Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
128. 3

 
పొద్దున్నే  యధా విధిగా  లేచి  ఫ్రెష్  అయ్యి ఆఫీస్ కు బయలు దేరుతుండగా  అమ్మ వచ్చి చెప్పింది
"పక్కింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారంట ,  అదే ఇంట్లోకి  వాళ్ళ  కొలీగ్  ఎవరో వస్తున్నారంట "  అంది మా పక్కింటిలో  ఓ బ్యాంక్  ఎంప్లాయీ  ఉంటాడు అనేది మాత్రమే  తెలుసు  అతని గురించిన విషయాలు  ఏమీ  తెలియవు , వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళే  అయ్యి ఉండవచ్చు  అనుకుంటూ  కందకు వచ్చాను.  అపార్ట్ మెంటు  గేటు దగ్గర పెద్ద  వ్యాను  నిలబెట్టి ఉంది , కొందరు పని వాళ్ళు  పైనుంచి సామానులు తెచ్చి  వ్యాన్ లో నింపుతున్నారు.  బహు శా బ్యాంక్   వాళ్ళ దే అయి ఉండవచ్చు అనుకుంటూ  బైక్ ను  బయటకు తీసాను  ,  కిరాణా  కొట్టు  దగ్గర  అర్చనా  నా కోసమే ఎదురు చూస్తున్నట్లు  ఉంది. 
 
"వస్తున్నావా  ఆఫీసుకు ,  దా  వెళదాము "  అనగానే   వచ్చి బైక్ ఎక్కింది.    ఆఫీస్  చేరుకొని  రొటీన్  వర్క్  లో పడిపోయాను.  మధ్యలో ఓ  సారి  కళావతి  నుంచి ఫోన్ వచ్చింది  తను  ప్రెగ్నెంట్  అని. "కంగ్రా ట్స్" చెప్పగానే ,  నీకు  కూడా  కంగ్రా ట్స్  అంది.   నాకేందుకు   కంగ్రా ట్స్  అంటే ,  నువ్వు కూడా  తండ్రి వి  కాబోతున్నావు  కదా అంది.   సరే లే   ఆ విషయం ఇప్పుడు  డప్పు తీసుకోని  దండోరా వెయ్యాలా  అన్నాను.   నీకే  కదా చెప్పింది.  అంటు  కోపం తో  ఫోన్ పెట్టేసింది.   నాకూ మూడ్ లేక  ఫోన్  పెట్టాను  ,  తీరిక  ఉన్నప్పుడు  తన ఇంటికి వెళ్లి  సముదాయించ వచ్చు లే  అనుకుంటూ ఆఫీస్ పనిలో మునిగి పోయాను.
 
ట్రైనింగ్  ప్లాన్ తయారు అయిపోయింది  , రేపటి నుంచి   ఉదయం నుంచి  సాయంత్రం వరకూ   training ఉంటుంది,  నా రోల్  ఇక్కడ  అంతా సవ్యంగా జరిపించడమే.   మొత్తం  20 మందిని తీసుకున్నారు  ఇప్పుడు  వీళ్ళ ను ట్రైన్ చేసి  , టెస్ట్ కండక్ట్ చేస్తే అందులో ఎంత మంది  క్వాలిఫై  అవుతారో  వాళ్లను  జాబు  లో  తీసుకుంటారు  ,  1  సంవత్సరం ప్రొబేషన్  తరువాత  వాళ్ళ జాబ్ పర్మనెంట్  చేస్తారు.      అన్నీ  ఫోర్మలిటిస్  ముగించే కొద్దీ  సాయంత్రం అయ్యింది.    ఆఫీసు నుంచి బైట పడే  కొద్దీ  7  గంటలు అయ్యింది.    అమ్మకు ఫోన్ చేసి  నువ్వు తిని  పడుకో  నేను ఫ్రెండ్ ను కలిసి వస్తా  అని చెప్పి అక్కడ నుంచి    కళావతి  వాళ్ళ ఇంటికి  వెళుతూ  దారిలో  ఓ స్వీట్ షాప్ దగ్గర ఆపి  , ఒక  కిలో స్వీట్ తీసుకోని  వెళ్లాను. 
 
వాళ్ళ అయన  అప్పటికే డ్యూటీ కి  వెళ్లి పోయాడు ,   తను  తలుపు తీసి కోపంగా  వెళ్ళింది.  
"అబ్బా  ఆ కోపం  అంతా నా మీదేనా "  అంటు  తన వెనుకే  వెళ్లి తెచ్చిన స్వీట్ బాక్స్ లోంచి  ఓ  స్వీట్  ను తన నోటికి అందించాను.    కోపంగా చూస్తూనే  నా  చేతలోని స్వీట్  తినేసింది. 
 
"ఇప్పుడు కోపం పోయిందా  అమ్మాయి గారికి  "
"కోపం రాదా  మరి ,   నీకు గుడ్ న్యూస్ చెపితే , నువ్వు  అలా మాట్లాడ వచ్చా  "
"సారీ ,  ఎదో ఆఫీస్ టెన్షన్ "  అంటు  తనను  దగ్గరకు తీసుకోని  కౌగలించు కొన్నాను.    తను  నా కౌగిట్లో  ఒదిగి పోతూ  "థేంక్స్  అంది " సన్నగా  నా చెవిలో
"థేంక్స్  అలా కాదు చెప్పే ది "  అంటు  తన పెదాలు నా పెదాలతో  పెట్టేసుకోంటు  నా నాలుకను తన నోట్‌లోకి తోసాను.  తను కూడా  నాతొ పాటు నా పెదాలతో ఆడుకోగా  ఇద్దరం  వేడెక్కి  అక్కడే సోఫా మీద  పొర్లుతూ, క్షణాల్లో ఇద్దరం  వివస్త్రలై ఓ  ౩౦ నిమిషాల పాటు  కష్టపడి  అలి సి, సొలసి  బాత్‌రూం  కు చేరుకున్నాము.
 
ఫ్రెష్ అయ్యి  తనతో  కలిసి అక్కడే బొంచేసి  ఇంకో రౌండ్  తన  రెండు  రంధ్రాలు  నింపి ఇంటికి వచ్చేశాను.   ఎదో  తెలియని  ఉద్వేగం   తండ్రిని  అవుతున్నందు కను కుంటా.  ఆ  ఫీలింగ్స్  తో  పడుకోండి పోయాను. చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు.   ఎందుకో  శాంతా  గుర్తుకు వచ్చింది.  టైం  చూస్తే  12  గంటలు. మేలుకొని ఉంటుందా   ఫోన్ చేస్తే పోలా  అనుకోం టు  తనకు కాల్ చేసాను.
 
"హాయ్ ,  శివా  , ఏంటి  ఈ టైం  లో ఫోన్  అంతా  ఒకే  నా " అంది
"ఎం  లేదు ,  నిద్ర పట్టడం లేదు  , అందుకే ఫోన్ చేసాను ,  అంతా  ఒకే "
"నేనే  నీకు  కాల్ చేద్దాం  అనుకున్నాను   పొద్దున్నే కానీ  బిజీ  అవ్వడం  వలన చేయలేక పోయాను. "
"ఏంటి  విశేషం  , ఎందుకు కాల్ చేయాలనుకున్నావు"
"రాజీ  , వాళ్ళ  అత్తకు  పెళ్లి  పిక్స్ అయ్యింది , రేపు  ఆది వారం పెళ్లి  వాళ్ళ  ఊళ్లో నే, నీకు వీలు  అవుతుందా  రావడానికి, అందరం  బయలు దేరుతున్నాము.  అమ్మా , నాన్న  అంతా  వస్తున్నారు "
"ఏమో చూద్దాం   ఆదివారం అయితే  వస్తాలే"
"అత్తయ్య  కుడా  వస్తుందా "
"అంత దూరం  అమ్మ  ఎ మెస్తుంది  లే , నేను వస్తా"
"సరే అయితే , రేపు  డాడీ  వాళ్ళు  మీ ఇంటికి వచ్చి  కార్డ్  ఇవ్వాలి  అనుకుంటున్నారు"
"మీరు బయలు దేరే ముందర నాకు ఫోన్ చెయ్యి " అంటు  కొద్ది సేపు  మాట్లాడి  ఫోన్  పెట్టే సి  పడుకోండి పోయాను.     వెంటనే  నిద్ర పట్టేసింది.  
[+] 10 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 02:20 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)