12-12-2021, 06:30 PM
(07-12-2021, 07:32 PM)vissu0321 Wrote: Super sir way of writing style and more doubt, mee ku time yela dorukuthundi, mamula oka letter rayali anta oka 30 mints paduthundi, anthu lo spelling chack chasukonni , as like somay episode posts , you are so super sir and my request another story avanthi puram complete chayyandi sir please
చాలా థాంక్స్ విస్సు గారు.....అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషం గా ఉన్నది.....అప్డేట్ అప్పటి కప్పుడు రాసుకోను....దాదాపు సగం కధ వరకు రాసుకునేంత వరకు (అంటే దాదాపు 50 అప్డేట్లు) అప్డేట్ ఇవ్వను.....కాబట్టి చివరికి అప్డేట్ ఇచ్చేప్పుడు ఒక్కసారి మొత్తం చూసుకుని ఇచ్చేస్తాను.....






