01-05-2019, 05:33 PM
ఎవరో ఏదో అన్నారని కధని మద్యలొ ఆపేయకు బాస్. తనకి చేతకానిదివేరేవాల్లు చేస్తె తట్టుకోలేని బలహీనత వల్ల ఏదోఒకటి రాసి రచయితని బాధపెడతారు. దానివల్ల మంచిరచయితలని కోల్పొయాము, కోల్పోతున్నాము. అంచేత పాటకులూ, నచ్చితే చదవండి, లేకుంటె పక్కకు జరగండి. రచయితని బాదపెట్టేవిదంగ కామెంట్ చేయకండి.