11-11-2018, 02:18 PM
128.1
సరిగ్గా చెరువు మధ్యలో అటువైపు బోటులోనుంచి అమ్మాయిలు మా బోటు లో వాళ్ళకు చేతులు ఊపుతూ, గెంతుతూ ఎంజాయ్ చెయ్య సాగారు. మా బొటుకు వాళ్ళ బొటుకు కొద్ది దూరం లో ఉండగా ఒక్క సారిగా అందులో ఉన్న అమ్మాయిలు అందరూ గోల గోలగా అరవ సాగారు , ఏమైందా అని చూస్తే వాళ్ళు ఎక్కినా బోటు లోంచి చివర కూచున్న ఓ అమ్మాయి జారి నీల్లలో పడి పోయింది.
"అయ్యో , అయ్యో " అంటు అరవ సాగారు కానీ ఎవ్వరు నీళ్ళలోకి దిగాక పోగా , ఆ బోటు ఆగకుండా కొద్దిగా ముందుకు సాగింది. నీళ్ళలో పడ్డ అమ్మాయి చేతులు పైకి ఊపుతూ , నీళ్ళ లోపలి జారుకో సాగింది.
రెండో ఆలోచన లేకుండా అక్కడ నుంచి వాళ్ళ బోటు వైపు డైవ్ చేస్తూ ఆ అమ్మాయి పడ్డ చోటు ఉజ్జాయింపుగా గుర్తు పెట్టుకొని లోపల లోపలే తన ఉన్న చోటుకు ఈదకుంటు కొద్దిగా లోతుగా వెళ్లి పైకి చూసే కొద్ది ఆ అమ్మాయి వేసుకున్న ఎర్ర రంగు కలర్ డ్రెస్ కనబడింది నాకు కొద్దిగా దూరంలో చిన్నగా లోపలికి జారుతూ, వేగంగా ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి ఈడ్చుకొచ్చాను నీళ్ళు బాగా మింగి నట్లు ఉంది. కళ్ళు తేలేసింది, తన చేతులు పట్టుకొని నా వీపు మీద ఉప్పు మూట లాగా ఎక్కించు కొని ఓ చేత్తో ఆ అమ్మాయి తల నీటి పైన ఉండేట్లు పట్టుకొని ఇంకో చేత్తో మా బోటు వైపు ఈద సాగాను.
నేను ఎప్పుడైతే నీళ్ళలోకి దూకగానే , నూర్ బోటు ను మా వైపుకు తిప్పి నాకు దగ్గరగా రాసాగింది. ఇంకో వైపు అమ్మాయిల బోటు లో ఉన్న వాళ్ళు నిద్రలోంచి అప్పుడే మేల్కున్నట్లు వాళ్ళ బోటు ను నా వైపుకు తిప్పి దగ్గరకు తీసుకోని రాసాగారు.
గట్టిగా నాలుగు బార్లు వేసే కొద్దీ మా బోటును చేరుకున్నాను. నూర్ , షాహిన్ తో పాటు, అక్కడున్న ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేయగా ఆ అమ్మాయిని మా బోటు మీద కు లాగారు. ఆ అమ్మాయి పైకి లాగిన తరువాత నేను పైకి చేరుకొని ఆయాసం తో ఆ అమ్మాయిని పడుకో బెట్టిన దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి పేస్ చూసి షాక్ అయ్యాను.
తను ఎవరో కాదు వర్షా , నేను రాజి వాళ్ళ ఊరి నుంచి వస్తూ ఉండగా ఓ కార్ ఆక్సిడెంట్ వాల్లకు సహాయం చేసాను వాళ్ళ అమ్మాయి , మాతో పాటు పెళ్ళికి కుడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇలా అనుకుంటూ వాళ్ళ బోటు వైపు చూసాను , అప్పుడు కనబడింది వాళ్ళ కాలేజీ బ్యానర్ మరియు ఉరి పేరు.
ఇంతలో వాళ్ళ బోటు లోంచి ఓ 35 ఏళ్ల వయసున్న ఆవిడా ఆత్రంగా మా బోటులోకి వచ్చింది. ఈ లోపున నూర్ , షాహిన్ వర్షా పొట్ట మీద ఒత్తి తన తాగిన నీళ్ళు బయటకు కక్కించగా తను మెల్లగా కళ్ళు తెరిచి అక్కడున్న వాళ్లను చూసి లేచి కుచోంది.
మా బొట్లోకి వచ్చిన ఆవిడ వాళ్ళ కాలేజి లెక్చరర్ ఉన్నట్లు ఉంది. తను లేచి కుచోగానే "అమ్మయ్య , బతికించావు వర్షా నేను చెప్తూ నే ఉన్నా చివర కుచోవద్దు అని నా మాట వింటేనా" అంటు తనకు లెక్చర్ ఇవ్వ సాగింది. వాళ్ళ వెనుక పూర్తిగా తడిచిన బట్టలతో నిలబడి ఉన్న నన్ను చూసి
" బావా , నువ్వేనా నన్ను కాపాడింది "
"ఏంటి మీ బావ ఇక్కడ ఉన్నాడా " అంటు వాళ్ళ మేడం నా వైపు చూసి.
"మా వర్షా మీకు తెలుసా ?" తెలుసు అన్న ట్లు తల ఊపి. నూర్ తన బ్యాగ్ లోంచి తీసిన టవల్ ను వర్షా కి ఇచ్చి తుడుచు కో మన్నాను. అది చూసి షాహిన్ తన బ్యాగ్ లోంచి ఓ టవల్ తీసుకోని నా దగ్గరకు వచ్చింది. ఆ టవల్ తీసుకోని తుడుచుకుంటుండగా.
"వర్షా ని , మా బోటులోకి తీసుకోని వెళతా ము "
"ఏంటి , మీ మేడం తో వెళతావా , లేక ఇంటికి వస్తావా " అన్నాను తన వైపు చూసి
"నేను , మేడం తో వెళతా బావా " అంది
"ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఏమి దాటుకుంటారు , కొద్ది సేపు ఆగితే అందరం బయటకి వెళుతున్నాము గా అప్పుడు వేడుదువు లే ఉండు " అంటు నూర్ కు సైగ చేసాను , నా సైగ అర్థం చేసుకొని తన బ్యాగ్ లో ఉన్న బాటిల్ తీసి తన కిచ్చింది షాహిన్.