01-05-2019, 01:32 PM
అలిగిపోయావా మిత్రమా లేక ఆగిపోయావా
అలుపన్నది లేని కెరటము నీవని మరిచిపోయావా
మరిచిపోయావా మిత్రమా లేక మారిపోయావా
అలుపన్నది లేని బాటసారి నీవని మరచిపోయావా
అలిగిపోయావా మిత్రమా లేక ఆగిపోయావా
నీ కలం ఖడ్గంతో దండయాత్రను ఆపి వేసావా
విశ్రమించి బాటసారి నీవని మర్చిపోయావా.
రా 'కథ'న రంగంలో వీరుడై విజృంభించడం మరిచిపోయావా
రా కదిలి కథను రంగానికి...
- నందు
అలుపన్నది లేని కెరటము నీవని మరిచిపోయావా
మరిచిపోయావా మిత్రమా లేక మారిపోయావా
అలుపన్నది లేని బాటసారి నీవని మరచిపోయావా
అలిగిపోయావా మిత్రమా లేక ఆగిపోయావా
నీ కలం ఖడ్గంతో దండయాత్రను ఆపి వేసావా
విశ్రమించి బాటసారి నీవని మర్చిపోయావా.
రా 'కథ'న రంగంలో వీరుడై విజృంభించడం మరిచిపోయావా
రా కదిలి కథను రంగానికి...
- నందు