Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
124. 3

 
ఈ ఆదివారం  కీర్తి కి పరీక్షలు ఉన్నాయి ,  హాస్టల్ కు వెళ్లి అక్కడ నుంచి పరీక్ష హాల్  కు తీసుకోని వెళ్ళాలి  అనుకున్నాను.  ఫోన్ లో  రిమైండర్  సెట్ చేసుకొని పాడుకుందాము  అనే లోపుల   శాంతా నుంచి ఫోన్  వచ్చింది
"హాయ్  , ఏంటి సంగతులు అమ్మాయి గారు మమ్మల్ని  మరచి నట్లు ఉన్నారు ?"
"నేనేం  మరిచి పోలేదు  , ఇంట్లో  ఏవో పనులు అంతే "
"ఇంతకూ ఎందుకు  కాల్  చేసావేంటి"
"ఊరకే , కాల్ చేశా , రేపు  ఫ్రీ గా ఉంటే  బయటకు వెళదామా , ఎక్క డైనా "
"ఎక్కడికి వెళదాము  చెప్పు ? "
"ఎక్క డికైనా  తీసుకెళ్లు ,  సినిమాకై నా పరవా లేదు ,  ఇంట్లో బోర్  కొడుతుంది "
"సరే అయితే,  రేపు  ఫస్ట్  షో  కు  సినిమాకు వెళదాము  , రెడీగా ఉండు , ఆఫీస్ నుంచి వచ్చే అప్పుడు పిక్ చేసుకుంటా "
"సరే  అంటు  ఫోన్ పెట్టేసింది "  తను ఫోన్ పెట్టగానే ,  నీరజ  నుంచి ఫోన్  వచ్చింది.
"ఏంటి మేడం  ఈ టైం  లో ఫోన్ "
"నీకు  ఫోన్ చేయడానికి నాకు టైం  కావాలా ఏంటి ,   మొన్న నే చేద్దాం అనుకొన్నా కానీ పెళ్ళికి వెళ్లావు కదా  వచ్చా వో లేదో  అని డౌట్ వచ్చింది  అందుకే చేయలేదు "
"ఇంతకీ  ఎందుకు ఫోన్ చేసావు ఏంటి ? "
"ఎం  ఉరికే ఫోన్ చెయకూడ దా "
"నాకు ఇప్పుడు నీ తో  పోట్లాడే ఓపిక లేదు గానీ , ఎందుకు చేసా వో చెప్తే  కొద్ది సేపు పడుకుంటా "
"ఎం లేదు పొద్దున్నే  ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు  నన్ను  డ్రాప్ చేస్తావేమో  అనుకొన్నా , బస్సు స్టాప్ లో నిన్ను  నిలుపుదాము  అనుకొంటే , వెనుక సీట్ లో ఎవ్వరో  అమ్మాయి ఉంది , అందుకే  పిలవ  లేదు "
"ఓ ,  మల్లేష్  మరదలు ,  అదే మా ఇంటి ముందు బడ్డి  కొట్టు ఉంది , తన మరదలు , మా ఆఫీసు  లో ఇంటర్న్ గా చేరింది , నాతొ  పాటు  తిసుకేలుతున్నా"
"అంటే , నాకు ఆ సీట్ ఖాళీ  గా ఉండదా ఇప్పుడు "
"నువ్వు  అనుకుంటే ,  ఈ బండి బాబు లాంటిది  వస్తుంది గానీ , నా బండి వెనకాలు ఎందుకు  తల్లీ ,  నన్ను వదిలేయి"
"ఓ  సారికే  తల్లిని  అయిపోతానా ఏంటి , నాకేం అభ్యంతరం  లేదు తల్లి  కావడానికి  నువ్వే కొద్దిగా కష్టపడాలి  "  అంది నవ్వుతూ
"ఏయ్ ,  ఏంటి  ఎక్కడి కో వెళ్లి పోతున్నావు , నేను ఎదో మాట వరుసకు అన్నాను "
"నేను మాత్రం నిజానికే అన్నాను ,  నీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు చెప్పు , కావాలంటే మా రూమ్ లో వాళ్లను సినిమాకు పంపేస్తా ,  సరేనా "
"నీతో మాట్లాడి గెలవడం అయ్యే పని కాదు గానీ , ఇంతకీ  ఎందుకు కాల్ చేసావో చెప్ప  లేదు "
"ఎం లేదబ్బా  ఒరికే కాల్ చేశా , పొద్దున  మాట్లాడదాము  అనుకొన్నా , కానీ  నువ్వు బిజీ కదా అందుకే  ఇప్పుడు చేస్తున్న "
"ఇంతకీ  నీ ఎగ్జామ్స్  అయిపోయాయా  ?"
"ఆ  ,  ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నా, ఈ వీక్  లో అది కూడా  అయిపోతుంది. ఆ తరువాత  అంతా  ఫ్రీ , నువ్వు  ఉ  అను ఎక్కడికైనా  వెళదాము  అవుట్ అఫ్  టౌన్ "
"ప్రాజెక్ట్  సరిగ్గా చెయ్యి  ఆ తరువాత  వెళదాము ఎక్క డికైనా " అన్నాను 
"ప్రాజెక్ట్  ఎలాగా అయిపోతుంది లే  బాసు ,  ఎక్కడికి వేలదామో ప్లాన్ చెయ్యి  , లెట్స్  ఎంజాయ్  ది లైఫ్ "
"ప్రస్తుతానికి గుడ్ నైట్"  అంటు  కాల్ కట్ చేసాను.    వెంటనే  నూర్ నుంచి ఫోన్
"హాయ్  హీరో ,  కైసే  హై  "
"నువ్వు చెప్పు , జాబ్  ఎలా ఉంది "
"జాబు కేంటి , బాగుంది ,  ఎగ్జామ్స్  కు ప్రిపేర్  అవుతున్నా  , నెక్స్ట్ మంత్  ఉంటాయి "
"వావ్ , that ఇస్  గుడ్  , నీ చెల్లెలు  ఎలా ఉంది "
"బాగానే ఉంది  ,నిన్నే  కలవరిస్తుంది ,  తమరు ఓ సారి పావనం చేయవచ్చు  కదా దాన్ని. "
"నిన్ను మాట్లాడిస్తే  చాలు  అక్కడికే  వెళతా వు "
"నిజమే బాసు ,  వళ్ళంతా   నువ్వు కావాలి  అంటుంది,  టైం ఉంటె చెప్పు  వచ్చేస్తా "
"ఇంట్లో అమ్మ ఉంది "
"అరె  యార్  కుచ్  తో  కరో "
"సరే చూద్దాం  లే  , ప్రస్తుతానికి కాళ్ల మధ్యలో దిండు  పెట్టుకొని పడుకో , గుడ్  నైట్  " అంటు ఫోన్  పెట్టాను. 
 
ఈ  అమ్మాయిలు  అందరూ కూడ బలుక్కొని  ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు,  వస్తే  సునామీ  లాగా వస్తాయి  లేకుంటే  అస్సలు ఫోన్ లే  రావు  , ఇంకా నయం  ఈవినింగ్ రాలేదు అమ్మ మెలకువగా ఉన్నప్పుడు
 
అమ్మకు   నిద్ర  తో problem  ఉండడం  వలన  డాక్టర్  రొజూ  ఓ  స్లీపింగ్ పిల్  తీసుకో మని చెప్పడం వలన  , డిన్నర్ అయిన వెంటనే  తను  టాబ్లెట్ తీసుకోని  9  గంటల కు పడుకోండి పోతుంది.  ఆ తరువాత  ఇంట్లో  ఎం జరిగినా  మరుసటి రోజు వరకు  తనకు మెలుక వ ఉండదు.    అందువలన నేను ఎన్ని ఫోన్ లు మాట్లాడినా  disturbance  ఉండదు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:44 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)