11-11-2018, 02:22 PM
129. 1
"దీపాలి మీ అమ్మాయా , ఇక్కడికి రాక ముందే నేను ఆఫీస్ లో చూచాను కదా , నిన్న ఇంటికి రాక పోవడం ఏంటి ?? "
"మా దీపాలి నీకు తెలుసా "
"నేను పని చేసే కంపెనీ లోనే దీపాలి కూడా పని చేస్తుంది"
"మీ దగ్గర పని చేసే ది దీపాలి , కానీ ఈ ఫొటోలో ఉన్నది రుపాలి "
"రుపాలి , ఏంటి ఈ ఫోటో అచ్చు గుద్ది నట్లు దీ పాలే అవుతుంటే " అన్నాను.
"అవును బాబు అది దీపాలి లాగే ఉంది కానీ అంది రుపాలి , దిపాలి అక్క అనుకోండి" అన్నారు. అప్పుడు అర్థం అయ్యింది అంటే వీల్లు ఇద్దరూ కవల పిల్లలా .
"అవును బాబు , నెనూ నాభార్య తప్ప ఎవ్వరు కూడా వాళ్ళు ఎవ్వరో అని గుర్తు పట్ట లేనంత గా అచ్చు గుద్దినట్లు గా ఉండే ఇద్దరు అమ్మాయిలు దీపాలి , రూపాలి . చిన్నది ఎంత నేమ్మదో పెద్దది అంత రాలు గాయి , ఇద్దరు 5 నిమిషాల తేడాతో పుట్టారు, పెద్దది మేడిసన్ లో చేరింది , కానీ చిన్నది B.Tech చేసి మీ కంపనీ లో జాబ్ లో జాయిన్ అయ్యింది. ఇంట్లో ఎవ్వరికీ తెలియదు ఈ విషయం, తెలిస్తే అది ఎక్కడ బయటకు పోక్కుతుందో అని ఎవ్వరికీ చెప్పలేదు , ఇంకా నీరజా బేటి అం టావా , వాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. తనతో ఎదో పని ఉంది అని రాత్రి మా ఇంటికి వచ్చింది. సరిగ్గా తనతో మాట్లాడేటప్పుడే వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది , అందుకే తను నీ పేరు చెప్పగానే ఇక్కడికి వచ్చాను, నా కూతురు ని ఎలాగైనా కాపాడు బాబు."
"మనం సెక్యూరిటీ అధికారి హెల్ప్ తీసుకొంటే మంచిదే మో "
"వాళ్ళకు తెలిసిన వాళ్ళు సెక్యూరిటీ అధికారి లో కూడా ఉన్నారు అంట , మనం వాళ్ళ హెల్ప్ తీసుకొంటే వాళ్ళకు ఈజీ గా తెలుస్తుంది అని నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పారు " అంది నీరజా.
"నిజంగా ఉంటా రం టావా ?" అన్నాను తన వైపు చూస్తూ.
"ఏమో ఒక వేల ఉంటే తన లైఫ్ రిస్క్ లో పెట్టి నట్లు అవుతుంది గా " అంది నీరజా
"మొదట అమ్మాయిని సేఫ్ గా తీసుకోని రావాలి , అది మన మొదటి కర్తవ్యం , ఆ తరువాత ఏమైనా "
"వాళ్ళు అడిగిన డబ్బు రడి చేశాను , అంటు తన కుర్చీ పక్కనే ఉన్న ట్రావెల్స్ బ్యాగ్ చూపించాడు."
"కొద్దిగా రిస్క్ తో కూడు కొన్న పనే , కానీ తప్పదు ఇందులో దీపాలి ని కూడా involve చెయ్యాలి మరి " అంటు నా ప్లాన్ వాళ్ళకు చెప్పాను.