02-05-2019, 01:28 PM
కాని ఇలా సైట్ లోకి ఎంటర్ అవాలంటే కంపల్సరీగా లాగిన్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది....దీని వలన మెంబర్స్ కి వచ్చిన ఇబ్బంది లేదు.....కాని మెంబర్స్ కాని వారు సరదాగా సైట్ ఓపెన్ చేసే వాళ్ళు తగ్గుతారేమో అనిపిస్తున్నది....