20-12-2018, 10:54 AM
(This post was last modified: 07-08-2019, 03:39 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్డేట్ ః 28
అంజలి మళ్ళీ what’s up ఓపెన్ చేసి మళ్ళి రాము ఏమైనా లైన్ లో ఉన్నాడేమో అని చెక్ చేసింది.
What’s up లో రాము లైన్ లో ఉన్నాడని సింబల్ చూపించే సరికి అంజలి ఒళ్ళు ఒక్కసారిగా వేడెక్కింది.
గొంతు తడారిపోయింది….తన ఒళ్ళంతా రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్టు అనిపించింది.
“రాముకి మెసేజ్ పెడదామా….వద్దా….ఒకవేళ మెసేజ్ పెడితే అనుకోకుండా అనిత కాని చూసిందంటే రాముకి ప్రాబ్లం అవుతుంది,” అన్న ఆలోచనతో అంజలి టెన్షన్ పడుతూ గోళ్ళు కొరుక్కుంటుంది.
అలా ఐదు నిముషాలు ఆలోచించేసరికి అంజలికి ఐదు యుగాలు గడిచినట్టు అయ్యి….మెసేజ్ పెడదామనే నిర్ణయానికి వచ్చి, “హాయ్ రాము,” అని టైప్ చేసి రాముకి మెసేజ్ పెట్టింది.
కొద్దిసేపటి దాకా రాము నుండి రిప్లై రాలేదు.
దాంతో రాము అనితతో బిజీగా ఉన్నాడేమో అనుకున్నది.
కాని రాముకి అనితకు మధ్య అలాంటి సంబంధం ఉన్నదని పూర్తిగా నిర్ధారణకు రాకపోవడంతో ఏదో బిజీగా ఉన్నాడని అనుకున్నది.
సరె కొద్దిసేపు wait చేద్దాం అనుకుని అంజలి అసహనంగా రాము దగ్గరనుండి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు.
కొద్దిసేపటి తరువాత అంజలి ఫోన్ మెసేజ్ వచ్చినట్టు సౌండ్ వచ్చింది.
(ఇక్కడ నుండి అంతా మెసేజ్ లోనే సంభాషణలు జరుగుతాయి)
రాము : హాయ్ అంజలి గారు….
అంజలి : ఏంటి ఇంకా నిద్ర పోలేదా….
రాము : లేదండీ….రేపు ఎలాగూ సెలవే కదా….అందుకని కొంచెం ఎంజాయ్ చేద్దామని పడుకోలేదు….
అంజలి : ఓహ్….అవునా….ఏమైనా డిస్ట్రబ్ చేసానా….
రాము అనిత గురించి ఏమైనా చెబుతాడేమో అని అంజలి చీకట్లో బాణం వేసింది.
రాము : లేదు అంజలి గారు….చాటింగ్ చేస్తున్నాను….చెప్పండి….
అంజలి : ఏంటి అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నావా….
రాము : లేదు అంజలి గారు….ఫ్రండ్స్ తో రోజు గ్రూప్స్ గురించి చాటింగ్ చేస్తున్నాను….
అంజలి : ఓహ్….అయిపోయిందా….
రాము : అయిపోయిందిలే…..చెప్పండి….భోజనం చేసారా….
అంజలి : హా….అయిపోయింది….మీది అయిపోయిందా….
రాము : అయిపోయింది….బెడ్ మీదకు వచ్చి ఫ్రండ్స్ తో చాటింగ్ చేస్తున్నాను….
అంజలి : అనిత గారు ఏం చేస్తున్నారు…..
రాము : ఆమె….తన పిల్లల్ని నిద్ర పుచ్చి….ఆమె కూడా పడుకోవడానికి రెడీ అవుతుంది….
అంజలి : మీరు మీ రూమ్ లోనే పడుకుంటారా….
రాము : మరి….ఇంకెక్కడ పడుకుంటాను….
అంజలి : సరె….అంటే అనిత వాళ్ళు కూడా మీ రూమ్ లో పడుకుంటారేమో అని అడుగుతున్నా….
రాముకి అంజలి డౌట్ ఏంటో అర్ధమయింది….తనకు అనితకు ఉన్న లింక్ గురించి కూపీ లాగడానికి ట్రై చేస్తున్నదని అర్ధమయింది.
కాని రాము బయటపడదలుచుకోక…..
రాము : లేదండి వాళ్ళకి ఒక బెడ్ రూమ్ ఇచ్చాను….వాళ్ళు అక్కడే పడుకుంటారు.