Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ : 174

(ముందు అప్డేట్ 629వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-629.html)



రాము డెనిమ్ జీన్స్….వైట్ టీషర్ట్ లో అందంగా కనిపిస్తుండే సరికి మీనా అలాగే కన్నార్పకుండా చూస్తున్నది.

మీనా అత్తయ్య చూపులను గమనించిన రాము ఆమె దగ్గరకు వచ్చి చేతిని పట్టుకుని, “అత్తా….అలా చూస్తున్నావు… అంత నచ్చానా,” అని అనడిగాడు.
దాంతో మీనా ఒక్కసారిగా ఉలిక్కిపడి రాము వైపు చూసి, “అంత లేదు….ఈ క్యాజువల్స్ లో చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నావు….” అన్నది.
రాము చిన్నగా తన చేతిలోని ఆమె చేతిని మెత్తగా ఒత్తుతూ, “చాలా థాంక్స్ అత్తా….” అన్నాడు.
మీనా చిన్నగా నవ్వుతూ, “సరె…..పదండి వెళ్దాం,” అన్నది.
ముగ్గురూ మాల్ లోకి నడిచారు.
 
 
అలా మాల్ లోకి ముగ్గురూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీనా రాము వైపు చూసి చిలిపిగా నవ్వింది.
రాము కూడా తన అత్తయ్య మీనా వైపు చూసి నవ్వుతూ ఫోన్ తీసుకుని, “అత్తా….ఇవ్వాళ చాలా అందంగా ఉన్నావు,” అని మెసేజ్ పంపాడు.
మీనా ఆ మెసేజ్ చూసి రాము వైపు చూసి కసిగా నవ్వుతూ తన నాలుకని బయటకు పెట్టి వెక్కిరిస్తున్నట్టు తల ఊపింది.
అంతలో ప్రకాష్ కి మళ్ళి ఆఫీస్ నుండి టెండర్ గురించి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడటంలో బిజీగా ఉన్నాడు.
అంతలో రాము, “ఇంకా మూవికి ఇరవై నిముషాలు టైం ఉన్నది….” అని మీనాతో అంటూ ప్రకాష్ వైపు చూసి, “మామయ్యా మీరు ఫోన్ మాట్లాడుతూ ఉండండి….నేను అత్త కలిసి మాల్ లో ఒక రౌండ్ వేసి వస్తాము,” అన్నాడు.
దాంతో ప్రకాష్ కూడా అలాగే అన్నట్టు తల ఊపుతూ మళ్ళీ ఫోన్ మాట్లాడటంతో బిజీ అయిపోయాడు.
రాము తన పక్కనే నిలబడ్డ మీనా అత్తయ్య వైపు చూసి, “అలా వెళ్దాం పద అత్తా…..” అంటూ కొద్దిదూరం వెళ్ళిన తరువాత, “ఏంటత్తా….రాత్రి ఎలా గడిచింది….బాగా ఎంజాయ్ చేసావా,” అనడిగాడు.
మీనా : (గట్టిగా నిట్టూరుస్తూ) ఎంజాయ్ మెంటా…..పాడా….అదేం లేదు…..చెప్పుకోవడానికి ఏం లేదు…..
రాము : కాని నేను మాత్రం చాలా ఎంజాయ్ చేసాను….(అంటూ తన ఫోన్ లో రాత్రి ఆమె పంపించిన బొడ్డు ఫోటో చూపించాడు.)
ఫోన్ లో ఆ ఫోటో చూడగానే మీనా వెంటనే రాము దగ్గర నుండి ఆ ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసింది.
కాని రాము వెంటనే ఆమెకు ఫోన్ అందకుండా చేతిని పైకెత్తి తన అత్తయ్య వైపు చూసి నవ్వుతున్నాడు.
మీనా : రాము….ప్లీజ్….ఆ ఫోటోని డిలీట్ చెయ్యి…..
రాము : డిలీట్ ఎలా చేస్తాననుకున్నావు అత్తా….అది నా ఫేవరెట్ ప్లేస్ అయితే…..
ఇక రాము మాట వినడని మీనా నిర్ణయానికి వచ్చి రాము పక్కనే నడుస్తూ డ్రస్ లు చూస్తున్నది.
రాము : నాకు ఇష్టమైన డిష్ ఎక్కడ అత్తా…..
మీనా : ఆ ఫోటో డిలీట్ చేస్తేనే….నీకు ఇష్టమైన డిష్ ఇచ్చేది….
రాము : అవునా….అలా అయితే నేను కూడా ఈ ఫోటోనే ముద్దు పెట్టుకుంటాను….(అంటూ ఫోన్ లో మీనా ఫోటోలో బొడ్డుని ముద్దు పెట్టుకున్నాడు.)
మీనా : చీ….సచ్చినోడా….(అంటూ రాముని కొట్టడానికి ట్రై చేసింది.)
కాని రాము తన చేత్తో మీనా అత్తయ్య నడుముని పట్టుకుని దాదాపుగా కౌగిలించుకున్నట్టుగా దగ్గరకు లాక్కుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసి నవ్వుకుంటున్నారు.
రాము : అత్తా…నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా…(అంటూ తన చేత్తో మీనా నడుముని నిమురుతూ ఉన్నాడు.)
రాము తన నడుముని నిమురుతూ ఉంటే మీనా మాత్రం తన మొగుడు తమని గమనిస్తున్నాడేమో అని చూస్తున్నది.
మీనా : రాము….ఏం చేస్తున్నావు….వదులు….అందరూ మనల్నే చూస్తున్నారు…..
రాము : అత్తా….మూవి చూడటానికి ముందు స్నాక్స్ ఏమైనా కుదురుతుందా….(అంటూ మీనా ఎర్రటి పెదవుల వైపు చూసాడు.)
మీనా : (రాము చూపు తన పెదవుల మిద ఉండటం గమనించి) ఇక్కడా….అయినా ఇక్కడ ఎలా పెట్టుకుంటావు….
రాముని ఆపాల్సిందిపోయి మీనా రాముని ఎంకరేజ్ చేస్తున్నది.
రాము : (చుట్టూ చూసి అక్కడ ఉన్న ఘోస్ట్ హౌస్ వైపు చూపిస్తూ) అయితే ఆ ఘోస్ట్ హౌస్ లోకి వెళ్దాం పదా…..
మీనా : అబ్బా…వద్దు రాము….ప్రకాష్….మీ మామయ్య ఇక్కడే ఉన్నాడు…..
రాము ఆమె మాటను పట్టించుకోకుండా ఘోస్ట్ హౌస్ కి రెండు టికెట్లు తీసుకుని, “మామయ్య ఫోన్ మాట్లాడటం పూర్తి అయిన తరువాత మనకు ఫోన్ చేస్తాడులే అత్తా….” అంటూ లోపలికి వెళ్ళాడు.
దాంతో మీనా కూడా రాము వెనకాలే ఏదో అయస్కాంత శక్తి లాగుతున్నట్టు అతని వెనకాలే లోపలికి వెళ్ళీంది.
ప్రకాష్ ఫోన్ లో బిజీగా ఉంటే….వీళ్ళిద్దరూ ఘోస్ట్ హౌస్ లోకి వెళ్ళారు.
వాళ్ళిద్దరూ లోపలికి వచ్చిన తరువాత లోపల ఎవరూ లేకపోవడంతో….రాము వెంటనే తన అత్తయ్య మీనాని గట్టిగా కౌగిలించుకుని ఒక మూలకు తీసుకెళ్ళాడు.
లోపల అంతా ఘోస్ట్ ఎఫెక్ట్ సౌండ్స్ తో అంతా చీకటిగా ఉన్నది.
రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీనా అత్తయ్యని చీకట్లో గట్టిగా కౌగిలించుకుని ఆమె చెవి దగ్గరకు వచ్చి, “అత్తా…నా అందమైన దెయ్యంతో రొమాన్స్ చేయడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది,” అంటూ మీనా ఎర్రటి పెదవులను తన పెదవులతో మూసేసాడు.
అప్పటిదాకా మీనా తన మొగుడు పక్కన ఉండగా రాముకి తనను తాకే చాన్స్ రాదని నమ్మకంతో ఉన్న ఆమెకు…. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని తనను ముద్దు పెట్టుకునే అవకాశాన్ని కల్పించుకున్న రాముని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయింది..
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 12-12-2021, 12:30 PM



Users browsing this thread: 4 Guest(s)