01-05-2019, 12:50 PM
ముందుగా మీకు సారి చెప్పాలండి మీ కధని ఇప్పటి దాకా చదవనందుకు. మార్చి 20న మొదలు పెట్టారు ఈరోజే చదివా.. ఆమ్మో ఆమ్మో అమ్మఓ ఎందన్న ఈ కధ టైటిల్ చూసి కాసనోవా అంటే ఏదో జూదానికి సంబందించినది అనుకోని చదవలలేదు. కానీ మధుబాబు షాడో లెక్క రాస్తూ సెక్స్ యాడ్ చేస్తూ కిరాక్ తెప్పిచావ్... ఇంత ఓపికతో రాస్తున్నవ్ మీకు ఎలా అభినందనలు చెప్పాలో తెలియడం లేదు.... సూపర్.......