Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
128. 4

 
ఉదయం   ఫోన్ లోని అలారానికి  మెలకువ రాగా ,   శాంతా  ఫోన్ చేసిన విషయం  వాళ్ళ  ఇంట్లో పెళ్లి విషయం అమ్మకు చెప్పాను, సాయంత్రం నన్ను తొందరగా  రమ్మంది  వచ్చేటప్పుడు ఓ కిలో స్వీట్  తీసుకోని రమ్మంది.
 
ఆఫీస్ లో  training స్టార్ట్  అయ్యింది.  సెలెక్ట్ అయిన  20  మందిలో  12 అబ్బాయిలు  8  మంది అమ్మాయిలు.   ప్లాన్ ప్రకారం   జరిగి పో సాగాయి  క్లాస్స్. వాళ్లలో  జలజా  కూడా  ఉంది. కావాలనే శాంతను  సెలెక్ట్  చేయలేదు.  బ్రేక్  లో  జలజ నా దగ్గరకు వచ్చి
"ఏంటి , శివా , శాంతా  సెలెక్ట్  అవుతుంది  అనుకున్నానే "
"రాలేదంటే  సెలెక్ట్ కాలేదనే  గా " అన్నాను  నవ్వుతూ
"నేను సెలెక్ట్ కావడం  తను సెలెక్ట్ కాక పోవడం  నాకు  ఆశ్చర్యంగా ఉంది "
"అందులో  పెద్ద ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదులే , నేనే కావాలని  తీసుకో లేదు"
"అవునా , తనకు తెలుసా  ఈ విషయం"
"లేదు , నేను ఈరోజు చెప్తా లే , అంత వరకు నీ పొట్టలోనే  దాచు కో ఈ విషయాన్ని , నువ్వు ముందే తనకు చెప్ప కు "
"సరే , నేను చెప్పను , నువ్వే చెప్పు "  అంటు  తన క్లాస్  స్టార్ట్  అవుతుండగా  వెళ్లి పోయింది.
 
సాయంత్రం  తొందరగా  బయలు దేరి , దారిలో  స్వీట్ తీసుకోని వెళ్ళాను ,  శాంతా నుంచి ఫోన్  వచ్చింది  వాళ్ళు బయలు దేరుతున్నట్లు.   సరే  రమ్మని చెప్పాను.
శాంతా , వాళ్ళ అమ్మా నాన్న  ఇద్దరూ  వచ్చారు.     తన పేరెంట్స్  రావడం  అది  మొదటి సారి మా ఇంటికి.  ఫార్మాలి టి గా  కార్డు  అమ్మ చేతికి ఇచ్చారు.   శాంతా  కిచెన్ లోకి వెళ్ళింది టీ  తేవడానికి , పెద్దవాళ్లు   హాల్  లో మాట్లాడు కో సాగారు.  తనతో పాటు నేను వెళ్లి    జలజా  training  కు వచ్చిన విషయం  తనను  సెలెక్ట్ చేయక పోవడం  చెప్పాను.   తను ఆ విషయాన్ని పెద్దగా పట్టొచ్చు కోలేదు.   తనే  అంది  మా నాన్న వాళ్ళు  ఈ పెళ్లి తరువాత మనకు నిశ్చితార్థం  పెట్టు కుందాము  అంటున్నారు  నీకు  ok నా అంది.   అమ్మతో మాట్లాడి చెప్తా  అని చెప్పి  హాల్ లోకి వచ్చాను.  
 
శాంతా  తెచ్చిన టీ  తాగుతూ   , శాంతా వాళ్ళ నాన్న  అమ్మను అడిగాడు   పెళ్లి తరువాత  నిశ్చితార్థం  పెట్టు కుందాము మీకు  ok నా ?   అమ్మ నా వైపు చూసింది. నిశ్చితార్థం  ok అంటు  గ్రీన్ సిగ్నల్  ఇచ్చాము.    పెళ్ళికి నేను రాలేను అబ్బాయి వస్తాడు అని అమ్మ చెప్పగా వాళ్ళు దానికి ok  అని చెప్పి  అమ్మ దగ్గర వీడ్కోలు  తీసుకోని  వెళ్లి పోయారు.   వాళ్ళు వెళ్ళిన తరువాత అమ్మ అడిగింది.  "పెళ్లి ఎప్పుడు పెట్టుకొందుము  అని "
"చూద్దాం  ఓ  4 నెలలు గాని  6  నెలల తరువాత పెట్టు కొందాము."
"సరే నీ ఇష్టం , నీకు ఎప్పుడు వీలు అయితే అప్పుడు పెట్టు కొందాము"  అని    వెళ్లి పడుకొంది. తనతో పాటు  వెళ్లి  పడుకోండి  పోయాను.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:20 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 11 Guest(s)