12-12-2021, 06:32 PM
(11-12-2021, 02:05 PM)Haree1 Wrote: రావు గారు మీ స్టోరీ వర్ణనాతీతం.నాకు ఈ స్టోరీ ఎంతలా నచ్చిందంటే ఆపకుండా ఒక వరం చదివి పూర్తి చేశాను.మీరు ఇలాగే ఈ కథను ఇంకా బాగా ముందుకు నడిపిస్తూ మమ్మల్ని అనందిపచేస్తరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చాలా థాంక్స్ Haree గారు....కధ నచ్చి....ఆపకుండా చదివినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....సాధ్యమైనంత వరకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను....




