04-12-2021, 10:20 AM
(This post was last modified: 12-12-2021, 12:43 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
లావణ్య : హా…తెలుసు….ఎర్రగా….కొంచెం సన్నగా ఉంటాడు…..
రాము : అవును….వాడు మా అత్తయ్య ప్రగతి వాళ్ళ అబ్బాయి…..
లావణ్య : మంచిది…సరె….వస్తానండీ కాలేజ్ బస్ వచ్చే టైం అయింది….
రాము : లావణ్య గారు….ఒక్క నిముషం….ఏమీ అనుకోకుండా మీ ఫోన్ నెంబర్ ఇస్తారా…..
లావణ్య ఎందుకన్నట్టు రాము వైపు చూసింది.
రాము : (ఆమె చూపులు అర్ధం అయినట్టు) తప్పుగా అనుకోకండి…వాడి స్టడీస్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ….వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు….మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టను…మీకు అభ్యంతరం లేకపోతేనే ఇవ్వండి….
లావణ్య : (రాము అంత వివరంగా చెప్పిన తరువాత ఇవ్వకపోతే బాగుండదని) సరె….రాసుకోండి…..(అని ఫోన్ నెంబర్ చెప్పింది.)
రాము తన ఫోన్ లో లావణ్య ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని, “హాయ్….దిస్ ఈస్ రాము….” అని మెసేజ్ పంపాడు.
లావణ్య వెంటనే తన ఫోన్ తీసుకుని రాము నెంబర్ సేవ్ చేసుకున్నది.
ఆ క్షణంలో రాముకి తన నెంబర్ ఇవ్వడం వలన తన జీవితం ఊహించని మలుపు తిరగబోతుందని లావణ్యకి తెలియదు.
లావణ్య : సరె…..రాము గారు….ఇక వెళ్తాను….కాలేజ్ బస్ వచ్చే టైం అయింది…..
రాము : సరె….మేడమ్….బై….నేను కూడా ఆఫీస్ కి వెళ్ళాలి…..
లావణ్య అక్కడ నుండి వెళ్ళిపోయింది.
లావణ్య అలా వెళ్తుంటే రాము వెనకనుండి ఆమె పిర్రలను చూస్తూ తన మడ్డని ఫ్యాంట్ మీదనే రుద్దుకుంటూ….తన ఫోన్ లో whats up ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్ చూసాడు.
కాని ఆ ఫొఫైల్ పిక్ లో ఆమె ఫోటోకి బదులుగా గులాబి పువ్వు ఉన్నది.
దాంతో రాము కొంచెం నిరాశపడినా కనీసం ఆమెతో పరిచయం పెంచుకోవడానికి ఫోన్ నెంబర్ దొరికిందని సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.
**************
ఇక్కడ ప్రకాష్ పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్తూ, “మీనా…..సాయంత్రం ఆరింటికల్లా రెడీ అవ్వు….మూవికి వెళ్ళాలి కదా,” అన్నాడు.
ఆ మాట వినగానే మీనా తన మొగుడి వైపు చూస్తూ, “నిజంగా మీరు కూడా సినిమాకు వస్తారా,” అనడిగింది.
మీనాకి ఎపుడూ తన అత్తయ్య నిర్మలమ్మతో గుడికి వెళ్ళి బాగా బోర్ కొట్టేసింది.
దాంతో ప్రకాష్ తనను రెడీ అవమనగానే మీనాకు చాలా సంతోషం అనిపించింది.
దానికి తోడు రాము లక్ష రూపాయల చెక్కు ఇచ్చాడనగానే నిర్మలమ్మ కూడా చాలా సంతోషపడిపోయింది.
ప్రకాష్ కూడా రాముతో పాటు మూవికి వెళ్తున్న సంగతి చెప్పాడు.
దానికి ఆమె కూడా వెళ్లమని చెబుతూ తను చోటూని చూసుకుంటానని చెప్పింది.
తరువాత ఇంటి పనులు మొత్తం అయిపోయిన తరువాత….మధ్యాహ్న కొద్దిసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం ఐదు గంటలకు నిద్ర లేచి మూవికి వెళ్ళడానికి రెడీ అవడానికి మీనా బాత్ రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తున్నది.
షవర్ లో నీళ్ళు తన మిద పడుతుంటే మీనాకి చాలా హాయిగా అనిపించింది.
మీనా తన ఒళ్ళు రుద్దుకుంటూ సళ్ళను సోప్ తో రుద్దుకుంటుంటే సడన్ గా రాము చేతులు తన సళ్లని పిసికిన విధానం గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఆమె సళ్లల్లో సలపరం మొదలయినట్టు అనిపించి చిన్నగా నవ్వుకుంటూ, “రేపు మూవికి ప్రకాష్ కూడా వస్తాడు….రాముకి వీటిని పట్టుకునే చాన్స్ ఏమాత్రం ఉండదు….అయినా….రాము….చాలా తెలివైన వాడు….ఏదో ఒకటి చేసి తనకు కావల్సింది దక్కించుకుంటాడు,” అని అనుకుంటూ శుభ్రంగా స్నానం చేసి బెడ్ రూమ్ లోకి వచ్చింది.
అలా వార్డ్ రోబ్ దగ్గరకు వచ్చిన మీనా మనసులో, “ఎలాగూ నా మొగుడు ప్రకాష్ పక్కనే ఉంటాడు….రాముని కొంచెం టీజ్ చేద్దాము,” అని అనుకుని బ్యాక్ లెస్ జాకెట్ తీసుకుని వేసుకుని….చీరను బొడ్డు కిందకు కట్తుకున్నది.
కాని బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చేప్పుడు తన అత్తయ్య గమనించకుండా పైకి లాక్కుని తన మొగుడి కోసం ఎదురుచూస్తున్నది.
రాము కూడా పొద్దునే ఆఫీస్ కి వచ్చి తన పనులు చూసుకుంటూ ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా…. తన అత్తను చూద్దామా అని ఆలోచిస్తున్నాడు.
సాయంత్రం దాదాపుగా ఆరున్నరకు ప్రకాష్ ఇంటికి వచ్చాడు.
వాళ్ళిద్దరూ రెడీ అవుతుండగా కాలింగ్ బెల్ వినిపించేసరికి తలుపు తీసిన ఫ్రకాష్ కి ఎదురుగా డ్రైవర్ డ్రస్ లో ఒకతను నిల్చుని, “సార్….రాము సార్ మీ కోసం కారు పంపించారు….మిమ్మల్ని తీసుకురమ్మన్నారు,” అన్నాడు.
దాంతో ప్రకాష్, మీనా ఇద్దరూ రెడీ అయ్యి కిందకు వచ్చి రాము తమ కోసం పంపిన జాగ్వార్ కారుని చూసి మీనా చాలా సంతోషపడిపోయింది.
రాము తన మీద చూపిస్తున్న ప్రేమకు మీనా మనసులోనే సంతోషపడిపోతూ ఇంకో వైపు, “సారి రామూ….నా మొగుడు పక్కనే ఉన్నాడు….నీకు ఇష్టమైన డిష్ సర్వ్ చేయలేకపోతున్నా,” అంటూ బాధపడుతూ అంతలోనే, “ఇవ్వాళ నిన్ను నా అందాలతో ఎలా టీజ్ చేస్తానో చూడు,” అని సంతోషపడిపోయింది.
దానికి తోడు మీనాకు కావలసినట్టు ప్రకాష్ సుఖపెట్టలేకపోవడం….దాదాపు వాళ్ళిద్దరూ సుఖపడి నెల రోజులు పైగా అవడంతో మీనా ఒళ్ళు కోరికతో రగిలిపోతున్నది.
ప్రకాష్ కారులో కూర్చుంటూ మీనా వైపు చూసి, “చాలా అందంగా ఉన్నావు మీనా….చాలా రోజుల తరువాత ఇంత బాగా రెడీ అయ్యావు,” అన్నాడు.
మీనా తన మొగుడి వైపు చూసి నవ్వుతూ, “ఎప్పటిలాగే నేను రెడీ అయ్యాను….ఇవ్వాళ మీకు కొత్తగా కనిపిస్తున్నా అంతే,” అంటూ పక్కనే కూర్చున్నది.
రాము ఇచ్చిన అమౌంట్ లో కొంత తీసి మీనాకు మంచి చీర కొనిపెట్టాలని ప్రకాష్ తన మనసులో అనుకున్నాడు.
వాళ్ళిద్దరూ కారులో రాము చెప్పిన మూవీ హాల్ కి వస్తుండగా ప్రకాష్ బాస్ నుండి ఫోన్ వచ్చింది.
ప్రకాష్ ఫోన్ మాట్లాడి మీనా వైపు చూసి, “కంగారు పడాల్సింది….ఏమీ లేదన్నట్టు,” చూసాడు.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా కారు షాపింగ్ మాల్ ముందు ఆగింది.
షాపింగ్ మాల్ ముందే రాము వాళ్ళీద్దరి కోసం ఎదురుచూస్తున్నాడు.
మీనా, ప్రకాష్ కారు దిగగానే రాము వాళ్ళిద్దరిని విష్ చేసాడు.
మీనా చిన్నగా నవ్వుతూ రాముని విష్ చేస్తూ పైనుండి కింద దాకా చూసింది.
రాము డెనిమ్ జీన్స్….వైట్ టీషర్ట్ లో అందంగా కనిపిస్తుండే సరికి మీనా అలాగే కన్నార్పకుండా చూస్తున్నది.
మీనా అత్తయ్య చూపులను గమనించిన రాము ఆమె దగ్గరకు వచ్చి చేతిని పట్టుకుని, “అత్తా….అలా చూస్తున్నావు… అంత నచ్చానా,” అని అనడిగాడు.
దాంతో మీనా ఒక్కసారిగా ఉలిక్కిపడి రాము వైపు చూసి, “అంత లేదు….ఈ క్యాజువల్స్ లో చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నావు….” అన్నది.
రాము చిన్నగా తన చేతిలోని ఆమె చేతిని మెత్తగా ఒత్తుతూ, “చాలా థాంక్స్ అత్తా….” అన్నాడు.
మీనా చిన్నగా నవ్వుతూ, “సరె…..పదండి వెళ్దాం,” అన్నది.
ముగ్గురూ మాల్ లోకి నడిచారు.
(2 B Continued..........)
(తరువాత అప్డేట్ 631 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-631.html)