11-11-2018, 01:36 PM
122. 5
అక్కడ ఆఫీసర్స్ ని కలెక్టర్ ఆఫీస్ లో కలిసి నిధి తాలుకా డిస్ట్రిబ్యూషన్ పేపర్స్ తీసుకున్నాము.
దేవా దాయ శాఖ అధర్యం లో ఆ రెండు టెంపుల్స్ నిర్వహణకు , అందులో పూజారుల జీతాలకు గాను బాగా కేటాయించారు, ఆ నిధి వారసుల అయిన శాంతా వాళ్ళ తాత గారి కి , సర్పంచి గారి కి , లతా వాళ్ళ నాన్న గారి కి బాగానే డబ్బులు వచ్చాయి. నిధిని వెలికి తీసి నందుకు శాంతా కు నాకు మా జీవితాంతం తిన్నా తరగ నంత డబ్బులు ముట్టాయి.
రావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకోని రాయచోటికి వచ్చాము. వస్తూ వస్తూ కీర్తీ వాళ్ళ నాన్న గారి దగ్గరకు వెళ్లి కీర్తి బాగా ఉంది అని చెప్పి , తను ఇక నుంచి గుమస్తా గిరి చేయాల్సిన అవసరం లేదు , తనకు గుడి తరపున నుంచి మంచి జీతము వస్తుంది , అంతే కాకుండా గుడి మరమ్మతులకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అని చెప్పి. కీర్తి పరీక్షలు రేపు వారం లో ఉంటాయి. అయిపోయిన తరువాత నేను బస్సు ఎక్కించి పంపు తాను అని చెప్పి కడపలో తన కోసం కొన్న సెల్ ఫోన్ ను తనకు ఇచ్చి అందులో నా నెంబరు ఫీడ్ చేసి వెళ్ళిన వెంటనే కీర్తీ తో ఫోన్ చేయిస్తాను అని చెప్పి వచ్చే సాను.
పల్లెలో లతా వాళ్ళ ఇంటికి వెళ్లి నిధిలో వాళ్ళకు డబ్బులు ఎలా తెచ్చు కోవా లో చెప్పి , వాళ్ళ నాన్న ను డబ్బు అందిన వెంటనే హైదరాబాదుకు తీసుకోని వస్తే అక్కడ మంచి ఆసుపత్రి లో చే రుద్దా ము అని చెప్పి , కావాల్సిన డిటై ల్స్ అన్నీ ఇచ్చి , అక్కడ నుంచి సర్పంచి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లకు విషయం చెప్పి , ఇంటికి వచ్చాను. అప్పటికే బాగా లెట్ కావడం వలన రేపు ఉదయం వెళ్దాం అని జర్నీ పోస్ట్ ఫోన్ చేసుకున్నాము.
రాత్రి అక్కడే ఉండి ఉదయం శాంతా , రాజీ మరియు అమ్మతో కలిసి హైదరాబాద్ కు బయలు దే రాము. సాయంత్రానికి చేరుకున్నాము , రాజీ , శాంతా ని వాళ్ళ ఇంట్లో దింపి అక్కడ ఉంచి న నా బైక్ మీద అమ్మతో కలిసి ఇంటికి వచ్చాము.
జర్నీ వల్ల బాగా అలిసిపోయాము, బయట నుంచి పార్సిల్ తెచ్చుకొని తిని పడుకున్నాము.
===================================================================