Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#4
ఎపిసోడ్ 3 - ఎఫైర్

నాకు చాల ఇర్రిటేషన్ వచ్చింది. ప్రియ నాకు జూనియర్, అసలు దానికి ఎప్పుడో పనిచేసిన శ్వేతా గురించి ఎలా తెలుసు ?? కచితంగా అశ్విన్ తనకు ఆ మాటలన్నీ ఎక్కించాడు. నాతో మాట్లాడినప్పుడు అది ఆల్రెడీ అశ్విన్ తో టచ్ లో ఉన్నట్లుంది. అన్ని అబ్బద్దాలు చెబుతుంది. అది వాడితో పాడుకుందని మా అందరిని పక్కన పెట్టి ప్రమోషన్ ఇచ్చాడు దానికి. ఛి తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది. 

కోపంతో టాక్సీ లో అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాను. అపార్ట్మెంట్ డోర్ తీసాను నా దగ్గర ఉన్న కీ తో. ఏవో శబ్దాలు వినిపించాయి లోపలనుంచి. నాకు భయం వేసింది. బయటకు వెళ్లి ఫ్లాట్ నాధ కదా అని చూసాను. అపార్ట్మెంట్ నాదే. కొంచెం నా రూమ్ దగ్గరికి వెళ్లాను, నా రూమ్ నుంచే శబ్దాలు వస్తున్నాయి. ఎవరో ఆయాసపడుతున్నట్లు. ఇంట్లో మూల ఉన్న పైప్ రాడ్ చేతికి తీసుకొని నెమ్మదిగా నా రూమ్ డోర్ తెరిచి లోపాలకి వెళ్ళాను. 

చూస్తే నా బెడ్ మీద ఎవరో శృంగారం చేస్తున్నారు. వెంటనే నా మొహం అటు వైపు తిప్పుకున్నాను 

"ఎవరు మీరు ?? ఇక్కడేంచేస్తున్నారు ??" అని గట్టిగ అడిగాను. 

నేను రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకోసారి బయట నుంచి "ఎవరు మీరు ?? సెక్యూరిటీ అధికారి లకు ఫోన్ చేస్తాను" అని అరిచాను. 

వెంటనే ఒకతను బయటికి వచ్చాడు. చూస్తే మా అపార్ట్మెంట్ ఓనర్. నాకు పెద్ద షాక్. ఈ లోపల ఒక ఒక ఆమె బయటకి వచ్చింది. మా ఎదురింటి ఆంటీ, చాల పతివ్రత లాగా నీతులు చెప్పుది. నాకు మైండ్ నిజంగా బ్లాంక్ అయ్యింది సీన్ చూసేసరికి. 

"ఆంటీ ??" అని నమ్మశక్యం కాకా అడిగాను. 

ఆంటీ వెంటనే వెళ్లిపోయింది. 

అపార్ట్మెంట్ ఓనర్ ఉన్నాడు "నేహా చాల సారీ అమ్మ. నువ్వు ఆఫీస్ లో ఉంటావనుకున్నాను"

"అంకుల్ ఏంటిది ?? నా బెడ్ మీద మీరు ఆంటీ ......." అని అసహ్యం తో చెప్పాను. 

"తప్పైపోయిందమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ప్లీస్. నేను ఒక రెండు నిమిషాల్లో నీ రూమ్ క్లీన్ చేయిస్తాను. నువ్వేం అనుకోకు. నేను కింద అబ్బాయిని పిలిపించి రూమ్ నీట్ గా క్లీన్ చేసేటట్లు చూస్తాను. బెడ్ మీద దుప్పట్లు కూడా వాషింగ్ చేయించి ఇస్తాను" అన్నాడు. 

"అంకుల్, మీరు అసలు లోపలి ఎలా వచ్చారు ??"

"డోర్ తీసేవుంది అమ్మ నేను వచ్చేసరికి....డోర్ లాక్ చేయటం మరచిపోయారు"

మనసులో - రమ్య ఎప్పుడు అంతే. లాస్ట్ లో అపార్ట్మెంట్ వదిలి హడావిడిలో వెళ్తుంది డోర్ లాక్ చేయటం మరచిపోతుంది. ఇప్పటికి ఇది నాలుగోవ సరి ఈ 6 నెలలలో. 

"అంకుల్ అసలు ఇదంతా తప్పు మీరు మా అపార్ట్మెంట్ కి రావటం ఇలా అంత మా రూముల్లోకి వచేయటం........"

"నేహా ప్లీస్ అమ్మ తప్పైపోయింది. నీకు కావాలంటే ఒక నెల రెంట్ ఫ్రీ గా ఇస్తాను."

"అంకుల్ అసలు ఇదంతా ఆంటీకి తెలుసా ?? పాపం ఆంటీ......."

"అమ్మ నీకు దండం పెడతాను ......దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయి. ఈ విషయం బయటకు వస్తే ఆంటీ ఫామిలీ కి నా ఫామిలీ కి డేంజర్.......మా పిల్లల జీవితం నాశమవుతుంది......నీకేం కావాలో అడుగు ఇక్కడితో మేటర్ వదిలేద్దాం"

చాల భయపడుతూ చెప్తున్నాడు. ఆంటీ ని దృష్టిలో పెట్టుకొని నేను సైలెంట్ అయిపోయాను. 

"అంకుల్ నాకేమి ఫ్రీ గా రెంట్ అక్కర్లేదు. నేను అపార్ట్మెంట్ మారిపోతాను ఈ మంత్ ఎండింగ్ కి. నా రెంటల్ డిపాజిట్ కట్ చేయకుండా ఇచ్చేయండి.... అలాగే నా రూమ్ క్లీన్ చేయించండి ........"

"సరే థాంక్స్ అమ్మ. నీకు మంత్ ఎండింగ్ అవ్వగానే నీ డిపాజిట్ మనీ నీకు ఇచ్చేస్తాను......నీకేమైనా హెల్ప్ కావాలన్న నన్ను అడుగు....." "ఒక్క పదినిమిషాలు ఆగమ్మ, అతనొచ్చి రూమ్ క్లీన్ చేస్తాడు" అని చెబుతూ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయాడు. 

ఇప్పటికి నమ్మలేక పోతున్నాను. ఆంటీ అంకుల్ ఇద్దరి మధ్య ఇలాంటి ఎఫైర్. చూడటానికి పతివ్రత లాగా ఉంటది. వెనకాల చేసే పనులు మాత్రం వేరే లాగా ఉన్నాయి.  ఈ రోజుతో ఎవ్వరిని మనం అంచనా వేయలేము అని అనిపించింది. అటు వైపు ఆఫీస్ లో ప్రియ, ఇక్కడేమో ఇంటి ఓనర్, ఎదురింటి ఆంటీ. 

ఈ లోపల నేను రూమ్ లోకి వెళ్లి చూసాను. అంత చిందరవందరగా ఉంది. అంకుల్ బెల్ట్, ఎవరిదో ఉంగరం ఉన్నాయి. దాన్ని తీద్దాం అని కొంచెం ముందుకు వెళ్లాను, కాలికి ఏదో తడిగా అంటుకుంది. వెంటనే కాలును పక్కకు అనడంతో, నేను స్లిప్ అయ్యి బెడ్ పైన పడ్డాను. నెమ్మదిగా లేచి కింద చూస్తే వాడేసిన కండోమ్. వెంటనే బాత్రూం కి వెళ్లి కాలు కడుక్కొని వచ్చాను. ఒక టిష్యూ పేపర్ తో కండోమ్ తో తీసేసి dustbin లో వేసాను. అలాగే బెడ్ పైన ఆంటీ వెంట్రుకలు ఏరి dustbin లో వేసాను. అలాగే బెల్ట్, ఉంగరం తీసుకొని అంకుల్ కి కాల్ చేశాను. కానీ రెస్పాన్స్ లేదు. అవుట్ అఫ్ కవరేజ్ ఏరియా అన్ని వచ్చింది. నేను మంచం మీద స్లిప్ అయ్యి పడిన సంగతి గుర్తొచ్చి, వెంటనే స్నానం చేయాలనుకున్నాను. హీటర్ ఆన్ చేశాను. 

కోసిన్చేమ్ సేపు వెయిట్ చేశాను. ఈ లోపల బెల్ మోగింది. వెళ్లి తలుపు తీసాను, క్లీన్ చేసే అతను వచ్చాడు. నేను రూమ్ చూపించాను. వచ్చి క్లీన్ చేయటం స్టార్ట్ చేసాడు. నేను రూమ్ డోర్ దగ్గరే ఉన్నాను అతనిని జాగ్రత్తగా గమనిస్తూ ఏమైనా దొంగతనం చేస్తాడేమో అని. నన్ను కొంచెం కొంచెం తేడాగా చూస్తున్నాడు, తనలో తను నవ్వుకుంటున్నాడు. నాకు నిజంగా ఇర్రిటేషన్ వచ్చింది. నెమ్మదిగా క్లీన్ చేసేసి వెళ్ళిపోయాడు. డోర్ లాక్ చేశాను.  ఒకసారి రూమ్ లో అన్ని ఉన్నాయా లేదా అని మొత్తం ఒకసారి చూసాను. dustbin లో చూస్తే కండోమ్ ప్యాకెట్ కవర్ ఉంది. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది నన్నెందుకు అలా తేడాగా చూసాడో. ఆ కండోమ్ ప్యాకెట్ చూసి నా గురించి ఏవేవో అనుకున్నాడు. 

ఈ క్లీన్ చేసేవాడు నా గురించి తప్పుగా అనుకుంటాడు. అసలే వీళ్ళ నోరులు సరిగ్గానే ఉండవ్. వీడు వాచ్మెన్, ఇస్త్రీ చేసివాడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా గురించి ఖచ్చింతంగా ఏవేవో అనుకుంటాడు, అందరికి తెలుస్తుంది. భయం వేసింది తలచుకుంటేనే, ఏవేవో పిచ్చి ఆలోచనలు. ఇక ఈ సంఘటనతో అపార్ట్మెంట్ కచ్చితంగా మారిపోవాలని డిసైడ్ అయ్యాను. 

హీటర్ వేసి చాల సేపు అయ్యేసరికి, నా బట్టలన్నీ విప్పేసి టవల్ తీసుకొని బాత్రూం లోకి వెళ్ళాను. నా డోర్ లాక్ చేసి న్నానం చేయటం స్టార్ట్ చేశాను. తలకు షాంపూ పెట్టుకొని షవర్ ఆఫ్ చేశాను. బయట సెల్ల్ఫోన్ మోగుతుంది. కానీ తలంతా షాంపూ ఉండేసరికి ఫోన్ గురించి పట్టించుకోలేదు. తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాను. మళ్ళా షవర్ ఆన్ చేసి మొత్తం కడుక్కుని, ఇంకోసారి షాంపూ రాసుకొని షవర్ ఆపాను. 

ఏవో శబ్దాలు వినపడ్డాయి బయటనుంచి. నాకు భయం వేసి నెమ్మదిగా టవల్ తీసుకొని డోర్ లాక్ తీసి బయటకు వచ్చాను. టవల్ నెమ్మదిగా కట్టుకుంటుండగా రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది భయం లో టవల్ చేతి నుంచి కింద పదిపాయింది. చూస్తే అంకుల్ ఉన్నారు. నన్ను మొత్తం చూసేసారు ఎం బట్టలు లేకుండా. వెంటనే అంకుల్ బయటకు వెళ్ళిపోయాడు. నేను డోర్ లాక్ చేసి అంకుల్ పై అరిచాను "అంకుల్, అసలు మీరు ఇలా రూమ్ లోకి ఎలా వచ్చారు, నేను డోర్ లాక్ చేశాను కదా ??"

"అమ్మ ఎం లేదు, నా బెల్ట్, ఉంగరం మరచిపోయాను ఇక్కడ, తీసుకుందాం అని వచ్చాను. సారీ అమ్మ"

"అంకుల్  మీరు డోర్ బెల్ కొట్టి రావాలి కదా"

"అంటే నీకు ఫోన్ చేసానమ్మ, కానీ నువ్వు ఫోన్ ఎత్తుకోలేదు.......ఇంట్లో లేవనుకున్నాను"

"అంకుల్ అసలు ఇంట్లోకి ఎలా వచ్చారు మీరు ??"

ఎం సమాధానం లేదు

"అంకుల్ ఉన్నారా మీరు ??"

"అమ్మ అపార్ట్మెంట్ ఎక్స్ట్రా కీ హాల్ లో టేబుల్ మీద పెట్టేసి నేను వెళ్ళిపోతున్నానమ్మ ...." అని చెబుతూ వెళ్ళిపోయాడు. 

నాకు బాగా కోపం వచ్చేసింది. హాల్ డోర్ క్లోజ్ అయ్యే శబ్దం వినిపించింది వెంటనే టవల్ లో బయటకు వెళ్లి వెంటనే హాల్ డోర్ కి గడి వేసాను. కోపంతో లోపలి వెళ్లి స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని ఆన్లైన్ లో మంచి అపార్ట్మెంట్స్ వెతకటం స్టార్ట్ చేశాను రెంట్ కోసం. 

టు బె కంటిన్యూడ్.......నెక్స్ట్ వీక్
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 2 users Like pastispresent's post
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 05-11-2018, 07:58 PM



Users browsing this thread: 3 Guest(s)