Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
124. 2

 
నేను  డ్రెస్ మార్చుకొని  టీవీ  చేస్తుండగా  నా whatsapp  లో  ఓ కొత్త నంబరు నుంచి  మెసేజ్  వచ్చింది ,  "Hi , How  are  you" అంటు
"మీరు ఎవరో నాకు  తెలుసు నా , మీ నెంబరు నా దగ్గర లేదు , సారీ  " అంటు reply  ఇచ్చాను.
"అంతే లే  పెద్ద వాళ్ళు , మా నెంబర్లు  ఎలా  గుర్తుకు ఉంటాయి "  అంటు  రిఫ్టై వచ్చింది
"ఇంతకీ  ,  ఎవరూ "
"శ్వేత ,  గుర్తుకు వచ్చిందా  ?"
"ఇంతకూ  ఎ  శ్వేత  ?"
"ఎంతమంది  శ్వేతాలు   తెలుసేంటి  ?"
"డాక్టర్  శ్వేత  తెలుసు ,  ఇంకో  శ్వేత కూడా  తెలుసు కానీ , తనతో  ఎప్పుడు మాట్లాడ లేదు "
"ఇప్పుడు మాట్లాడుతుంది  ఆ శ్వేతా నే "
"ఓ  , నిర్మలక్క  కూతురు వా ?"
"హమ్మయ్య ,  ఇప్పటికైనా  గుర్తుకు వచ్చాను సంతోషం "
"ఎప్పుడైనా మాట్లాడితే  కదా గుర్తుకు వచ్చేది "
"ఈ రోజే , అమ్మ  అవ్వతో  మాట్లాడి  నీ  నంబర్  తీసుకొంది , మా అమ్మ  చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీ  గురించే  చెపుతూ ఉంటుంది,  నువ్వే  నాకు  రోల్  మోడల్"
"ఏంటి  మునగ చెట్లు ఎక్కిస్తున్నావు "
"నిజం  అబ్బా,  మునగ చెట్లు  లేదు  ఏమి  లేదు"
"సరే , ఉండు నేను ఫోన్ చేస్తా "  అంటు   whatsapp  చాటింగ్ స్టాప్ చేసి తన నెంబర్ కు కాల్ చేసాను ,   కుశల  ప్రశ్నల తరువాత ,   తను ఎం చేసింది ,  ఎం చేయాలనుకుంటుంది  చెప్పింది , మధ్యలో  ఫోన్ వాళ్ళ అమ్మకు ఇచ్చింది మాట్లాడ మని.    వాళ్ళ అమ్మతో  మాట్లాడి.  వాళ్ళు ఎప్పుడు రావాలను కొంటున్నారో చెపితే  స్టేషన్  కు వచ్చి పిక్ అప్ చేసుకుంటాను  అని చెప్పి  పెట్టాను.
 
నిర్మలా  , నా కంటే  5  years  పెద్దది  , మా నాన్న   రెండో చెల్లెలి కూతురు ,  తన ఎమ్  చదువు కోలేదు , కానీ లోకజ్ఞానం ఎక్కువ , చిన్నతనం లోనే పెళ్లి అయ్యింది.  నేను కాలేజ్  లో ఉన్నప్పుడు ఎప్పడు  సెలవులు వచ్చినా వాళ్ళ ఊరు  వెళ్ళే వాడిని. నాకు తనంటే  చాలా ఇష్టం  , అక్కా  అక్కా అని పిలిచే  వాన్ని ( నా కంటే పెద్దది)  అత్త కూతురు  వేరే వరుసలతో పిలవాలి  అని చాలా మంది చెప్పి చూ సారు కానీ , చిన్నప్పటి నుంచి  అల వాటు కావడం  వలన  దానిని  మార్చ లేక పోయాను. 
 
తనకు పెళ్లి  అయిన  కొన్ని  సంవత్సరాలకు   ఓ  ఆడపిల్ల పుట్టింది దాని పేరే శ్వేత.  తను ఇంజనీరింగ్  రెండో సంవత్సరం లో ఉన్నప్పుడు చూసా , సన్నగా  పొడుగ్గా ఉండేది.  కరువు దేశానికి అంబాసిడర్ వా  అని ఏడిపించే వాన్ని, ఆ తరువాత టచ్ లో లేదు.   ఇదిగో  ఇప్పుడు టచ్ లోకి వచ్చింది.  వచ్చిన తరువాత చూద్దాం  లే అనుకుంటూ  తినేసి  పడుకున్నాము.
 
మరుసటి రోజు  ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు  నాతొ పాటు అర్చనా  బయలు దేరింది. 
"అంతా  ok  నా "
"ఆ  , అంతా  ok ,కానీ  ఎందుకో బాగా టెన్షన్ గా ఉంది "
"కొత్తగా  ఆఫీసు కు వస్తున్నావు గా  , అందుకే  టెన్షన్ గా ఉంటుంది ,  అక్కడ అంతా నాకు తెలిసిన వారే  లే "
"సరే , అయితే " మాట్లాడు కొంటూ  ఆఫీస్ కు వచ్చాము ,  తనను అక్కడ HR కు అప్పగించి ,  అవసరం అయితే నాకు  మెసేజ్ చేయమని చెప్పి నా కేబిన్  కి వెళ్లి  వారం  రోజులు  పెండింగ్ వర్క్ చూడ సాగాను.
 
లంచ్  టైం లో  అర్చనా తో  కలిసి కాంటీన్ లో లంచ్ చేసి  తన వర్క్  ఎలా ఉంది అని  అడిగాను
"ఇప్పుడే  అలాట్  చేసారు , ఇంత  వరకు ఇంట్రడక్షన్  ఉండి నది "
"సరే సాయంత్రం  , నేను తీసుకోని వెళతా ను , ఒక వేల లెట్ అయితే  నువ్వు  బస్సులో వేడుదువు గానీ "  సరే అంటు   ఎవరి పనులకు  వాళ్లం వెళ్ళాము.
 
పెండింగ్  వర్క్  అంతా   కంప్లీట్ చేసే కొద్ది  లెట్ అయ్యింది. మధ్యలో  అర్చనకు మెసేజ్ పెట్టాను  నాకు లెట్ అవుతుంది తనను వెళ్ళమని.    పని ముగించే ఇంటికి చేరే సరికి   రాత్రి  7  గంటలు అయ్యింది.   
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-11-2018, 01:43 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 19 Guest(s)