పెద్ద థీమ్స్ ఇస్తున్నారు.
నేనే చిన్నకధలు రాయడం మొదలుపెట్టాను కాబట్టి, చిన్నకధలకి సరిపోయే థీమ్స్, మీరు ఇచ్చిన వాటిల్లో ఏవున్నాయో చూస్తాను.
(This post was last modified: 18-12-2021, 05:15 PM by
earthman. Edited 1 time in total.)