04-12-2021, 09:24 PM
(20-11-2018, 10:41 AM)Lakshmi Wrote: జీవన్ గారూ... మీ అభిమానానికి ధన్యవాదాలు..
మీరన్నట్టు కథ తొందరలోనే అయిపోతుంది.. అయితే ఇంకో కథ రాసే ఉద్దేశ్యం నాకు లేదు... కథ రాయడం చాలా కష్టమైన పని... దీనివల్ల నేను ఇతర రచయితల కథల్ని చదవలేక పోతున్నాను ... అందుకని నేను ఇక కథలేమీ రాయకూడదు అనుకుంటున్నాను....
లక్ష్మి గారూ,
మీ శైలి అమోఘం అండీ...
ఎంత మెచ్చుకున్నా తక్కువే...
కధా వస్తువు...ప్రవాహం చాలా మృదువుగా... సాగుతుంది...
శృంగారం అక్షర రూపంలో ఒలికించను అంటే...మేమందరమూ ఏమైపోతామో ఆలోచించి...దయయుంచి మరోమారు...పునర్నిర్ణయం తీసుకోవాలని మనవి
మీకు కుదిరినంతవరకైనా...మమ్మందరినీ అలరించాలని మనవి...
కధారచన, శిల్పము ఎంత శ్రమతో కూడుకున్నది...ఇక్కడి ఆలోచనాపరులకు ఎరుకే అంటే నమ్మండి
పైగా...మీరు కధ పై అభిప్రాయాలను తెలిపిన వారందరికీ...పేరుపేరునా స్పందించడం మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది...
2018 చివరి నాట కధకు, మరి ఇప్పుడే చదివాను కాబట్టి...ఇప్పుడే స్పందిస్తున్నాను...